జమ్మలమడుగులో టీడీపీకి అడ్వాంటేజ్..కానీ వైసీపీతో కష్టమే.!

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసొచ్చే నియోజకవర్గాలు లేవనే చెప్పాలి..గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటడం లేదు..కానీ అంతకముందు జిల్లాలో టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. అలా మంచి విజయాలు సాధించిన స్థానాల్లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పవచ్చు. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు టి‌డి‌పి గెలిచింది. మూడుసార్లు పొన్నపురెడ్డి శివారెడ్డి, రెండుసార్లు పొన్నపురెడ్డి సుబ్బారెడ్డి గెలిచారు. 2004 నుంచి అక్కడ సీన్ రివర్స్ అయింది..2004, 2009 […]

జమ్మలమడుగులో టీడీపీ దూకుడు..వైసీపీతో కష్టమేనా?

కడప జిల్లా అంటే పెద్దగా టి‌డి‌పికి పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. జిల్లాలో  టి‌డి‌పికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు పెద్దగా లేవు. గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టి‌డి‌పికి మంచి విజయాలు అందడం లేదు. కానీ అంతకముందు మాత్రం టి‌డి‌పి మంచి విజయాలు అందుకుంది. అలాగే టి‌డి‌పికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలా టి‌డి‌పికి కంచుకోటలాగా ఉండే స్థానాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సత్తా చాటుతుంది. […]

జమ్మలమడుగు బీజేపీకేనా?

జమ్మలమడుగు…ఏ డౌట్ లేకుండా కడపలో ఉన్న వైసీపీ కంచుకోట అని చెప్పొచ్చు. అసలు కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం వైసీపీ కంచుకోటే…అందులో జమ్మలమడుగు గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి జమ్మలమడుగులో వైఎస్సార్ హవా ఉంది…వైఎస్సార్ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. జగన్ వైసీపీ పెట్టాక..ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. అయితే 1983 నుంచి 1999 వరకు వరుసగా జమ్మలమడుగులో టీడీపీ గెలిచింది…కానీ 2004 నుంచి ఇక్కడ వైఎస్సార్ […]

మంత్రి ఆది వ‌ర్సెస్ రామ‌సుబ్బారెడ్డి.. బాబు స‌త‌మ‌తం!

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాలు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి తెప్పిస్తున్నాయి. వైసీపీ నుంచి వ‌చ్చిన ఆదినారాయ‌ణ రెడ్డి, టీడీపీలోనే ఉండి సేవ‌లు చేస్తున్న రామ‌సుబ్బారెడ్డిల మ‌ధ్యఆధిప‌త్య పోరు తార‌స్థాయికి చేరింది. నిజానికి వైసీపీ నుంచి ఆదిని టీడీపీలోకి పిలిచినప్పుడే.. సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించాడు. రెండు క‌త్తులు ఒకవొర సామెత‌ను ఆయ‌న తెర‌మీద‌కి తెచ్చాడు. అయినా కూడా బాబు ఇద్ద‌రికీ న‌చ్చ‌జెప్ప‌డంతో అప్ప‌టికి స‌ర్దుకు పోయారు. దీంతో ఆదికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు బాబు. ఇక‌, ఇటీవ‌ల […]