నాలుగు పదుల వయసులోనూ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది త్రిష. సౌత్ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించినా.. మెల్లమెల్లగా నటనలో తన సత్తా చాటుకుంటూ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. చెన్నైకి చెందిన ఈ సోయగం. 1983 మే 4న జన్మించింది. చదువు పూర్తి చేసుకుని మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. 1999లో మిస్ సేలం, మిస్ మద్రాస్ పోటీల్లో […]
Tag: intresting updates
కాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ళ షాకింగ్ రియాక్షన్..
టాలీవుడ్ పాపులర్ బ్యూటీ అనన్యనాగళ్ళ ప్రస్తుతం పొట్టేలు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాను అక్టోబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే పొట్టేలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ నేపధ్యంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు అనన్య ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చింది. అయితే ఓ రిపోర్టర్ ఇతర రంగాల్లో క్యాస్టింగ్ సమస్యలు ఉన్నా.. శని రంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించే ఎందుకు […]
నాకు అలాంటి వాడే కావాలి.. అది చేస్తేనే నచ్చుతారు.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్..
సామాన్యుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు వయసుకు వచ్చిన ప్రతి అమ్మాయిజ్ర్ తనకు కాబోయే భర్త ర్లా ఉండాలి.. అలా ఉండాలి అని ఎన్నో కోరికలు ఉంటాయి. తమ భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో.. వాళ్ళు ముందే ఊహించుకుని పెట్టుకుంటారు. దానికి సరిపోయే వ్యక్తి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఆ క్వాలిటీస్ ను సమయo వచ్చినప్పుడు తమ సన్నిహితుల దగ్గర కూడా వారు వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ […]
‘ గేమ్ ఛేంజర్ ‘ ప్రమోషన్స్‌కు దిల్‌రాజు నయా స్ట్రాటజీ.. తెలిస్తే మైండ్ బ్లాకే..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్విని హీరోయిన్గా నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అంతే కాదు.. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వైవిధ్యతను చాటుతాయని.. శంకర్ […]
ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లయినా ఆ మ్యాటర్ లో ఇప్పటికీ ఫెయిల్.. రానా షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ యాక్టర్ దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడుగానే కాదు.. నిర్మాతగాను ఎన్నో సినిమాలకు వ్యవహరించిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇటీవల 20 ఏళ్లు పూర్తయింది. ఇక రానాకు తన సినీ కెరీర్‌లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమా అంటే బాహుబలి. ఈ సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్‌లో.. పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు రానా. ఈ సినిమాతో […]
ఇండస్ట్రీలో మరో డివోర్స్.. 54 ఏళ్ళ ఏజ్ లో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో..!
సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్యన ప్రేమాయణం, బ్రేకప్స్, పెళ్లి తర్వాత విడాకులు ఇవన్నీ చాలా కామన్. ఇలాంటివి బాలీవుడ్ లో మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ఎంతో సుదీర్ఘకాలం రిలేషన్ తర్వాత డివోర్స్ తీసుకున్న సెలబ్రెటీస్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో తాజాగా బాలీవుడ్ నవాబ్.. సైఫ్ అలీ ఖాన్ చేరినట్లు సమాచారం. 2012లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు […]
బాలయ్యతో వివాదం పై మొదటిసారి రియాక్ట్ అయిన తారక్.. ఆయనతో నాకేంటి అంటూ..
నందమూరి కుటుంబంలో బాలయ్య, తారక్ మధ్య వివాదాల గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబం అంతా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలను దూరం పెట్టిందని.. ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ కూడా ఎన్నో సందర్భాల్లో వారిని దూరంగా ఉంచారు. అలాగే తారకరత్న చనిపోయిన క్రమంలో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడికి వెళినా.. వారిని పట్టించుకోకుండా వదిలేశాడు బాలయ్య. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఉండడం […]
ఆ టైంలో హాస్పిటల్ కు కూడా ఎవ్వరూ తీసుకెళ్ళలేదు.. సమంత ఎమోషనల్..
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాదిన్నర కాలంగా ఓ సినిమాలో కూడా నటించని సంగతి తెలిసిందే. మయోసైటీస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఆ సమయంలో ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చేసి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చికిత్స తీసుకుంటూ దేశాలు చుట్టి వచ్చిన శ్యామ్.. ఏ సమయంలో ఎక్కడ ఉన్నా.. తాను ఏం చేస్తున్నా తన విషయాలన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేది. ఇక హాలీవుడ్ బ్లాక్ బస్టర్ […]
ఆగని చిరు కెలుకుడు…. ‘ విశ్వంభర ‘ లోనూ వేలు పెట్టేశాడా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో గతంలో ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజై ఫ్లాప్ వచ్చినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని.. యాంటి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వచ్చారు. అయితే అలాంటిదేమీ […]