రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న క్షణం మరి కొద్ది గంటల్లో రాబోతుంది. యస్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లైగర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశాడు పూరి జగన్నాథ్. ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద లైగర్ హంగామా నడుస్తుంది. భారీ కటౌట్లతో పాలాభిషేకాలతో.. అరుపులతో.. కేకలతో.. విజయ్ దేవరకొండ ఫాన్స్ రచ్చ […]
Tag: Hindi Version
భీమ్లా నాయక్.. అక్కడ నో రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉత్తరాదిన కూడా క్యాష్ చేసుకోవాలని చూశారు చిత్ర యూనిట్. దీని కోసం భీమ్లా నాయక్‌ను హిందీ వర్షన్లో కూడా రిలీజ్ […]