ఇండియన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ . అబ్బో అమ్మడి అందాల గురించి ఏంత చెప్పిన తక్కువే. చూసేందుకు రవ్వంత ఉంటాది. కానీ కదిలిస్తే..మాత్రం టాలెంట్ బోలెడంత ఉంటుంది. తన నటన తో అందాలాతో బాలీవుడ్ ని మైమరపించిన అనుష్క శర్మ అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. ఎటువంటి పాత్రలను అయినా ఇట్టే లీనమైపోయి చేయడంలో అనుష్క ధిట్ట. “రబ్ నే బనాది జోడీ”లో ఆమె క్యారెక్టర్..”పరి” మూవీ లో […]
Tag: hilihght
సాయి పల్లవిలో ఉన్న ఏకైక మైనస్ అదే..ఎంత డేంజర్ అంటే..?
సాయి పల్లవి..ప్రస్తుతం ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు. ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైబ్రీడ్ పిల్ల మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేనా, ఒక్క సినిమా తోనే తన తల రాతను మార్చేసుకుంది. ఫిదా హిట్ అయిన క్రమంలో సాయిపల్లవికి బోలెడు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయట. కానీ ఆమె తనకు నచ్చిన కధలనే చూస్ చేసుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సాయి పల్లవి..హిట్ హీరోయిన్ ల లిస్ట్ లోకి […]
రేవంత్ జోరు.. మరో అభ్యర్థి ఖరారు.. సీనియర్ల బేజారు..!
కాంగ్రెస్ పార్టీ అవలక్షణాలన్నీ రేవంతుకూ పట్టుకున్నాయా..? పార్టీ బాధ్యతలు చేపట్టి ఏడాదవుతున్నా తన ఒంటెత్తు పోకడ మార్చుకోవడం లేదా.? తన దూకుడు నిర్ణయంతో మరో అభ్యర్థిని ఖరారు చేశారా..? దీంతో సీనియర్లు మరోసారి రేవంతుపై గుర్రుగా ఉన్నారా..? అంటే పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడమే పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇష్టం లేదు. అయినా అధిష్ఠానం రేవంతుకే ఆ పదవి కట్టబెట్టింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మరుసటి […]
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌కు ఇది కదా పడాల్సిన సినిమా..!
నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు సీనియర్ హీరోగా బాలకృష్ణ వరుస చిత్రాలతో సత్తా చాటుతున్నారు. ఇటీవల వచ్చిన అఖండ లిమిటెడ్ బడ్జెట్‌తో రూపొంది భారీ వసూళ్ళను రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తన 107, 108, 109 సినిమాలను లైనప్ చేసుకున్నారు. ఇప్పటికే, బాలయ్య నటిస్తున్న తన 107వ సినిమాను క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ హంట్ కోటి […]
బాలయ్యతో హాట్రిక్ హిట్స్ సాధించిన దర్శకులు ఎవరంటే..?
నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే నందమూరి బాలకృష్ణతో పనిచేసిన ఎంతోమంది దర్శకులు..బాలయ్య కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందించిన వారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు తో హాట్రిక్ కొట్టిన దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. 1. కోడి రామకృష్ణ – బాలకృష్ణ : 1984లో బాలయ్య హీరోగా మంగమ్మగారి మనవడు మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక […]
NBK107లో వైసీపీని బాలయ్య ఇంతలా టార్గెట్ చేస్తున్నాడా..!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్‌కు ఈ మార్కులు నిదర్శనం. ఇక సినిమాలో బాలయ్య డైలాగులు చెపుతుండగా పులిజర్ల […]
బికినీతో బీచ్‌లో సెగలు పుట్టిస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!
హీరోయిన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. దీని కోసం ఫొటోషూట్లు చేయించుకుంటూ ఉంటారు. ఫొటోషూట్లలో రెచ్చిపోతూ ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్కడికైనా టూర్ కు వెళ్లినప్పుడు బీచ్ లో దిగిన ఫొటోలను హీరోయిన్లు పోస్ట్ చూసి కుర్రకారును రెచ్చగొడతారు. బికినీలతో, క్లివేజ్ షోలతో అభిమానులకు […]
పవన్‌కు సుకుమార్ కథ.. చివరికి ఏమైందంటే..?
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఆయనకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరికీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఫ్యాన్ బేస్ పరంగా పవన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయనకు అభిమానులు కన్నా.. వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక వ్యక్తిత్వ పరంగా కూడా పవన్ ను ఎంతోమంది అభిమానిస్తారు. దీంతో పవన్ తో సినిమా చేయడానికి దర్శక, నిర్మాతలు, ఆయనతో కలిసి నటించడానికి నటులు […]
విఘ్నేష్ పాపులారిటీ వెనక నయనతార మాజీ లవర్…!
నేడు ఉదయం 8:30 గంటల సమయంలో మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్ లో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య నయనతార , విగ్నేష్ శివన్ హిందు సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. కొన్ని రోజుల క్రితం వరకు ప్రేమికులైన నయన్, విగ్నేష్ నేడు మూడుముళ్ల బంధం ద్వారా ఒకటవడం జరిగింది. విగ్నేష్ కంటే నయనతార వయస్సు లో ఒక ఏడాది పాటు పెద్దది కావడం గమనార్హం. పెళ్లి తర్వాత కూడా […]