ట్రెండీ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తున్న ఆపిల్ బ్యూటీ…..సెకండ్ ఇన్నింగ్స్ తో యమా బిజీ.

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ పేరు కొత్తేమి కాదు. చిన్న వయసు లోనే హ్రితిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం కోయి మిల్ గయా చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి ప్రవేశించిన హన్సిక, చాలా ఏళ్లుగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. మొదటిసారిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన దేశముదురు […]

ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..!

తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ తో బుధవారం సాయంత్రం ఆడపడుచులు అందరూ ఈ సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా ఆడపడుచుల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ […]