ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన బాలయ్య.. సక్సెస్ అవుతాడా..?

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే తమ సినిమాలతో అత్యంత విజయాన్ని అందించే డైరెక్టర్లతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కొంతమంది సాన్నిహిత్యం కారణంగా ఫ్లాప్ తెచ్చుకున్న డైరెక్టర్లకు కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. అయితే నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి సాహసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే టాలీవుడ్ సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా అఖండ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తర్వాత […]

అయ్యయ్యో..ఆ విషయంలో అనిల్ బిస్కెట్ అయ్యాడే..?

గత మూడేళ్లు గా ఊరిస్తూ ఊరిస్తూ..ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడానికి నేడు ధియేటర్స్ లోకి వచ్చింది F3. అనిల్ రావి పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ అలాగే యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించారు. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా..కామెడీ టాక్ తో ముందుకు వెళ్తుంది. గతంలో అనిల్ తెరకెక్కించిన F2 కి ఇది సీక్వెల్ కావడంతో..ఆ సినిమా బాక్స్ ఆఫిస్ […]

అనిల్ రావిపూడి పై గుర్రుగా ఉన్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీ కి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి..కామెడీనే తన అస్త్రంగా మలుచుకుని..ఆ కాన్సెప్ట్ తోనే సినిమాలు తెరకెక్కిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో స్టార్ సీనియర్ హీరోలు సైతం ఆయన తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో కలిసి F2 సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా […]

వావ్: ఆ విషయంలో దేశంలోనే నెం 1 హీరోయిన్ సమంత..!!

సమంత..ఓ అందాల కుందనపు బొమ్మ. చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకట్టుకునే స్మైల్..ఆమెకు అభిమానులు అయ్యేలా చేస్తుంది. కేవలం అందమే కాదు నటనలోను ఆమె అన్ని విధాల పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకుంది. ఏ మాయా చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడు..ఆ సినిమాతోనే కుర్రాళ్లను మాయలో పడేసింది. ఇక అప్పటి నుండి ..ఇప్పుడు వరకు ఆమె కెరీర్ గ్రాఫ్ పెరుగుతూనే పోతుంది కానీ..తగ్గట్లేదు. సమంత హీరోయిన్ గా మొదటీ సినిమతోనే ప్రూవ్ చేసుకుంది. ఇక ఆ తరువాత […]

బెట్టు చేస్తున్న జాన్వీ..అమ్మడికి అంత సీన్ ఉందా..?

గత కొన్ని సంవత్సరాల నుండి అటు బాలీవూడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ఓ వార్త డప్పు కొడుతూనే ఉంది. అదే స్టార్ డాటర్ శ్రీదేవి కూతురు..జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని. అదిగో వచ్చేస్తుంది..ఇదిగో వచ్చేస్తుంది..ఆ స్టార్ హీరో తో కన్ఫామ్ అయ్యింది..అంటూ జాన్వీ డెబ్యూ పై ఇప్పటికే బోలెడు వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ,..వాటిలో ఏ ఒక్కటి వర్క్ అవుట్ అవ్వలేదు. అప్పుడెప్పుడో జాన్వీ ఓ ఇంటర్వ్యుల్లో “అమ్మ లాగ తెలుగు సినిమాలో […]

అటు ఇటు తిరిగి మళ్లీ అదే టైటిల్..”జై బాలయ్య” అనాల్సిందే..?

ఇప్పుడు వస్తున్న సినిమాల టైటిల్ చూస్తే..సినిమా కధలోని మ్యాటర్ కి …ఆ టైటిల్ కి ఏం సంబంధం ఉండదు. కొన్ని సినిమాలకు అయితే అర్ధంకాని టైటిల్ పెడుతుంటారు. మరి కొన్ని సినిమాలకి సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి పెట్టెసి క్రింద మరో క్యాప్షెన్ కూడా ఇస్తారు. అలా కొందరు డైరెక్టర్స్ సినిమాలకు అడ్డ దిడ్డ మైన పేర్లు పెడుతుంటారు. కానీ, బాలయ్య కు అలాంటివి నచ్చదు. ఆయన కు ఏదైన పద్ధతిగా ఉండాలి. ఆయన సినిమాలో […]

బ్లాక్ బస్టర్ మూవీ ఆది ను రిజెక్ట్ చేద్దామనుకున్న ఎన్టీఆర్.. రీజన్ తెలిస్తే షాక్..!!

ఎన్టీఆర్ తన కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారో ఇక అప్పటినుంచి ఈయన వరుస స్టార్ డైరెక్టర్లకు అవకాశాన్ని ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే టెంపర్ సినిమా తర్వాత నుంచి ఈయనకు వరుసగా ఆరు హిట్లు రావడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితులలో 6 హిట్లు అంటే అది మామూలు విషయం కాదు.. టెంపర్, నాన్నకు ప్రేమతో , జనతా […]

బాలయ్య కోసం నేష‌న‌ల్ అవార్డు హీరోయిన్‌..భారీ హైప్స్ ఇచ్చిన డైరెక్టర్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరు హీరో లు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..బిజీ బిజీ గా షూటింగ్ లల్లో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా యంగ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ..సీనియర్ హీరోలు రఫాడిస్తున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటారు నందమూరి నట సింహం బాలయ్య. అఖండ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈయన ప్రజెంట్ ఇద్దరు టాప్ డైరెక్టర్లతో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. బాలయ్య…గోపీ చంద్ మల్లినేని […]

“Thank You”: సమంత కి గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన చైతూ…?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏదైన ఉంది అంటే అది “నాగచైతన్య-సమంత”. కలిసి సినిమాలు చేసినప్పుడు..లవ్ లో ఉన్నప్పుడు..ఆఖరికి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంత గా న్యూస్ లు వీళ్ల పై రాలేదు. కానీ, సమంత చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుండి.. వీళ్ల మధ్య జరిగే ప్రతి విషయం జనాలకు ఇంట్రెస్టింగా మారింది..మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని రోజులు కవర్ చేసిన ఈ జంట ..ఫైనల్లీ విడాకులు […]