టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇంగ్లండ్ vs ఇండియా… పై చేయి ఎవ‌రిదంటే..!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఈనెల 10వ తారీఖున అనగా రేపు ఇండియాకి ఇంగ్లాండ్ కు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండిటిలో గెలిచిన టీమ్‌లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే ఇండియా -ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో […]

కరోనా భారీన పడ్డ యువ వికెట్‌ కీపర్‌..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల అనేక నష్టాలు వాటిల్లాయి. తాజాగా ఐపీఎల్ కూడా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా ఇండియా క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. ఆల్ రౌండర్ పంత్‌కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపైన బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన 23 మంది సభ్యులలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిసింది. […]