వెండితెరపై పైరసీ కింగ్.. ఇమ్మడి రవి బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినీ ప్రపంచానికే తలనొప్పిగా మారి భారీ నష్టాన్ని మిగిల్చి.. నిర్మాతలకు చెమటలు పట్టించిన ఒకే ఒక్క వ్యక్తి ఇమ్మడి రవి. ఎన్నోవేల సినిమాలు.. రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేసి, ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి.. ఎన్నో భాషలు వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసి.. ఉచితంగా ఆడియన్స్‌ చూసేలా చేసాడు. ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లను రూపొందించి అందులో వాటిని రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఇక.. ఎన్నో సంవత్సరాలుగా పోలీసులు అతని కోసం పోలీసులు ఎంక్వయిరీలు […]

ఐ బొమ్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చేసిందోచ్..!

గ‌త 3 రోజులుగా ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇష్యూ సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను పైరసీ చేసే ఈ వెబ్సైట్ నిర్వాహ‌కుడు ఇమ్మడి రవి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఐ బొమ్మ సైట్‌లో దమ్ముంటే పట్టుకోమంటూ గతంలో సవాల్ చేసిన రవి.. పోలీసులకు చిక్కడంతో.. ఆత‌ని చేతిమీదే ఐ బొమ్మను క్లోజ్ చేయించారు పోలీసులు. అయితే.. ఇప్పుడు వెబ్సైట్ విషయంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐ బొమ్మ […]

ఐ బొమ్మ రవి మ్యాటర్ లో క్రేజీ ట్విస్ట్.. అతనిపై కేసులేవి చెల్లవట.. ఎందుకంటే..?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటే ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇష్యూ. టాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపించి.. వేల కోట్లు నష్టం వచ్చేలా చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది నిర్మాతలు రిలీఫ్ అయ్యారు. సిపి సజ్జనర్‌ ప్రెస్ మీట్ పెట్టి మరి ఐ బొమ్మ రవి ఆకృత్యాలను రివిల్ చేస్తూ.. ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇక ఈ […]

ఐ బొమ్మ రవికి బిగ్ షాక్.. ఎన్నేళ్ల శిక్ష పడనుందంటే..?

గత రెండు రోజులుగా ఐ బొమ్మ రవికేస్‌ సోషల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఈ కేసు రోజుకొ మలుపు తిరుగుతూ.. ఎన్నో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో.. దమ్ముంటే పట్టుకోమంటూ హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరిన రవి.. ఇప్పుడు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రవికి ఎలాంటి శిక్ష పడుతుంది.. అసలు చట్టం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. రవి ఇమ్మ‌ది.. 60 పైరసీ సైట్లు నడిపాడ‌ని.. దీని ద్వారా వందల […]

ibomma రవి సామాన్యుడి కాదు.. ఒకే పేరుతో 70కి పైగా మిర్రర్ సైట్లు.. సెన్సేషనల్ విషయాలు రివీల్..

ఐ బొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి గురించి రోజు రోజుకు సెన్సేషనల్ విషయాలు బయటకు వస్తున్నాయి. కూకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్‌లో సోదాలు నిర్వహించిన పోలీసుల.. రూ.3కోట్ల నగదు.. కొన్ని వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, లాప్టాప్స్, మొబైల్స్ స్వాదీనం చేసుకున్నారట‌. వైజాగ్ కి చెందిన రవి.. టెక్నికల్ ఎక్స్పోర్ట్ అని తేలింది. ప్రపంచంలో ఎలాంటి సర్వర్‌ను అయినా.. ఎంత సెక్యూర్‌గా ఉంచిన దానైనా.. ఈజీగా హ్యాక్ చేయగల టాలెంట్ రవి సొంతం. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు […]

I Bomma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ.. ఏమైందంటే..?

I Bomma: తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ కోసం ఎదురు చూడకుండా ఐ బొమ్మ (IBomma)వెంట పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐ బొమ్మ లో సినిమాలు చూస్తే తమకు రెవెన్యూ నష్టం వస్తుంది అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొడవ పడుతున్న నేపథ్యంలో తాజాగా ఐ బొమ్మ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కి వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ విడుదల చేసింది.ఇక ఆ […]

ఐబొమ్మ లవర్స్‌కి షాక్.. మళ్లీ ఏమైందంటే..

ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్‌లో చూడాలంటే వందలు, వేలు ఖర్చు అవుతాయి. అలా కాకుండా మంచి క్వాలిటీ సినిమా ఫ్రీగా చూడాలంటే ఒకటే దారి అదే ‘ఐ బొమ్మ’ వెబ్ సైట్. మారు మూల ప్రాంతంలోని సినీ ప్రేమికులు కూడా ఈ వెట్‌సైట్ విజిట్ చేస్తున్నారు లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఐబొమ్మ సైట్ కొన్ని ఇబ్బందులను ఎదురకొంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేసినా.. మళ్ళీ ఇప్పుడు ఐబొమ్మ యాప్ […]