కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్..జగన్‌కు చెక్ ఎలా?

మరోసారి వైసీపీ సర్కార్‌పై పవన్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటం బాధితులకు..మంగళగిరిలోని జనసేన ఆఫీసులో సాయం అందించారు. ఇళ్ళు కూల్చివేతల్లో బాధితులుగా ఉన్నవారికి లక్ష చొప్పున సాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ఫైర్ అయ్యారు. రాజకీయంగా మీరే చేయాలా? మేము ఏంటో చూపిస్తామని, ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దలుగొడతామని అన్నారు. తమది రౌడీ సేన కాదని, విప్లవ సేన అని..ఇప్పటంలో గడపలు […]

గంటా-ముద్రగడలతో జగన్ ‘కాపు’ రాజకీయం..!

రాష్ట్రంలో కొన్ని వర్గాలు అధికార వైసీపీకి దూరమవుతున్నాయనే చెప్పాలి..గత ఎన్నికల్లో దాదాపు అన్నీ వర్గాలు జగన్‌కు మద్ధతు ఇచ్చాయి. మెజారిటీ సంఖ్యలో మద్ధతు ఉండటంతో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక..అన్నీ వర్గాలకు న్యాయం చేసేలా జగన్ పాలన సాగుతుందా? అంటే ఆ విషయం ఆయా వర్గాల ప్రజలకే బాగా తెలుసు అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా వర్గాలు వైసీపీకి దూరమయ్యే పరిస్తితి. ఇందులో మొదటగా కమ్మ వర్గం బాగా దూరమైంది..ఎందుకు దూరమవుతుందో […]

‘బీసీ’ మంత్రం..ఈ సారి నమ్మేది ఎవరిని?

ఏపీలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాల ఓట్లని మళ్ళీ కొల్లగొట్టడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీసీలు ఎటువైపు మొగ్గితే వారిదే అధికారం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే బీసీ వర్గాలు మొదట నుంచి ఎక్కువగా టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. కానీ  గత ఎన్నికల్లో బీసీ వర్గం వైసీపీ వైపుకు వెళ్లింది..టీడీపీ కాపు రిజర్వేషన్లు వైపు మొగ్గు చూపడం, బీసీలకు అనుకున్న మేర అండగా లేకపోవడం, మరో వైపు జగన్ కాపు రిజర్వేషన్లు తన వల్ల […]

జగన్‌ని ఇరుకున పెడుతున్న సీనియర్లు.!

నెక్స్ట్ ఎన్నికల్లో ఏ ఒక్క వారసుడుకు కూడా సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడు ఉన్నవారే మళ్ళీ తనతో కలిసి పోటీ చేయాలని చెప్పి..ఆ మధ్య గడపగడపకు వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గడపగడపకు కొందరు ఎమ్మెల్యేలు తమ వారసులని తిప్పుతున్నారు. దీనిపై జగన్ సీరియస్ అయ్యారు..ఎమ్మెల్యేలే గడపగడపకు వెళ్లాలని, వారసులు వెళితే కౌంట్ చేయమని చెప్పేశారు ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన […]

జ‌గ‌న్ చెప్పాడ‌నిఆ వైసీపీ నేత‌ కోసం ఇంత టార్చ‌రా…!

ఇష్టం ఉందో లేదో.. అంతా సుస్ప‌ష్టం. అయినా.. జ‌గ‌న్‌ను కాద‌న‌లేరు. ఆయ‌న మాట‌ను తీసేయ‌లేరు. అందుకే.. క‌ష్టంగానే అక్క‌డ వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. జ‌గ‌న్ చెప్పిన నేత కోసం.. ప్ర‌చారం ప్రారంభిస్తున్నారు. ఇది..వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ చెప్పిన నాయ‌కుడు.. క‌నీసంవీరికి రూపాయి నిధులు కూడా ఇవ్వ‌డం లేద‌ట‌. దీంతో నాయ‌కులు ఇప్పుడు ఏం చేయాల‌నేది ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అదే.. టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ […]

జగన్ మార్క్: ఎలక్షన్ టీంలో భారీ మార్పులు.!

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న జగన్..ఓ వైపు ప్రజా బలం ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవాలని చెప్పి..ప్రజల్లోకి వెళుతూ, తమ ఎమ్మెల్యేలని ప్రజలని తిప్పుతున్న విషయం తెలిసిందే. 175కి 175 సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా బలంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని జిల్లాల అధ్యక్షులని భారీ స్థాయిలో మార్చారు. ఇప్పటికే కొందరు జిల్లా అధ్యక్షుల తమ పదవుల నుంచి తప్పుకోగా, […]

ఏపీలో సినిమా రాజ‌కీయం… దీనికి అంత సీన్ ఉందా…!

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా..! అన్న‌ట్టుగా సాగుతున్న ఏపీ రాజ‌కీయాలు మ‌రింత యూట‌ర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మ‌రింతగా రాజ‌కీ యాలు వాడివేడిగా సాగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సంచల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం.. ఆ త‌ర్వాత తాను సినిమా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్న‌ట్టు […]

జగన్‌కు ‘కమ్మ’ని షాక్..సొంత నేతలే రివర్స్..!

గత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు మెజారిటీ సంఖ్యలో జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అందులో టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే కమ్మ వర్గం సైతం..వైసీపీ వైపుకు వెళ్లింది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గం డామినేషన ఉన్న సీట్లలో వైసీపీ గెలిచిందంటే..కమ్మ వర్గం సపోర్ట్ జగన్‌కు దక్కిందనే చెప్పొచ్చు. మరి అలా సపోర్ట్‌గా ఉన్న కమ్మ వర్గాన్ని దెబ్బకొట్టడమే […]

30 స్థానాల్లో డేంజ‌ర్ బెల్స్‌.. సిట్టింగ్‌లు అవుట్ అంటూ జ‌గ‌న్ సిగ్న‌ల్స్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జ‌గ‌న్‌ను ప‌క్క‌న పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవ‌రు ప‌నిచేస్తున్నారు? చేయ‌డం లేదు? అనేది ఎప్ప‌టిక‌ప్పుడు.. సీఎం జ‌గ‌న్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. 70 మంది అని.. త‌ర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వ‌చ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ 30 మందికి […]