తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ నటుడి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ మొదట డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మొదటిసారిగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత ఆది, సింహాద్రి వంటి తదితర చిత్రాలలో నటించాడు. దీంతో […]
Tag: hilihght
ఆ స్టార్ హీరో వల్లే రిచా కెరీర్ నాశనం అయిందా..?
రిచా గంగోపాధ్యాయ.. తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె.. అందం , అభినయంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ వరుస సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా రిచా గుర్తింపు పొందలేకపోవడం గమనార్హం. ఇక మంచి సినిమాలు చేసినప్పటికీ గుర్తింపు రాలేకపోయింది. ఇకపోతే కొన్ని సినిమాలు చేసి ఉంటే కచ్చితంగా ఈమెకు […]
పెళ్లి కాకుండానే నయనతారకు అత్తింటి కండీషన్లు మామూలుగా లేవే..!
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇకపోతే కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార సినిమాల ద్వారా సక్సెస్ పొందింది.. కానీ ప్రేమ ద్వారా ఎన్నో వైఫల్యాలను ఎదురుచూసింది. ఇక ప్రేమ విషయంలో ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొన్న నయనతార వాటి నుంచి తేరుకొని మళ్లీ వరుస సినిమాలు చేయడం […]
హీరోయిన్ ఇంద్రజ భర్త ఎవరు… లవ్ మ్యారేజ్‌లో భలే ట్విస్ట్..!
తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలు చేసినా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ ఇంద్రజ. ఆమె తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నటి. ఇంద్రజ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కానీ ఆమె తెలుగులో కన్నా బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన విషయంలో ఈ కథ ఇంద్రజకి సరిపోతుంది అనుకుని వచ్చిన వారి దగ్గర నేను నటిస్తున్నాను. […]
కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదా..!
సింగరేణి, కోల్‌బెల్ట్ ఏరియా పరిధిలోని నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? కేంద్ర వైఖరికి నిరసనగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా..? తమ అసమ్మతిని ఓట్ల రూపంలో తెలియజేసేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారా..? ఇక ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి ఎదురీత తప్పదా..? అంటే పరిశీలకులు అవుననే సమాధానాలు ఇస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆయా రంగాల ఉద్యోగులు ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. ఎల్ఐసీ, […]
రేవంత్ అమెరికా పర్యటన వెనుక అంత పెద్ద స్కెచ్ ఉందా..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు..? ఇందులో వ్యక్తిగత ప్రయోజనమా.. పార్టీకి ఉపయోగపడే అంశాలు ఉన్నాయా..? లేదా సరదాగా గడపడానికి వెళ్లారా..? అనే దానిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పర్యటన రకరకాల ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చేలా ఉంది. అయితే దీని వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట రేవంత్ రెడ్డి, పార్టీ మరో ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అమెరికా […]
పుష్ప హిట్ తర్వాత.. సుకుమార్ రెమ్యునరేషన్ అంతా పెంచాడా.. వామ్మో?
సాధారణంగా సినీ సెలబ్రిటీల సినిమాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కంటే వారి పర్సనల్ విషయాలు ఆస్తులకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారన్నది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారు గా గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. […]
అందంగా లేవని ఆ హీరోయిన్ ను ఎగతాళి చేశారు… కానీ ?
టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్ లు వచ్చి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని తమ ఫ్యాన్స్ గా మార్చుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అలా ప్రజల మనసులో ఒక మంచి నటి మరియు పద్దతి కలిగిన హీరోయిన్ లు అని అనిపించుకుంది చాలా తక్కువ మంది మాత్రమే. వారిలో ఒకరే ప్రముఖ నటి ఆమని… ఈమె అంటే ఇష్టపడని కుటుంబ ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన యొక్క నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈమె […]
ఆ డైరెక్టర్ వల్ల పార్వతీమెల్టన్ లాగే మరో స్టార్ హీరోయిన్ కాబోతోందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ విభిన్నమైన కథలతో కూడిన సినిమాలకు పెట్టింది పేరు. ఈయన డైరెక్షన్లో సినిమా చేశారు అంటే చాలు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటీనటులు. చివరిసారిగా డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ చిత్రానికి డైలాగులు అందించి ఆ చిత్రాన్ని కూడా విజయ బాట […]