సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.. మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని.. నేటితరం కొత్త హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా తాము నమ్ముకున్న సెంటిమెంట్ ను తమ సినిమాలలో కచ్చితంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక హీరోలు మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే సినిమాలలో ఉండే నటీనటుల పేర్లు పాత్రలకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా […]
Tag: hilihght
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]
అమ్మాయిలు ఇష్టపడాలంటే.. మగవారిలో ఈ లక్షణాలు ఉండాల్సిందే..!
సాధారణంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక ఇదే విషయం అబ్బాయిలకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మరి అబ్బాయిలూ.. మీరు కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీలో ఈ […]
చరణ్ – బన్నీ ఫ్యాన్స్ వార్‌లోకి ఉపాసన, స్నేహ కూడా వచ్చేశారుగా…!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే అభిమానులు ఇప్పటికీ ఉన్నానడంలో సందేహం లేదు.. నిజానికి ఇండస్ట్రీలో ఉండే హీరోలు.. స్నేహితులుగా , బంధుమిత్రులుగా సంతోషంగా ఉంటే.. వారి అభిమానులు మాత్రం ఇక్కడ కొట్టుకు చస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు . మొన్నటి వరకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ , […]
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కంగనా రనౌత్.. కనీసం లేవలేనంతగా..?
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు ఈమెను అందరూ ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక తనకు సంబంధం లేని విషయంలో కూడా తలదూరుస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. ఇప్పటివరకు తన […]
ఆ కారణంతోనే పెళ్లికి దూరమైపోయా… తేజస్వి ఇచ్చిన షాక్ చూశారా..!
తెలుగు సినీ ప్రేక్షకులకు తేజస్విని మదివాడ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బిగ్ బాస్ తో అటు వెండితెర పైన కూడా బాగా అలరించింది. కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించి మెప్పించింది..ఇక ఇదంతా ఇలా ఉండగా తేజస్విని మదివాడ నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. ఈ సినిమా 4 ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కించిన సినిమాగా తెలియజేసింది. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించారు అలాగే ఇందులో అన్వేషిని జైన్, తనీష్కు రాజన్, అమిత్ […]
ఇండస్ట్రీపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..!!
సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డ్యూటీ గా, మిల్క్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న తమన్నా తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసం మాత్రమే […]
రూ.2 కోట్లు తిప్పి పంపిన ఏకైక మగాడు వాడే అంటున్న పూరీ..!!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొదలుకొని నేటితరం అల్లు అర్జున్ , రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకు కూడా మంచి విజయాలను అందించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇకపోతే తాజాగా ఈయన తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్న చిత్రం యూనిట్ నిన్న ఆదివారం […]
స్టార్ హోదా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!
రష్మిక మందన్న.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అందుకొంటూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఛలో సినిమా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా.. ఈమెకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని […]