వైసీపీ అధినేత జగన్ సూచనలు.. సలహాలు.. ఆదేశాల మేరకు పార్టీ నాయకులు.. మంత్రులు.. ఎమ్మెల్యే లు… అందరూ ప్రజాబాట పట్టారు. గడపగడపకు ప్రభుత్వం పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అనేక ప్రశ్నలు, నిలదీతలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు.. తమకు అందడం లేదని.. మహిళలు కూడా నిలదీస్తున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇది ఒక భాగమైతే.. మరోవైపు.. జగన్ […]
Tag: hilihght
అవకాశాలు లేక విదేశాల బాట పట్టిన తెలుగు హీరోయిన్..!!
గత కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల కు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు అని.. ఇప్పటికే శ్రీ రెడ్డి లాంటి ఎంతో మంది నటీమణులు కూడా రోడ్డెక్కి మరి గళం విప్పారు. అందం , అభినయం, నటన, ప్రతిభ ఇలా అన్నీ కలగలసిన తెలుగు అమ్మాయిలు ఎందుకు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు అనే విషయం మాత్రం ఎక్కడ అంతుచిక్కడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సినిమాలలో అవకాశాలు […]
ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ పారితోషకం అన్ని లక్షలా..?
అనసూయ మొదటగా నాగ సినిమాలో లాయర్ స్టూడెంట్ గా సునీల్ పక్కన మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సాక్షి ఆఫీస్ లో న్యూస్ రీడర్ గా పని చేసింది. కానీ అప్పటి వరకు ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిందో.. అప్పటి నుంచి ఆమె దశ తిరిగింది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం […]
బన్నీ బిగ్గెస్ట్ రిస్క్..మహేశ్ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా నా..?
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. అభిమానులు ముద్దుగా బన్నీ అంటూ పిలుచుకుంటారు. ఆయన తన లాస్ట్ చిత్రం పుష్ప తో పాన్ ఇండియా స్దాయిలో హిట్ కొట్టి ఫుల్ ఫాంలో ఉన్నాడు. సుకుమర్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక లైఫ్ నే మారిపోయింది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు బడా బడా సినిమాలకు సైన్ చేయడమే […]
ఇండస్ట్రీకి ఒక్క మగాడు ఆయనే..అంతేగా అంతేగా..!!
సినిమా అనగానే అందరికి గుర్తు వచ్చేది హీరో, హీరోయిన్లు. ఆ తరువాతనే డైరెక్టర్ , నిర్మాతలు గుర్తు వస్తారు. తర తరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తుంది. కానీ, నేటి కాలం లో హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా డైరెక్టర్స్ కూడా సత్తా చాటుతున్నారు . డ్యాన్స్లు ఇరగదీస్తున్నారు. నటన పరంగా ఇక చెప్పన్నవసరం లేదు. కుమ్మేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో హీరోలకన్నా కూడా డైరెక్టర్ల్ కే డిమాండ్ బాగా ఉండేటట్లు ఉంది అనిపిస్తుంది. రీసెంట్ గా […]
ప్రియుడు కోసం నయన్ ఎంతటి త్యాగం చేసిందో తెలుసా..?
లేడి ఆటో బాంబ్ నయన తార అంటే చాలా మందికి ఇష్టం. స్టార్ హీరో తో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరోయిన్. చీర కట్టిన, బికినీ వేసుకున్నా..కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే అందం తో కుర్రాళ్ల మనసు దోచిన ఈ అమ్మడు..అటు కోలీవుడ్ ఇటు టాలివుడ్ లోను సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. సినిమా ల పరంగా అమ్మడు ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. తన క్యారెక్టర్స్ చూసింగ్ విషయాలల్లో నయన పక్క […]
ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న మెగాడాటర్ లిప్ లాక్ పిక్ ..చూడలేం రా బాబోయ్!!
మెగా డాటర్ నీహారిక. ఈ పేరు గత కొద్ది రోజులు గా మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నీహారిక ఎలా ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోని జనాలు..పెళ్లి తరువాత ఆమె ప్రతి పనిని చాలా క్లీయర్ గా గమనిస్తూ..ఎప్పటికప్పుడు ఆమె తప్పులను వేలు ఎత్తి చూపిస్తూ..నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న జిమ్ ట్రైనర్ తో నీహారిక ఓవర్ క్లోజ్ నెస్ మనం చూసిందే. ఆ తరువాత ఏకంగా పబ్ రైడ్ […]
ఆ హీరోయిన్ సినిమాలన్ని ఫ్లాప్ అవ్వాల్సిందే.. ఇదేం శాపం తల్లి..!!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్..చేసింది తక్కువ సినిమాలే.. హిట్ అయ్యినవి చాలా తక్కువ ..కానీ ఆమె పేరు చెప్పితే వణికిపోయే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అలాంటి పవర్ ఫుల్ టంగ్ గల హీరోయిన్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆమె స్వభావం ..అందుకే ఆమెకు ఇంతమంది శత్రువులు ఉన్నారు అంటారు కంగనా అభిమానులు. ప్రభాస్ సినిమాలో ఓ పాట ఉంది..” అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను.. నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను”..ఆ సాంగ్ […]
ఆ ఒక్కటి చేస్తే.. ఈ తిప్పలు తప్పేవిగా బాబూ…!
ఔను! టీడీపీలోకొందరు సీనియర్లు ఇదే మాట చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. అయితే.. ఈ మూడేళ్ల కాలంలో చంద్రబాబుకానీ, పార్టీ కానీ.. ఏం చేసిందంటే.. జగన్ సర్కారుపై విరుచుకుపడింది. ప్రతిపక్షంగా ఆపని చేయడంలో తప్పులేదు. అయితే.. అదేసమయంలో కేవలం విరుచుకుపడేందుకు.. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా.. పార్టీ పరంగా కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో […]