ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మల లిస్ట్‌లో కచ్చితంగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు మొదట వినిపిస్తుంది. మిస్ ఇండియాగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభంలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుస ఫ్లాపులతో ఫేడౌట్ అవుతుందని అంతా భావించారు. ఇలాంటి నేపథ్యంలో హిట్‌తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది మీనాక్షి. తర్వాత లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరస హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే […]
Tag: intresting news
ఇకపై సమంత టాలీవుడ్లో కనిపించే ఛాన్సే లేదా..!
స్టార్ హీరోయిన్ సమంత.. సౌత్‌లో నెం 1గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాదిలోనే పలు వెబ్ సిరీస్ నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయింది. అయితే మెల్లమెల్లగా సమంత టాలీవుడ్ ను వదిలించుకుంటున్నట్లే అనిపిస్తుంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో నటించడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరిగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాలో మెరిసింది. తర్వాత మళ్లీ మరో సినిమాలో చేసింది […]
2 వేల మందితో తారక్ ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్.. డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు టీం. ఏ చిన్న అప్డేట్ సినిమా నుంచి రిలీజ్ అయినా.. క్షణాల్లో అది తెగ ట్రెండ్ అవుతుంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో భారీ లెవెల్‌లో జరగనుంది. ఓ […]
గోల్డెన్ శారీలో సమంత గ్లామర్ హొయలు.. చీర కాస్ట్ తెలిస్తే కళ్ళుజిగేల్..!
స్టార్ బ్యూటీ సమంత దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ స్టార్ హీరోయిన్‌గాను మంచి సక్సెస్ అందుకుంది. కేవలం సౌత్ లోనే కాదు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా పలు వెబ్ సిరీస్‌లలో రాణిస్తున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. నటిగానే కాదు.. […]
” థగ్ లైఫ్ ” మూవీ రివ్యూ.. కమల్ వన్ మ్యాన్ షో..!
లోకనాయకుడు కమల్ హాసన్ తాజా మూవీ థగ్ లైఫ్. ఆయన కెరీర్‌లో 234వ ప్రాజెక్టుగా వచ్చిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించాడు. దాదాపు 38 ఏళ్ల గ్యాప్ తర్వాత వీళ్ళ కాండోలో రూపొందిన సినిమా కావడం.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్‌ను మెప్పించడంతో రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ శింబు, త్రిష కీలకపాత్రలో మెరిశారు. ఏఆర్ రెహమాన్ […]
ఆ డైరెక్టర్‌తో రాజమౌళికి వార్.. ఆ బయోపిక్ హక్కులు ఎవరికో..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్. ఎస్. ఎం. బి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ క్రమంలోనే ఓ ప్రముఖుడి బయోపిక్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ బయోపిక్ సంబంధించిన హక్కుల విషయంలో మరో డైరెక్టర్ తో ఆయనకు పోలీ మొదలైందట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఆ బయోపిక్ ఏవరిది.. ఆ రైట్స్ ఎవరికి దక్కాయి.. ఒకసారి తెలుసుకుందాం. […]
కన్నడ భాష పై కమల్ సెన్సేషనల్ కామెంట్స్.. రానా రియాక్షన్ ఇదే..!
తాజాగా కమలహాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా.. ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష పై కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీంతో కర్ణాటకలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా బ్యాన్‌కు దారితీసింది. ఈ పరిణామాలపై రానా.. తాజాగా రియాక్ట్ అయ్యాడు. రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కమల్ హాసన్ […]
వెనక్కి తగ్గే ఛాన్సే లేదంటున కనప్ప.. వీరమల్లుకి కొత్త కష్టం..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు అంటూ కళ్ళు కాయలు కాచెలా ఎదురుచూస్తున్న వారమల్లు మూవీ జూన్ 12న రిలీజ్ కాబోతుందంటూ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరోసారి వాయిదా పడింది అంటూ టాక్ నడుస్తుంది. నిన్న ఉదయం ఈ వార్తలు సోషల్ మీడియాలో లీకైన క్షణాల్లోనే.. అభిమానుల్లో సినిమాపై ఆశ ఆవిరైపోయింది. జూన్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా సినిమాను సెలెబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ […]
నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తా.. నీ మ్యాడ్ నెస్ కోసం ఎదురుచూస్తున్న.. ప్రభాస్ ఇంట్రెస్ట్ పోస్ట్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని వరుస అవకాశాలను దక్కించుకున్న ప్రభాస్.. తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా తను నటించిన ప్రతి సినిమాతోనూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక క్రేజ్, పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇంకా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారిన తర్వాత.. పలు సినిమాలతో ఫ్లాప్ టాక్ […]