వార్నీ: ఆ విషయంలో రాజమౌళిని మించిపోయేలా ఉన్నావే అనీలు ..?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా కానీ..జనాలకి కొందరే నచ్చుతారు. కోట్లు పెట్టి సినిమా తీయ్యలేకపోయినా..తక్కువ బడ్జెట్ తో నైన జనాలను నవ్వించగలిగితే చాలు అని అనుకునే జనాలు మనలో చాలా మందే ఉంటారు. అలాంటి డైరెక్టర్ లల్లో ఈ అనిల్ రావిపూడి ఒకరు . పటాస్ చిత్రం లో తన పేరు ని అందరికి తెలిసేలా చేసుకున్న ఈయన..ఆ తరువాత తెరకెక్కించిన చిత్రాలన్ని కూడా జనాలను ఆకట్టుకున్నాయి. కాగా రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన […]

కొన్ని విష‌యాలు అంతే.. వైసీపీలో గ‌ప్ చుప్ రాజ‌కీయం..!

రాష్ట్ర వైసీపీలో కొన్ని విష‌యాలు గ‌ప్‌చుప్‌గా సాగుతున్నాయి. వాటిని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. `అదంతే.. గ‌ప్ చుప్‌` అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. వారంతా అధిష్టానానికి అత్యంత స‌మీపంలో ఉండ‌డంతో ఆయ‌న‌కు అత్యంత ఆత్మీయులుగా పేరు తెచ్చుకోవ‌డ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదా హ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర ణ‌లో ప‌ద‌విని కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అదేవిధంగా ప్ర‌కాశంజిల్లా ఒంగోలు కుచెందిన మాజీ […]

ఫ్యాన్స్ కు నిరాశే ..విజయ్ దేవరకొండ బ్యాక్ స్టెప్.. భయపడ్డడా..?

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ..ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే భీబత్సమైన క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా లో సైలెంట్ బాయ్ అనిపించినా..ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమా తో ఇండస్ట్రీ లెక్కలనే మార్చేశాడు. ఒక్క సినిమా తో తన తలరాతను మార్చేసుకున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో అంటే అభిమానులకు పిచ్చి..ఆయన స్టైల్ అంటే పిచ్చెక్కిపోద్ది యువతకి. అర్జున్ రెడ్డి సినిమా తరువాత ఆయన బోలెడు సినిమాల్లో నటించినా […]

వ‌రుస‌గా రెండో సారీ జ‌గ‌న్ ` బెస్ట్ సీఎం `

ఏపీ సీఎం జగ‌న్ వ‌రుస‌గా రెండోసారి కూడా `ఉత్త‌మ ముఖ్య‌మంత్రి` అవార్డును అందుకున్నారు. గ‌త ఏడా ది కూడా ఆయ‌న ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌కావ‌డం గ‌మ‌నార్హం. 2021 నుంచి ఏటా `స్కోచ్‌` సంస్థ దేశ‌వ్యాప్తంగా ప‌లు విభాగాలు, రంగాల‌కు సంబంధించిన ఉత్తమ ప్ర‌తిభ చూపిన ముఖ్య‌మంత్రుల‌కు అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది.గ‌త ఏడాది కూడా ఆయా విభాగాల్లో సీఎం జ‌గ‌న్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఏడాది కూడా ఆయ‌న వ‌రుస‌గా ఆయ‌న తొలిస్థానంలో నిల‌బ‌డ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది […]

అందరి ముందు జారిన పూజా డ్రెస్..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఊహించని సంఘటన..!!

ప్రపంచ దేశాలకు చెందిన బడా స్టార్స్, అందాల ముద్దుగుమ్మలు అంతా ఇప్పుడు..ఫ్రాన్స్ లో సందడి చేస్తున్నారు. 75వ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 వేడుకలు గ్రాండ్ గా ప్రారంభమైయాయి. మే 17 నుండి 28 వరకు జరిగే ఈ వేడుకలు ఫ్రాన్స్ దేశంలో అంగరంగ వైభంగా మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన స్టార్ సెలబ్రిటీలు, అందాల తారలు, చిత్ర ప్రముఖులు హాజరైయారు. దీంతో గ్లామర్ దేశంగా మారిపోయింది ఫ్రాన్స్. ఫుల్ కల్ర్ ఫుల్ […]

HBD NTR: రాముడైనా,యముడైనా,కొమరం భీముడైనా అన్ని తారక రాముడే..!!

మే 20..ఈ రోజు నందమూరి అభిమానులకు పండగ లాంటి రోజు అనే చెప్పలి. ఎందుకంటే ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆయన అభిమానులంతా ఈ రోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ఇంట్లో వాళ్ళ బర్త డే లా గా ఫీల్ అయ్యి..సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇక తారక్ పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుండే మొదలైయాయి. రాత్రి 12 గంటలకు అభిమానులంతా కలిసి అరుపులతో కేకలతో జై ఎన్టీఆర్..జై జై ఎన్టీఆర్ […]

టాలీవుడ్ లో తీవ్ర విషాదం..బాలయ్య ”అఖండ” సినిమా నటుడు కన్నుమూత..!!

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరు తరువాత ఒకరు మరణిస్తూ..ఆ విషాద వార్తలతో సినీ ఇండస్ట్రీ శోకశంద్రలో మునిగి పోయింది. కొందరు అనారోగ్య కారణాల చేత మరణిస్తుంటే..మరికొందరు వయసు పై పడ్డి ..తనువు చాలిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ఇండియాలో కాళ్ళు మోపినప్పటి నుండి..ఈ మరణ వార్తలు ఎక్కువైయాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి చాలా మంది స్టార్ సెలబ్రిటీలను పొట్టన పెట్టుకుంది. సినీ ఇండస్ట్రీకి తీరని అన్యాయం చేసింది మాయదారి కరోనా. ఇక ఈ కరోనా […]

కెరీర్ లోనే ఫస్ట్ టైం వెంకటేశ్‌ ట్రిపుల్ రెమ్యూనరేషన్..F3 సంచలన రికార్డ్..?

ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కళ్లు అన్నీ F3 సినిమా పైనే ఉన్నాయి. ఇన్నాళ్లు పెద్ద సినిమాల హవా నడిచింది . సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా..పెద్ద సినిమాల ధాటికి తట్టుకోలేం అన్న భయంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి..సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ..ఎవ్వరికి అడ్డుకాకుండా ..ఎవ్వరు అడ్డులేకుండా ..కూల్ గా సమ్మర్ ట్రీట్ కి కూల్ కామెడీ బ్రీజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే మే27న సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. […]

ఆది నుంచి అదే చంద్ర‌బాబుకు మైన‌స్సా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. అదేస‌మ‌యంలో ఆయ‌న ఎవ‌రినీ న‌మ్మ‌ర‌నే పెద్ద అప‌వాదు ఉంది. ఆయ‌న ఎవ‌రినీ న‌మ్మ‌రు.. క‌నీసం.. త‌న సొంత కుటుం బాన్ని కూడా ఆయ‌న విశ్వ‌సించ‌రు అనే పేరు ఉంది. ఇదే ఇప్పుడుఆయ‌న‌కు మైన‌స్‌గా మారిపోయింది. నిజానికి టీడీపీ నాలుగు ద‌శాబ్దాల‌కు పైగానే చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న పార్టీ. అలాంటి పార్టీలో చంద్ర‌బాబు ఒక్క‌రే రింగ్ మాస్ట‌ర్‌గా క‌నిపిస్తున్నారు. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. ఎవ‌రు? అనే ప్ర‌శ్న […]