ఒకప్పుడు ప్రముఖ స్టార్ హీరోయిన్గా చలామణి అయిన ఆర్కే రోజా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఈమె స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలామంది తమ సినీ కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ […]
Tag: hilihght
ఉమామహేశ్వరి ఆత్మహత్యపై.. గుట్టు రట్టు చేసిన లక్ష్మీపార్వతి..!!
ఆగస్టు 1వ తేదీన నందమూరి తారక రామారావు నలుగురు కూతుర్లలో చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి , కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నిన్న బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిసాయి. ఉమామహేశ్వరి మొదటి భర్త నుంచి వస్తున్న ఒత్తిడి , మానసిక ఇబ్బందుల వల్ల అనారోగ్యానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కానీ ఇటీవల స్వర్గీయ నందమూరి తారక […]
పతి పాదసేవలో ప్రణీత.. నెటిజన్స్ నుంచి ట్రోల్స్..కారణం..?
ప్రణీత సుభాష్.. తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తను అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం అనగా మొన్న అమావాస్య రోజు భీమన అమావాస్య పూజలో భాగంగా తన భర్త నితిన్ రాజుకు […]
సీతారామం నుంచి మరొక అప్డేట్.. ట్విస్ట్ అదిరిందిగా..!
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీతారామం.. ఇకపోతే ఈ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్న మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీవల్లి పాత్రలో డి గ్లామరస్ పాత్ర పోషిస్తూ తన నటనతో.. అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రతి సన్నివేశంలో కూడా ఈమె నటించిన తీరు ప్రేక్షకులను బాగా […]
వావ్: ఎన్టీఆర్‌కు జోడీగా ఆ టాప్ హీరోయిన్ ఫిక్స్…!
గత కొన్ని సంవత్సరాలుగా జాన్వీకపూర్ తెలుగు ఎంట్రీ గురించి చాలా చర్చ జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్‌గా ఆమెను తీసుకున్నట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి ఎంతవరకు అధికార ప్రకటన రాలేదు. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ సైతం దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఎవ్వరికి క్లారిటీ లేదు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రెండో చిత్రం రాబోతుంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా వస్తోన్న […]
మళ్లీ ట్రోలర్స్ కి చిక్కిన మంచు లక్ష్మీ..ఈ సారి అలా..?
మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈమె ఎప్పటికప్పుడు తన మాటలతో ట్రోలర్స్ కి చిక్కుతూ నెటిజన్ ల చేతిలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోని మళ్లీ తెలుగు రాదంటూ ట్రోలర్స్ చేతికి చిక్కి విపరీతంగా ట్రోల్స్ కి గురవుతోంది. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది పరిచయమయ్యారు. కానీ అందరికీ కూడా తెలుగు వస్తుంది అంటే చెప్పలేము. కానీ కొంతమంది […]
ఏఎన్ఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సరే తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఎవరో ఒకరి సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తో పాటు ఎస్వి రంగారావు అలాగే నేటితరం హీరోలైన చిరంజీవి, రవితేజ లాంటి ఎంతోమంది హీరోలు ఒకరి సహాయంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక అలా ఇతరుల సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు దేశం గర్వించదగ్గ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే వారి ప్రతిభ ఎంతో […]
కరణ్ సెక్స్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!
బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు మరి. రీసెంట్‌గా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో స్టార్ట్ అయింది. ఈ షో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షోకు వెళ్లాలంటే సెలబ్రిటీలు భయపెడుతున్నారు. తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలిపించుకునే అమీర్ ఖాన్ – స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. లాల్‌సింగ్ చద్దా ప్రమోషన్లలో వీరు ఈ షోకు […]
సమంతతో భవిష్యత్తులో నటించడం పై క్లారిటీ ఇచ్చిన చైతూ..!
నాగ చైతన్య.. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో జోడిగా నటించిన నాగచైతన్య ఒక బలమైన విజయాన్ని కూడా సొంతం చేసుకోకపోవడం గమనార్హం. ఇక తన మేనమామ అయినటువంటి వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరీ ముఖ్యంగా తన భార్య సమంతతో వివాహం తర్వాత చేసిన […]