రకుల్ ప్రీత్ సింగ్..ఈ పేరుకు కొత్త పరిచయాలు అక్కర్లేదు. తన అందంతో..తన హాట్ పర్ ఫామెన్స్ లతో కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన బ్యూటి. సందీప్ కీషన్ హీరో గా నటించిన ..”వెంకటాద్రి ఎక్స్ ప్రేస్” సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్ మోస్ట్ అందరి హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. అంతేనా..బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. రకుల్ లో […]
Tag: hilihght
కెజిఎఫ్ హీరోయిన్ ఓవర్ యాక్షన్..ఫైనల్ రిజల్ట్ అద్దిరిపోలే..?
“అన్ని ఉన్న వాళ్లు సైలెంట్ గా ఉంటారు..ఏమీ లేని వాళ్లే ఎగిరి ఎగిరి పడుతుంటారు “..ఈ సామెత ని మనం మన పెద్ద వాళ్ల దగ్గర తరచూ వింటూ ఉంటాం. ఇప్పుడు ఇదే డైలాగ్ ని అప్లై చేసి..పాన్ ఇండియ హీరోయిన్ శ్రీనిధి పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. మనకు తెలిసిందే..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన..”KGF1, KGF 2” సిరీస్ తో ఓ రేంజ్ లో పాపులర్ అయిన బ్యూటీనే […]
కొత్త డౌట్లు పుట్టిస్తున్న కృతి యవ్వారం.. బేబ్బమ్మ కొంప ముంచేస్తుందా..?
కన్నడ కుర్ర బ్యూటి కృతి శెట్టి..ఈ పేరుకు స్పేషల్ ఇంట్రడక్షన్ లేకుండా చేసుకుంది. ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమా తో తన తల రాతను తానే మార్చేసుకున్న బ్యూటి. సినీ ఇండస్ట్రీలోకి ఎంత మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరే అలా వచ్చి ఇలా పాతుకుపోతారు..ఆ లిస్ట్ లో సమంత, కీర్తి సురేష్, తమన్నా..ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పక్కన చోటు సంపాదించుకుంది కృతి శెట్టి. చిన్న చిన్న యాడ్స్ లో నటిస్తూ..సినిమాల్లో నటించాలనే ఆశతో […]
హాట్ అందాలతో టెంప్టింగ్ ఫోజుల్లో జాన్వీ..ఏం అందం రా బాబు..!!
బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. అమ్మ లో ని అందం మొత్తం కలగలుపుకోని పుట్టిందా అని అనిపించక తప్పదు జాన్వీని చూస్తే. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురే ఈ జాన్వీ కపూర్ . నటన పరంగా పర్లేదు అనిపించినా కానీ, అందం విషయంలో మాత్రం జాన్వీ కపూర బాలీవుడ్ బడా బ్యూటీస్ కి మాత్రం గట్టి కాంపీటీషన్ ఇస్తుంది. సినిమా ల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే జాన్వీ పాప..ఫోటో షూట్లు అంటే […]
విజయవాడలో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్దరు జనసేన నేతలు…!
విజయవాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు పోటీగా జనసేన తెరమీదికి వస్తోంది. ఇక్కడ నుంచి యువ నాయకులుగా .. ఇద్దరు కీలక వ్యక్తులు జనసేన తరఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీ యాల్లో ఇప్పుడు జనసేన కూడా చేరడం గమనార్హం. వారే.. పోతిన మహేష్, సోడిశెట్టి రాధా. ఈ ఇద్దరు […]
ఆ రెండు జిల్లాల్లోనూ టీడీపీ టెన్షన్ పడుతోందా..?
జిల్లాల వారీగా చూసుకుంటే.. టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకులు కూడా ఉన్నారు. ఏ నియోజకవ ర్గాన్ని చూసుకున్నా.. దాదాపు అన్ని చోట్ల కూడా నాయకులు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజ యం లక్ష్యంగా దూసుకుపోయేందుకు ఎవరికి వారు వ్యక్తిగత ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. గుంటూరు, కృష్ణా జిల్లాల విషయంపై టీడీపీ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు జిల్లాలు కూడా పార్టీకి అత్యంత ముఖ్యం. అయితే.. ఈ రెండు […]
పవన్ కెరీర్‌లో ఆ యేడాది అంత స్పెషలా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని తెలుగోడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ సోదరుడు అయినప్పటికీ, తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న అరుదైన నటుడు పవన్ కళ్యాణ్. ఇతను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఓ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాలి. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి సినిమాలతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవినే దాటిపోయే స్టార్ డం సొంతం చేసుకున్నాడు […]
ఉదయ్ కిరణ్ హిట్లు.. ప్లాపులు… కలెక్షన్లు…!
ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జెనరేషన్స్ మారుతున్నా ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు పరిశ్రమకు వచ్చి, ఎదిగిన హీరోలలో ఉదయ్ ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఆనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరో ఉదయ్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇతని మొదటి సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది ‘చిత్రం.’ డైరెక్టర్ తేజ తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. […]
ఆ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన బాలకృష్ణ… పెళ్లి ముంగిట ఆగిన ప్రేమ..!
నటసింహం నందమూరి బాలకృష్ణ చూసేందుకు చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఫ్యాన్స్‌పై చేయి చేసుకుంటూ అప్పుడప్పుడు అందరికీ హడల్ పుట్టిస్తాడు. అయితే బయట ప్రపంచానికి అతను అలా మాత్రమే తెలుసు. కానీ బాలయ్య మనసు బంగారం అని సన్నిహితులు చెబుతుంటారు. బాలకృష్ణ చిన్నపిల్లవాడి మనస్తత్వం కలవాడు అని, చాలా మంచోడని, మనసులో ఉన్నది ఉన్నట్లు బయటికి చెప్పేస్తాడని అతనికి దగ్గరైన వాళ్లు కూడా అంటుంటారు. ఇక డైరెక్టర్లకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం, డైలాగ్ రైటర్లకు అయితే ఇంకా […]