న‌మ్ర‌త వ‌ల్ల ఫ్లాప్ అయ్యిన మ‌హేష్ సినిమా ఏదో తెలుసా..?

టాలీవుడ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ వుందో తెలిసిందే. ఈ కుటుంబం నుంచి దివంగత సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈరోజు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లో 29వ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్న […]

ఆ టాలీవుడ్ హీరో సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టిన చిరంజీవి.. ఆ రికార్డ్ క్రియేట్ చేసిన ఫ‌స్ట్ హీరో..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లు అందుకుంటూ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్.. గతంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రీమేక్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడంటూ.. అప్పటివరకు ఆ సినిమాతో తాను క్రియేట్ చేసిన రికార్డును మరే టాలీవుడ్ స్టార్ హీరో ట‌చ్‌ చేయలేకపోయాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఏ […]

చిరంజీవితో తాళి కట్టించుకోవడం కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు..?

మెగాస్టార్ చిరంజీవి.. ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉండేవారు.అయితే ఇండస్ట్రీలో నాగార్జున పేరు లేడీస్ మాన్ గా.. మన్మధుడుగా..వైరల్ అయ్యింది. కానీ మెగాస్టార్ చిరంజీవి కి కూడా లేడీ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఒకప్పుడు ఈయన సినిమాలు విడుదలైతే థియేటర్లకు లేడి అభిమానులు పోటెత్తే వారట. అయితే అలాంటి చిరంజీవిని పెళ్లాడడానికి ఆ ఇద్దరు హీరోయిన్లు షూటింగ్స్ సెట్లోనే కొట్టుకున్నారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు..నిజంగానే చిరంజీవిపై అంత ప్రేమ పెంచుకున్నారా..ఏకంగా చ సురేఖను […]

ఎన్టీఆర్‌ను ఆ సినిమా చేయవద్దని కార్ డ్రైవర్ కూడా బ్రతిమాలాడాడా.. రిజ‌ల్ట్ చూస్తే దండం పెడ‌తారు..?

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఒకసారి కడప జిల్లాలోని సిద్దిపట్నంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమాన్ని వీక్షించడం కోసం అక్కడికి వెళ్ళడట. అక్కడ ఆయన చెప్పిన కాలజ్ఞానంలో.. తెరపై బొమ్మలే అధికారంలోకి వచ్చి ప్రజలను ఏలుతాయి అన్నమాట ఎన్టీఆర్ ని చాలా ఆకర్షించిందట. అలా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో తత్వాలను చదవగా వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రను కచ్చితంగా సినిమా తీసి ప్రేక్షకులకు తెలియజేయాలని ఆలోచన కలిగిందట. ఎప్పుడెప్పుడు ఆ సినిమాను తీద్దామా అని ఆయన ఎంత ఆరాటపడ్డారట. […]

ఏంటి.. సౌందర్యకు తను చనిపోతానని ముందే తెలుసా.. తన చావును ముందే పసిగట్టి ఆమెకు చెప్పింది ఎవరంటే..?

అలనాటి అందాల రాశి సౌందర్య ప్రస్తుతం భౌతికంగా మనతో లేకపోవచ్చు. అయితే ఎప్పటికీ లక్షలాదిమంది అభిమానుల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు. ఇక ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా కేవలం సాంప్రదాయ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్లను వేళ్ళ పైన లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో సావిత్రి మొదటి వరుసలో ఉంటారు. ఆమె తర్వాత అంతలా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నది సౌందర్య మాత్రమే. కాగా మొదట్లో హీరోయిన్‌లు అంద‌రు ఎక్స్పోజింగ్ లేకుండా సాంప్రదాయంగానే నటించేవారు. […]

బన్నీని చూసి నేర్చుకో.. చరణ్‌కు చిరు వార్నింగ్..!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి. మొదట చిన్నచిన్న పాత్రలో నటనతో సత్తా చాటి హీరోగా అవకాశాన్ని ద‌క్కించుకున్న చిరు ఎన్నో హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. త‌ర్వాత మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి ఎంతోమంది హీరోలను టాలీవుడ్ పరిచయం చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజనుకుపైగా హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌, […]

పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. కొత్త పేరు ఇదే..!

సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతమంది సెలబ్రిటీలు తమ పేర్లు కొంచెం మార్చుకోవడం.. లేదా పేర్లలో లెటర్ యాడ్ చేయడం, తీసేయడం లాంటివి కామన్ గా చేస్తూ ఉంటారు. పేర్ల ముందు వెనుక ఏదో ఒకటి కొత్తగా చేర్చడం.. లేదంటే జతచేసిన పదాలను తీసేయడం.. లాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇదే విధంగా ఓ యంగ్ హీరో తన పేరులో జతచేసిన ఓ పదాన్ని తీసేసి మరో పదాన్ని యాడ్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ […]

ఫుడ్ వద్దు.. సెక్స్‌ ముద్దు.. సమంత షాకింగ్ కామెంట్స్..!(వీడియో)

‘ఏమాయ చేసావే ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది సమంత. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక గతంలో అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మ‌డు 4ఏళ్లకే ఏవో మనస్పర్ధలతో చైతూకి విడాకులు ఇచ్చేసిన […]

ధనుష్ ‘ రాయన్ ‘ వరల్డ్ వైడ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలు ఇవే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లోను ప‌లు సినిమాల‌తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్ర‌స్త‌తం త‌న 50ం సినిమా రాయన్‌ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిధ్ద‌మవుతు్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమా జులై 26(రేపు) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్ప‌టికే సినిమానుంచి వ‌చ్చిన ట్రైలర్ ప్రేక్ష‌కులో మంచి బజ్ […]