యంగ్ హీరోకి ఘాటు కౌంటర్..అనుపమ మాటలకు అర్ధలేవేరులే…!

బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా , నిఖిల్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. గతంలో నిఖిల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్ర పోషించారు. సినిమా ని మలుపు తిప్పే రోల్ ఈయనది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. కృష్ణుడి గాథకు సంబంధించిన అంశాలతో […]

రష్మిక ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో రష్మిక కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈమెకు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు రష్మిక నటిస్తే ఏ సినిమా అయినా సరే బాగా పాపులారిటీ అవ్వడమే కాకుండా.. సక్సెస్ అవుతుందని నమ్మకం కూడా ఏర్పడింది దర్శక,నిర్మాతలలో. ఇక ఈమె అద్భుతమైన యాక్టింగ్ వల్లే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉన్నది […]

ఎన్టీఆర్ కుటుంబానికి శ్రావణమాసం శాపంగా మారిందా.. ఎంతమంది చనిపోయారంటే..?

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసం అత్యంత పవిత్రమైనది .ఇక ఈ క్రమంలోనే శ్రావణమాసంలో ఎక్కడ చూసినా దేవతలు విశేష పూజలు అందుకుంటారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు అనువైన సమయంగా చెప్పబడే శ్రావణమాసం స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబానికి మాత్రం శాపంగా మారిపోయింది. ఇక ఎందుకిలా అనాల్సి వచ్చింది అంటే నిన్న మరణించిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరుని మొదలుకొని ఇప్పటికే ఎంతోమంది శ్రావణమాసంలోనే మరణించడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి శ్రావణమాసంలోనే మరణించిన వారి […]

మంచు విష్ణు పై ఘాటుగా స్పందించిన జయసుధ కారణం..?

అప్పట్లో మా ఎన్నికలు టాలీవుడ్ లో పెను సంచలనంగా మారాయి. మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీపడిన ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. వీరిద్దరూ వల్ల ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది అని టాక్ వినిపించింది. మెగాస్టార్ చిరంజీవి మద్దతు మాకుంది అంటే మాకు ఉంది అంటూ ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ఇద్దరూ కూడా గొడవ పడడం మనం చూసాము. అయితే చివరికి స్థానికేతరుడు […]

అన్న ఎన్టీఆర్‌ యాక్టింగ్ సూప‌ర్బ్‌.. ఫైట్ల‌లో ఆయ‌న ఎందుకు వీక్ అంటే…!

ఎన్టీఆర్ సినీ అభిమానులు త‌ర‌చుగా చెప్పే మాట ఇది. ఎన్ని పాత్ర‌లు చేసినా.. ఎన్ని `వేషాలు` వేసినా.. అన్న‌గారిని ఆరాధించ‌ని అభిమాని అంటూ ఎవ‌రూ ఉండ‌రు. పిచ్చి పుల్ల‌య్య నుంచి శ్రీకృష్ణావ‌తారం వ‌ర‌కు.. బ్ర‌హ్మంగారి నుంచి క‌విసార్వ‌భౌమ శ్రీనాధుడి వ‌ర‌కు అన్ని పాత్ర‌ల‌నూ ఆయ‌న అభిమానులు ఎగ‌బ‌డి చూశారు. మెచ్చుకున్నారు. ఆయ‌న ప్ర‌తిరూపాన్ని గుండెల్లో దాచుకున్నారు. కానీ, ఇన్ని పాత్ర‌ల‌ను ఆరాధించిన అభిమానులు.. అన్న‌గారు చేసే ఫైట్ సీన్ల‌ను మాత్రం జీర్నించుకోలేక పోయేవారట‌! “ఆయ‌న కృష్ణుడి వేషం […]

సర్జరీకి సిద్ధమైన కృతి శెట్టి.. ఆ పార్ట్ కోసమే..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లను అందంగా కనిపిస్తే చాలు అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు అలా అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్ అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత నటీనటుల సైతం పెద్ద ఎత్తున సర్జరీలు చేయించుకోవడం మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇలా ఎంతోమంది రెండు మూడు సర్జరీలు చేయించుకున్న వారు కూడా ఉన్నారు ఇకపోతే తాజాగా ఉప్పెన సినిమాతో హీరోయిన్గా మంచికి సంపాదించుకున్న కృతి శెట్టి సర్జరీకి సిద్ధమైనట్లుగా వార్తలు […]

సిగరెట్ తో కాల్చడం.. వేధింపులు..చివరికి ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ చిన్న కూతురు..!!

ప్రముఖ స్వర్గీయ నందమూరి తారక రామారావు – బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం కాగా అందులో నలుగురు అమ్మాయిలు.. వారిలో కంఠమనేని ఉమామహేశ్వరి చివరి సంతానం. ఇక నిన్న మధ్యాహ్నం సమయంలో ఆమె తన ఇంటిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీని కలవరపరుస్తోంది. ముఖ్యంగా ఈమె మరణ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా శోకసంద్రంలో మునిగిపోవడమే కాకుండా ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఇకపోతే ఉమామహేశ్వరి […]

బిగ్ షాకింగ్: స్టార్ జంటలు బ్రేకప్.. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో రెండు విడాకులు..!?

ఈ మధ్య కాలంలో విడాకులు అంటే ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో చిన్న పిల్లలు గొడవపడిన్నట్లు భార్యభర్తలు గొడవ పడటం. మాట మాట అనుకోవడం..కోపంలో పవిత్రమైన వివాహ బంధాని తెంచుకోవడం. ఇదే ఇప్పటి ట్రెండ్. జనాలకు విడాకులు అంటే ఓ ఆట అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అంతే త్వరగా విడాకులు తీసుకుని దూరం అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ బడా స్టార్స్ చాలా మంది విడాకులు తీసుకుని సపరేటుగా ఉంటున్నారు. అయితే, […]

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం..NTR కూతురు హఠాన్మరణం..!!

తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారి కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కొద్దిసేప్పటి క్రితమే మృతిచెందారు. దీంతో దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనకు తెలిసిందే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక మైన పేజీని లిఖించుకున్నారు రామారావు గారు. నందమూరి తారక రామారావు-బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం అన్న విషయం మనకు తెలిసిందే. వాళ్లల్లో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. […]