ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండే తారక్‌కు ఆ విషయంలో అంత భయమా.. అందుకే రిస్క్ చేయలేదా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాన్ అఫ్ మాసస్‌గా ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ 90% ముగిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఎన్టీఆర్ దర్శకులకు ఫ్లాప్ ఉన్న వారి ప్రతిభను నమ్మి […]

అంబానీ వెడ్డింగ్ కి ధరించిన డ్రెస్ తో జాన్వి ‘ దేవర ‘ ప్రమోషన్స్.. భలే ప్లాన్ చేసిందే..?

శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమ్మడు స్క్రీన్‌పై పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. గ్లామ‌ర్‌ పరంగా మాత్రం మిలియన్ కొద్దిగా అభిమానులను పొంతం చేసుకుని దూసుకుపోతుంది. మొదట బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గ్లామర్ పరంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. వరుస సినిమాలతో హాట్ టాపిక్‌టా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక తాజాగా అనంత్‌ అంబానీ వెడ్డింగ్ లో జాన్వి కపూర్ మైండ్ బ్లోయింగ్ లుక్‌లో […]

ఇండియన్ 2 రిజల్ట్‌తో టెన్షన్‌లో తారక్ ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ష‌న్‌లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో శంక‌ర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా రిజల్ట్‌తో.. ఎన్టీఆర్ […]

రవితేజ సింధూరం హీరోయిన్ సంఘవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఏం చేస్తుందంటే..?

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ నటించిన తాజ్‌మహల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సంఘవి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. త‌న‌ అందం, అభినయంతో అందరిని కట్టిపడేసింది. అయితే ఈ అమ్మడి అసలు పేరు కావ్య రమేష్. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్ ప్రారంభంలో తన పేరున సంఘవిగా మార్చుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా త‌న‌ అందం, అభినయంతో రాణించిన […]

తనను స్టార్ హీరోగా చేసిన డైరెక్టర్‌నే చిరంజీవి ఘోరంగా అవమానించాడా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తను నటించే ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకునే చిరంజీవి.. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పెద్దగా వ్యవహరిస్తూ ఎందరికో సహాయం చేస్తూ ఉంటాడు. అలా చిరంజీవికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో.. ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేప‌ద్యంలో చిరంజీవికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. చిరంజీవిని […]

పవిత్ర నా పక్కన ఉంటే మరొకరిని చూడాల్సిన అవసరం ఉండ‌దు.. నరేష్ బోల్డ్ కామెంట్స్..!

సీనియ‌ర్ స్టార్‌ నటుడు నరేష్ కొద్దిరోజుల క్రితం పెద్ద‌ఎత్తున తన వ్యక్తిగత విషయాలతో నెటింట‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్.. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఎన్నో వివాదాలు చూశాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన.. తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి.. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్‌తో రిలేషన్‌ను మెయింటైన్ చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ పెళ్లి కూడా […]

ఏఎన్ఆర్, రామానాయుడు మధ్య బిగ్ వార్.. ఆ పాట వెనుక ఇంత కథ నడిచిందా..?

టాలీవుడ్ నట సామ్రాట్ ఏఎన్ఆర్‌, మూవీ మొగల్ రామానాయుడుకు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ రియల్ లైఫ్ లో వియ్యంకులన్న సంగతి కూడా తెలిసిందే. కాగా వీరిద్దరి మధ్యలో గతంలో ఓ గొడవ జరిగిందట. అది కూడా ఓ పాట కారణంగా అంటూ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఇద్దరు స్టార్ సెల‌బ్రెటీల‌ మధ్య గొడవ పెట్టిన ఆ పాట ఏంటి..? అసలు ఏం..? జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఏఎన్ఆర్ తెలుగు సినిమా […]

ఘట్టమనేని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్..వారసుడి గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఎప్పుడంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు వారి అభిమానుల్లో.. అలాగే ఇండస్ట్రీ జనాల్లో కూడా వారి ఎంట్రీ పై ఆసక్తి మొదలవుతుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో.. టాలీవుడ్ టాప్ హీరోలుగా దూసుకుపోతున్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్ అంతా కూడా ఇండస్ట్రీకి నటవారసులుగా అడుగుపెట్టిన వారే. వీరి ఎంట్రీ స‌మ‌యంలో టాలీవుడ్ అభిమానుల్లో ఎలాంటి హైప్‌ నెలకొందో అందరికీ తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ […]

చిక్కులో శ్రీ లీల.. బాలీవుడ్ నెపొటిజ‌మే కారణమా..?

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీలా తనదైన నటన, అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సెన్సేషనల్ బ్యూటీగా.. భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినంత త్వరగా.. ఫ్లాప్‌లు కూడా రావడంతో అమ్మడు కాస్త వెనుకబడింది. ఈ క్రమంలో శ్రీ లీల బాలీవుడ్ పై కన్నేసిందంటూ వార్తలు వినిపించాయి. బాలీవుడ్ యంగ్ […]