టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో గానే కాకుండా.. ప్రొడ్యూసర్ గాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆయన ప్రజెంటర్గా వ్యవహరించిన కోర్టు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాని.. త్వరలోనే హీరోగా హిట్ 3 సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించినన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు టీం. ఇందులో భాగంగా.. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన సందడి చేశారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. మీరు […]