జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ – మ‌హానుభావుడు విన్న‌ర్ ఎవ‌రంటే

టాలీవుడ్‌లో ద‌స‌రా కానుక‌గా మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాయి. ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వకుశ‌, 27న మ‌హేష్ స్పైడ‌ర్ రిలీజ్ అయితే తాజాగా ఈ రోజు శ‌ర్వానంద్ మ‌హానుభావుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఏ సినిమా లెక్క ఎలా ఉందో చూద్దాం. ద‌స‌రా సీజ‌న్‌లో వారం రోజులు ముందుగానే ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాతో వ‌చ్చేశాడు. ఈ సినిమా రూ.100 […]

జై ల‌వ‌కుశ వ‌ర్సెస్ స్పైడ‌ర్ గెలుపెవ‌రిదో తేలిపోయింది

ఈ ద‌స‌రాకు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ సినిమాలు రెండూ మిక్స్‌డ్ టాక్‌తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక  ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు ఏది పైచేయి సాధించింది అన్న‌ది చెప్పుకుంటే మ‌రో రెండు మూడు రోజుల వ‌ర‌కు గాని క్లారిటీ రాదు. అయితే ఫ‌స్ట్ డే వ‌ర‌కు చూసుకుంటే ఎవ‌రిది పైచేయో వ‌సూళ్ల లెక్క‌ల ద్వారా కొంత వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చింది.  ఈ నెల 21న రిలీజ్ అయిన ఎన్టీఆర్ జై […]

ఎన్టీఆర్ భావోద్వేగం ఎవ‌రిపై..?..భావోద్వేగం వెన‌క ఏముంది?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని చేసిన ప్ర‌యోగం జై ల‌వ‌కుశ‌! ఇప్పుడు ఈ మూవీ ఊహించ‌ని రేంజ్‌లో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ అయింది. మూవీ వ‌చ్చి వారం అయినా.. ఫ‌స్ట్ డే రేంజ్ కొన‌సాగుతూనే ఉంది. మీడియా పరంగా.. విశ్లేషకుల పరంగా కూడా ఈ మూవీపై  విమర్శలు చేసింది లేదు. అయితే, ఇప్పుడు మూవీ విజ‌యోత్స‌వ వేడుక సంద‌ర్భంగా జూనియ‌ర్ చేసిన భావోద్వేగ కామెంట్ల‌పైనే అంద‌రూ దృష్టి పెట్టారు.  అంత భావోద్వేగంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్నదే  […]

త‌మిళ‌నాడులో ‘ జై ల‌వ‌కుశ ‘ వ‌సూళ్ల సునామి… ఎన్టీఆర్ కొత్త రికార్డు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ వ‌సూళ్ల సునామీతో ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో నాన్ బాహుబ‌లి సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా త‌మిళ‌నాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల తెలుగు సినిమాలు త‌మిళ‌నాడులో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో జై ల‌వ‌కుశ‌ను కూడా అక్క‌డ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డంతో పాటు అంతే స్థాయిలో ప్ర‌మోష‌న్లు కూడా చేప‌ట్టారు. ఎన్టీఆర్‌కు జై ల‌వ‌కుశ సినిమానే […]

‘ జై ల‌వ‌కుశ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మ‌రోసారి రుజువైంది. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశలో ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేయ‌డంతో పాటు అందులో ఒక‌టి నెగిటివ్ రోల్ కావ‌డంతో సినిమాకు క‌ళ్లుచెదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. తొలి రోజే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.47 కోట్ల గ్రాస్‌, 30 కోట్ల షేర్ రాబ‌ట్టిన జై ల‌వ‌కుశ మూడు రోజుల‌కు రూ.75 కోట్ల గ్రాస్‌, నాలుగు రోజుల‌కు రూ.94 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ఆదివారం […]

‘ జై ల‌వ‌కుశ ‘ 3 డే క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ జై ల‌వ‌కుశ‌తో మూడో రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దూకుడు చూపించాడు. తొలి రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టిన ఎన్టీఆర్ రూ.38 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక ఓవర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దాటేసి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దిశ‌గా దూసుకుపోతున్నాడు. ఇక మూడో రోజు శ‌నివారం కూడా ఏపీ, తెలంగాణ‌లో రూ 5.5 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక నాలుగో రోజు ఆదివారం కావ‌డంతో భారీ […]

‘ జై ల‌వ‌కుశ ‘ 2 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రెండో రోజు కూడా బాక్సాఫీస్‌ను దున్నేశాడు. థియ‌ట‌ర్ల వ‌ద్ద వ‌సూళ్ల‌లో భీభ‌త్సం క్రియేట్ చేసి ప‌డేశాడు. తొలి రోజే ఏపీ, తెలంగాణ‌లో రూ 21.40 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా త‌న జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. రెండు రోజులకు కలిపి 28.11 కోట్ల రూపాయల షేర్ సాధించాడు. రెండు రోజుల‌కే దాదాపుగా రూ.30 కోట్ల షేర్ రావ‌డంతో ఇప్పుడు కేవ‌లం రెండు తెలుగు […]

త‌మ‌న్నా ఊపుడుపై అదిరిపోయే సెటైర్స్‌

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాకే తెచ్చుకుంది. ఎన్టీఆర్ సినిమాలో ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసిందంటే అదిరిపోయే రెస్పాన్స్ రావాలి. అది ఆమె కెరీర్‌ను ట‌ర్న్ చేసేదిగా ఉండాలి. ఇది గ‌తంలో చాలాసార్లు కూడా రుజువు అయ్యింది. గ‌తేడాది వ‌రుస ప్లాపుల‌తో అంద‌రూ మ‌ర్చిపోయిన కాజ‌ల్ ద‌శ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో ప‌క్కా లోక‌ల్ సాంగ్‌తో ఒక్క‌సారిగా తిరిగిపోయింది. నేను ప‌క్కా లోక‌ల్ అంటూ ఆమె వేసిన […]