టాలీవుడ్లో షూటింగులు బంద్ వల్ల పలు విమర్శలకు దారితీస్తున్నాయి. సొంత వర్గం నిర్మాతలు ఈ షూటింగ్లను బందుపై పెదవి విరుస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రొడ్యూసర్లు మాత్రం తమవి తమిళ సినిమాలు అంటూ షూటింగులు పూర్తి చేసుకుంటున్నారు మిగతా వారివి మాత్రం తెలుగు సినిమాలే అంటూ ఆపివేయాలని చెబుతూ ఉండడంతో ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు హీరోలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ గిల్డ్ బందుపై.. స్టార్ ప్రొడ్యూసర్స్ అశ్వని దత్, బండ్ల గణేష్ విమర్శలు చేస్తున్నారు.అయితే […]
Tag: hilihght
నందమూరి హీరోల రేంజ్ను మార్చేలా చేసిన సినిమాలు ఇవే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు.. దర్శకులు నమ్మి సినిమా అవకాశం ఇస్తే నందమూరి హీరోలు సైతం కథ ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత స్క్రిప్టులో ఎలాంటి భాగాన్ని పంచుకోవాలని టాక్ కూడా ఉన్నది. గత కొన్నేళ్లుగా తారక్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఎన్టీఆర్ బాటలోనే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అఖండ చిత్రంతో బాలకృష్ణ మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని […]
మందుబాబులు ఈ వీడియో చూస్తే తస్మాత్ జాగ్రత్త… (వీడియో)
మద్యం మత్తులో ప్రాణాలు పోతాయి అంటే ఎవరు నమ్మరు. చాలామంది అదే పనిగా మందు తాగుతూ ఆనందిస్తుంటారు. అలా మందు తాగి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేడివేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మధురై లోని పలాంగానట్టిలో జరిగింది. పలంగా నట్టిలో గ్రామదేవత ఉత్సవాలలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదానం కోసం వంటలు […]
మరో బాలీవుడ్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన చైతూ..ఈ సారి ఏకంగా..!!
ప్రస్తుతం తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతూ తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన టాలీవుడ్ దర్శకులకు కూడా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్లు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ క్రమంలోని రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అక్కినేని నాగచైతన్య తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో […]
ఎన్టీఆర్ సింహాద్రి, బాలయ్య చెన్నకేశవరెడ్డికి ఉన్న సంబంధం ఇదే…!
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన నటన, డాన్సులతో తాతకు తగ్గ మనవడుగా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గురించి చిన్న ఇంట్రస్టింగ్ అప్‌డేట్ కూడా బాగా వైరల్ అవుతోంది. కెరియర్ మొదట్లో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదంటే అది సింహాద్రి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సింహాద్రి సినిమాలో భూమిక , అంకిత హీరోయిన్లుగా […]
కళ్యాణ్‌రామ్ రిక్వెస్ట్‌కు నో చెప్పేసిన ఎన్టీఆర్…!
నందమూరి హీరోల్లో ఒకడు అయిన కళ్యాణ్ రామ్ చాలా వైవిధ్యమైన నటుడు. కళ్యాణ్ సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రెస్టేజ్‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మల్లిడి వశిష్ట్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాల కేథరిన్ థెస్రా, సంయుక్తమీనన్ హీరోయిన్ల నటిస్తే కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే బయటకు వచ్చిన […]
బింబిసార ప్రీమియర్ షో టాక్… ర్యాంప్ ఆడేసిన కళ్యాణ్‌రామ్..!!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరికెక్కించిన చిత్రం..బింబిసార. ఈ సినిమాని టైమ్ ట్రావెల్ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని M.M. కీరవాణి అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. […]
‘ సీతారామం ‘ టార్గెట్ పెద్దదే… ప్రి రిలీజ్ టాప్ లేపిందిగా…!
టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో సీతారామం సినిమా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి తెలుగు చిత్రసీమలో పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వైజయంతీ మూవీస్ చాలా ప్రెస్టేజియస్‌తో ఈ సినిమాను నిర్మించి… ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లింది. సీతారామంలో మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా చేయగా… క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.సీతారామం సినిమాకు […]
కోట్లు ఇచ్చినా ఎక్స్పోజింగ్ కి దూరం అంటున్న హీరోయిన్స్ వీళ్ళే..!!
సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా క్లీవేజ్ షో చేయాల్సిందే.. అయితే కొంతమంది అవకాశాలు లేక మొత్తం చూపిస్తూ పాపులర్ అవుతుంటే.. మరికొంతమంది అవకాశాలు రాకపోయినా పర్లేదు పద్ధతిగా ఉంటాము అంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ అంటేనే అందాల ప్రదర్శన చేయాల్సిన పని లేకుండా ప్రతిభ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ నిరూపించడమే కాకుండా.. కోట్లు గుమ్మరించినా […]