టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా.. కేవలం డైలాగ్ డెలివరీ వల్లే.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయనడంలో సందేహంలేదు. డైలాగ్ డెలివరీ లో బాక్సాఫీస్ కింగ్ బాలయ్యే అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం విశేషం. […]
Tag: intresting updates
ఆ స్టార్ యాక్టర్ అర్ధరాత్రి నా గది దగ్గరికి వచ్చి తలుపులు కొట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మల్లికా శరావత్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇంత కాలం గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు.. విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మొదట్లో తను ఎదుర్కొన్న చేదు అవమానాలను అభిమానులతో షేర్ […]
సైఫ్‌అలీఖాన్, వైయస్ షర్మిలకు ఉన్న లింక్ అదేనా.. ఏంటో తెలిస్తే షాకే..!
ఏంటి బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలి ఖాన్, వైయస్ షర్మిలకు లింక్ ఉందా.. ఇది ఎక్కడ గోల రా బాబు.. వాళ్ళిద్దరికీ అసలు లింక్ ఏంటి అనుకుంటున్నారా.. మీరువిన్నది నిజమే కానీ.. మీరు అనుకుంటున్న రిలేషన్ కాదు లెండి. వారిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ పేరుకు సంబంధించింది. చాలా గమత్తుగా ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా.. బాలీవుడ్ నటులలో ఒకడిగా సైఫ్‌అలీఖాన్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ఒకప్పుడు హీరోగా వరుస విజయాలను అందుకున్న సైఫ్.. మధ్యలో […]
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో చేసిన ఫ్రెండ్‌షిప్ కొరటాల లైఫ్ టర్న్ చేసిందా..?
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత కొరటాల శివ పేరు వినిపించేది. అయితే ఒక్కసారి కొరటాల కెరీర్‌లో ఆచార్య సినిమా వచ్చి మొత్తం రికార్డ్ అంతా రివర్స్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనే పేరు డిజాస్టర్ డైరెక్టర్‌గా మారిపోయింది. తర్వాత దేవర సినిమాతో మళ్ళీ కెరీర్‌ను కాపాడుకొని సక్సెస్ బాటలో అడుగుపెట్టాడు. అయినప్పటికీ కొరటాలకు విమర్శలు తప్పలేదు. ఈ సినిమాలో కూడా రచన, డైరెక్షన్ బాగోలేదంటూ పలు విమర్శలు ఎదురయ్యాయి. కేవలం ఎన్టీఆర్ నటన వల్లె […]
ఈ ఫోటోలో ఉన్న కుర్రోడు టాలీవుడ్ క్రేజీ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!
గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఏదైనా వార్త బయటకు రావాలంటే మెయిన్ మీడియా ద్వారానే అది బయటకు వచ్చేది. దానికి చాలా సమయం కూడా అయిపోయేది. దీంతో చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఎవరికి తెలిసేవి కాదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ అయితే క్షణాలో వైరల్‌గా మారుతున్నాయి. ఏదైనా అకేషన్ […]
సమంత, శోభితతో కాదు స్టార్ హీరోయిన్ తో ఒకే ఇంట్లో ఉన్న నాగచైతన్య.. !
అక్కినేని నాగార్జున నటవారసుడు నాగచైతన్యకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న చైతన్య.. సమంతకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే సమంతతో డివోర్స్ తర్వాత నాగచైతన్య శోభిత డేటింగ్ లో చైతూ ఉన్నాడంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలను నిజం చేస్తూ శోభిత , నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం […]
స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. స్టార్ హీరోతో మ్యారేజ్.. ఇప్పుడు ఏకాకిలా ఓల్డేజ్ హోమ్ లో.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ఇండియన్ క్రికెట్ హిస్టరీ లోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు క్రికెటర్ కపిల్ దేవ్. స్టార్ క్రికెటర్ గా మంచి ఇమేజ్ తో దూసుకుపోయాడు. ఇండియాకి మొట్టమొదటిసారి వరల్డ్ కప్ అందించి.. క్రికెట్ ప్రయాణాన్నే మార్చి కెప్టెన్ గా మారిన ఈయన ఎంతోమంది క్రికెట్ కెరీర్‌ను ఎంచుకోవడానికి ఆదర్శంగా నిలిచాడు. క్రికెట్ రంగంలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్న కపిల్ దేవ్.. 356 అంతర్జాతీయ మ్యాచుల్లో తన ఆటతో సత్తా చాటాడు. 687 వికెట్లతో […]
కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.. 45 ఏళ్ళు దాటిన మతిపోగొట్టే అందం ?
ఈ పై ఫోటోలో కృష్ణుడు గెటప్ లో ఉన్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా.. ఈమె ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. మొదట బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ.. తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో ఓ […]
శ్రీదేవితో ఉన్న ఈ అక్క చెల్లెళ్ళను గుర్తుపట్టారా.. అందరు చిరుతో నటించినవాళ్ళే..?
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా థ్రో బ్యాక్ థీంతో సెలబ్రిటీల ఓల్డ్ పిక్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీదేవి టీనేజ్ కు సంబంధించిన ఓ ఫోటో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అందులో ఆమె పక్కన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లుగా రాణించిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా మెరిసారు. ఈ ముగ్గురు టాలీవుడ్ లోనూ నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ ముగ్గురు అక్క చెల్లెలు మెగాస్టార్ సరసన నటించి […]