బింబిసార ఈవెంట్ కి ఎన్టీఆర్ ధరించిన టీ షర్టు ధర తెలిస్తే షాక్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సింప్లిసిటీ గా ఉంటూనే ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటారు.ఇక ఆయన వాడే వస్తువుల నుంచి ధరించే దుస్తుల వరకు ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లీ గా ఉంటుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న బింబిసారా చిత్రానికి సంబంధించి హైదరాబాద్ లోని […]

రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటిటి లో వచ్చేది ఎప్పుడంటే..!!

ప్రస్తుతం కొన్ని సినిమాలు కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించి థియేటర్ విడుదలైన కొద్దిరోజుల తర్వాత తప్పనిసరిగా పలు ఓటీటి లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్లో కన్నా డిజిటల్ మీడియాలోనే పలు సినిమాలను చూసే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే సినిమాలను థియేటర్లలో విడుదలైన వెంటనే ఓటీటి లో కూడా విడుదల చేయకూడదని నిర్ణయాన్ని తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. […]

సలార్ వచ్చేస్తున్నాడు.. ఇక విధ్వంసానికి సిద్ధంగా ఉండండి..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]

రామారావుతో రవితేజ తప్పు చేశాడా?

మాస్ రాజా రవితేజ సినిమా అంటే మాస్ ఆడియెన్స్‌కు బిర్యానీ దొరికినట్లే అనే భావన ఉంటుంది. ఆయన చేసే సినిమాల్లో మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాడు. ఇక రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ సినిమాల్లో ఈ సినిమా అదిరిపోతుందని చిత్ర దర్శకుడు శరత్ మండవ గొప్పగా చెబుతూ ఈ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం […]

ఇక రాశి ఖన్నా తట్టాబుట్టా సర్దేసుకోవచ్చా..?

టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించాలంటే కేవలం అందం ఒకటే ఉంటే సరిపోదు.. నటనతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి అంటారు. అయితే ఈ మూడింటిని తన గుప్పిట్లో పెట్టుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల భామ రాశి ఖన్నా. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో, వరుసగా ఆఫర్లు ఆమెను పలకరించాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది ఈ బ్యూటీ. అయితే ఇదంతా ఇప్పుడు గతమనే చెప్పాలి. […]

కనుమరుగైన సెలబ్రిటీలను తీసుకొస్తున్న ఓటీటీ..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తమ టాలెంటును ప్రూవ్ చేసుకోవడానికి హీరో హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టారు. ఇక అలా తాము నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని ఉన్నట్టుండి వరుస డిజాస్టర్లు రావడంతో ఇండస్ట్రీకి కనుమరుగై మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరో హీరోయిన్లు ఇప్పుడు మెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్నారు. కొత్త అందాలు.. కొత్త టాలెంట్లు వస్తున్న తరుణంలో చాలామంది కనపడకుండా పోవడం […]

భారీ స్థాయి లో పారితోషికం పెంచేసిన పవిత్ర లోకేష్..ఎన్ని లక్షలంటే..?

ప్రముఖ నటి పవిత్ర లోకేష్ గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన సినిమాలతో ఎంతైతే పాపులర్ సంపాదించుకుందో.. అంతకంటే ఎక్కువగా సహనటుడు వీకే నరేష్ తో సహజీవనం చేస్తోంది అనే విషయంపై మరింత పాపులర్ సంపాదించుకోవడం గమనార్హం. ఇక కృష్ణ సపోర్ట్ తోనే సహజీవనం చేస్తున్నామని, ప్రేక్షకుల అండదండ కావాలి అని , సభాముఖంగా మీడియా ముందు నిరభ్యంతరాయంగా పవిత్ర లోకేష్ అందరినీ కోరింది. ఇక ఈ విషయంపై రంగంలోకి దిగిన […]

కమిట్మెంట్ ట్రైలర్ రిలీజ్.. ఇంత బూతు వెనుక భగవద్గీత.. దానికోసమేనా..?

ఈమధ్య కాలంలో రహస్యం అనే పదానికి ఎక్కడ చోటు లేకుండా పోయింది . ఇక అన్నీ కూడా బహిరంగంగానే బయట చెప్పేస్తూ ఏ విషయాన్ని కూడా దాచలేనంతగా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా అన్నీ బూతు పురాణాలలో కూడిన కమిట్మెంట్ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ నెట్టింట సంచలనం రేపుతోంది.. నిజానికి తెలుగమ్మాయి తేజస్వి మదివాడ చాలా పద్ధతిగా మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో […]

#RC 15 అభిమానులకు షాక్.. సినిమా మరింత ఆలస్యం.. కారణం..?

ప్రముఖ క్రియేటివ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం #RC 15.. ఈ చిత్రానికి అధికారికంగా సినిమా టైటిల్ ప్రకటించలేదు.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు జీ సినిమాస్ కూడా భాగస్వామి అవ్వడం జరిగింది. ఇకపోతే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇప్పటికే ఈస్ట్ గోదావరి, విశాఖ, అమృత్సర్ ఇలా పలు ప్రాంతాలలో […]