అవును! ఇప్పుడు ఈ మాటే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ సర్.. ఇదే మంచి టైం! తక్షణ నిర్ణయం తీసుకోండి! అని నెటిజన్లు ఆయనకు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీపై ఏపీ ప్రజల్లో నమ్మకం లేదు. అంతకుమించి అసలు సానుభూతి కూడా లేదు. ఎప్పటికప్పుడు బీజేపీ గ్రాఫ్.. నోటా కన్నా దారుణంగా కనిపిస్తోంది. ఇటీవల మోడీ పర్యటనకు వచ్చి..కనీసం ఏపీ సంగతులను సైతం ప్రస్తావించలేదు. ఏపీకి ఇస్తామన్న హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి […]
Tag: janasena cheif pawan kalyan
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్… అయ్యో ఎంత పనైపోయింది…!
రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్‌కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. […]
జనసేనపై మెగా ఎఫెక్ట్… వీళ్లు గేమ్ చేంజ్ చేసుకోక తప్పదా…!
రాజకీయాలపై ఎవరు ఎప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చెప్పడం కష్టం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ వె నుక.. ఆయన తప్ప.. ఇంకెవరూ లేరని.. నాగబాబు ఉన్నప్పటికీ.. ఆయన ఎఫెక్ట్ అంతంత మాత్రమేననే చర్చ సాగింది. గత ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంకు.. ఇతరత్రా రీజన్లు.. వంటివి ఈ అంచనాలను మరింత పెంచాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకవైపు.. ఎన్నికలకు సమయం […]