మోహన్ బాబు – అమీర్ ఖాన్ మధ్య అనుబంధం ఇదే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తింపు తెచ్చుకుంటే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా అమీర్ ఖాన్ పేరు సంపాదించుకున్నారు. ఇక ఇద్దరూ కూడా ప్రాంతీయ భాషలలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే మోహన్ బాబు విషయానికి వస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి నాయకుడిగా, కమిడియన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. […]

పెళ్లికి సిద్ధమైన సురేఖవాణి.. వరుడు ఎవరో చెప్పిన సుప్రీత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి తన కూతురు సుప్రితాతో కలిసి చేసే రచ్చ ఎంతలా ఉంటుందంటే చూసిన వాళ్ళు కొంతమంది తల్లి కూతుర్లు అంటే ఇలాగే ఉండాలని అంటే.. మరి కొంతమంది ఛీ ఛీ ఇదేమీ విచ్చలవిడిగా తిరగడం అంటూ కోప్పడే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరిని పొగిడే వాళ్ళు కొంతమంది […]

విష్ణు ప్రియ ఇలా అవ్వడానికి కారణం లవ్ లో మోసపోవడమేనా..?

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరిని చెప్పవచ్చు. ముఖ్యంగా సుధీర్ తో కలిసి పోవే పోరా, ఢీ వంటి షోతో కూడా అందరికీ బాగా దగ్గరయింది. తన మాటలతో గ్లామర్ తో అందరినీ తన వైపు తిప్పుకునేలా చేసింది విష్ణు ప్రియ ఇక ఈ షో ద్వారా పాపులారిటీ వచ్చిన అంతగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు.అయితే యాంకర్ గా అవకాశాలు తగ్గడంతో హీరోయిన్గా ట్రై చేయడం జరిగింది […]

‘స్టూడెంట్ నెం 1’ కోసం ప్రభాస్‌ను మోసం చేసిన తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నేడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇండియాలోని లీడింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అటు వ్యక్తిత్వంలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని […]

ఇక కృతి శెట్టి కెరియర్ ఇరుకున పడ్డట్టేనా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన బేబమ్మ అలియాస్ కృతి శెట్టి ఆ తర్వాత పలు యాడ్ లలో కూడా నటించి మెప్పించింది. ఇక పలు యాడ్స్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కృతి శెట్టి తెలుగులో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా ద్వారా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. […]

‘ కార్తీకేయ 2 ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. నిఖిల్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే…!

నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా కార్తికేయ 2. రేపు కార్తీకేయ 2 పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. ఓపెనింగ్స్ బాగా ఉంటాయని అంటున్నారు. 2013లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. సినిమా ఆరంభం నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ఎన్నిసార్లు వాయిదా ప‌డినా యూనిట్ మాత్రం కథ మీద నమ్మకంతో టీజర్- ట్రైలర్- […]

ఆమెతో ఎఫైర్ కారణంగా.. దిశా పటానికి బ్రేకప్ చెప్పిన స్టార్ హీరో..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్లు లేదా సెలబ్రిటీలు కాస్త క్లోజ్ గా కనిపించారంటే చాలు వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అని.. లవ్ లో వున్నారు అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి అంటే అందులో కనీసం 50% నిజం ఉందని చెప్పవచ్చు. ఇక ఇటువంటి వార్తలపై కొంతమంది నటీనటులు చూసి చూడనట్టుగా వారి పని వారు […]

మాచర్ల నియోజకవర్గం రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కొత్త దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ‘మాచర్ల […]

క‌ళ్యాణ్‌రామ్ బింబిసార రిజెక్ట్ చేసి బాధ‌ప‌డుతోన్న హీరోలు వీళ్లే…!

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న సినిమా ఇదే..! పటాస్ కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే రాబ‌డుతుంది. ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తుందంటున్నారు. ఈ సినిమాను క‌ళ్యాణ్ రామ్ త‌న […]