Tag Archives: hotstar

ఓటీటీలో `అఖండ‌`.. అదిరిపోయే తేదీని ఖ‌రారు చేసిన మేక‌ర్స్‌!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ‌, శ్రీ‌కాంత్ కీలక పాత్ర‌ల‌ను పోషించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయ‌పాటి డైరెక్ష‌న్‌, తమన్‌

Read more

బుల్లితెరపై కూడా అలరించడానికి వస్తున్న గల్లి రౌడీ..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓటిటీ హవానే నడుస్తోంది. ఎక్కువగా వీటిలోనే కొత్త సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక యంగ్ హీరో నటించిన గల్లీ రౌడీ సినిమా కూడా విడుదల కాబోతుందని వాటి వివరాలను చూద్దాం. యంగ్ హీరో సందీప్ కిషన్, స్నేహ శెట్టి హీరోయిన్ గా నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రం గత నెల 17వ తేదీన విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది.

Read more

ఆక‌ట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైల‌ర్..వెంకీ ప్ర‌శంస‌లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదిక‌గా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం

Read more

ఒటీటీలో విడుదల తేదీని ప్రకటించిన.. నితిన్ మాస్ట్రో..?

టాలీవుడ్ లో యంగ్ హీరోల లో నితిన్ కూడా ఒకరు. ఈయన జయం సినిమాతో మంచి సక్సెస్ను అందుకోగా.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ కొన్ని హిట్ సినిమాలను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్ లను చవిచూశాడు. ఇక ఇష్క్ సినిమాతో వరుసగా యాక్టర్ హిట్లు సాధించాడు. ఇక ప్రస్తుత నితిన్ నటించిన మస్త్రో మూవీ త్వరలో మన ముందుకు రాబోతోంది ఆ విశేషాలను చూద్దాం.   నితిన్ కి ఇది 30 వ

Read more

హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుద‌ల ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్‌. క్రైమ్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా నెగ‌టివ్ రోల్ పోషించింది. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్

Read more

ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?

సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఇంకా ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్

Read more