12 రోజులకే సన్నగా మారిపోయిన ఎన్టీఆర్.. చూస్తే షాక్..!!

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వినగానే ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అనే పేరు గుర్తుకు వస్తుంది అభిమానులకు. RRR చిత్రం ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించి అభిమానులను సంతోషపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల గత కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో హైదరాబాదులో ఎన్టీఆర్ ని కలిసి RRR సినిమాలో తన నటనపై ప్రశంసించడం […]

తండ్రి పై ఎమోషనల్ పోస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక బాలకృష్ణ ,హరికృష్ణ వంటి వారు ఎంట్రీ ఇచ్చినా బాలకృష్ణ మాత్రమే నటుడుగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు హరికృష్ణ నటించిన సినిమాలు ఎక్కువగా లేవు. హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి పేరును తీసుకొస్తున్నారు. అయితే హరికృష్ణ ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇక రాజకీయంగా కూడా […]

శ్రీలీల లో ఉన్నది..కృతి లో లేనిది అదే..హవ్వ ఎంత తప్పు మాట..!?

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ బ్యూటీస్ ఎవర్రా అంటే అందరు చెప్పే పేర్లు రెండే రెండు. కన్నడ బ్యూటీ కృతి శెట్టి, శ్రీలీల. ఇద్దరికీ ఇద్దరే అందంలో ఏం మాత్రం తీసుకోరు. చూపించాల్సినవి కూడా చూపిస్తారు ..జనాలను మెప్పిస్తారు . అబ్బో వీళ్ళ అందం ముందు ఎంత పొగిడినా తక్కువే . సినిమాల పరంగా కూడా ఇద్దరు ఏమాత్రం వెనకడుగు వేయకుండ దూసుకుపోతున్నారు. కృతి శెట్టి ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వాటిల్లో ..మూడు సినిమాలు […]

కంటిన్యూగా నాలుగు గంటలు అదే పని.. ఈ స్టార్ జంట ఓపికకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!?

ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్స్, స్టార్ హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీస్ సామాన్యులు అందరూ కూడా తమ ఫిజికల్ ఫిట్నెస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అంతకుముందు పెద్దగా పట్టించుకోనటువంటి వాళ్ళు కూడా కరోనా తర్వాత తమ ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది చాలా మంచి విషయమే కానీ అతిగా చేస్తే ఏదైనా ప్రమాదకరమే అని ఇప్పటికే మనకు పలువురు సెలబ్రిటీ మరణాలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ […]

చిరంజీవి బాషా సినిమాను వదిలేయడానికి కారణం..?

కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేద్దామనుకున్నా ఎందుకో అది ఒక్కోసారి కుదరకుండా ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇతర హీరోల చేతికి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తనే చేయాలని ప్రయత్నించినా కూడా సక్సెస్ రాకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన భాషా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ […]

రంగ రంగా వైభవంగా ‘ టాక్ వ‌చ్చేసింది… సినిమాకు ఈ టాక్ ఏంట్రా బాబు..!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరంతేజ్ తమ్ముడైన వైష్ణవ తేజ్ తన మొదటి చిత్రం ఉప్పెనతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన కొండ పొలం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా వైష్ణవ తేజ్, కేతికా శర్మ కలిసిన చిత్రం.. రంగ రంగా వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఈ రోజున రావడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల […]

జమునకు అలాంటి కండిషన్ పెట్టిన ఎస్వీఆర్..!!

నాటి రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వ్యసనాలకు బానిస అయ్యేవారు.. ఆ వ్యసనాలు బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఎస్వీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు .. వారు మత్తులో ఎప్పుడూ ఉండేవారు. అయితే ఈ నటుడు తాగకపోతే తోటి నటీనటులను సైతం తన మాటలతో ఇబ్బంది పెట్టేవారట.. ఒకవేళ తాగితే మాత్రం దర్శకులకు, నిర్మాతలకు షూటింగ్ రాకుండా ఏడిపించే వారట. ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత భోజన […]

వామ్మో.. సినిమాల కోసం వాళ్లే కమిట్మెంట్ ఆఫర్ ఇస్తున్నారట..!!

తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా హీరోయిన్లుగా ఎంపిక చేయాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్లు అడిగేవారనే ఒకటాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నది. ఆమధ్య ఈ విషయం మీద చాలా చర్చలు కూడా జరిగాయి. దీంతో మీటు అనే ఒక ఉద్యమం కూడా జరిగింది. ఇక ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి తమకు జరిగిన కొన్ని అన్యాయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది.. కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అమ్మాయిలే కమిట్మెంట్లు ఆఫర్ […]

కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టిన సురేఖ వాణి.. ఎన్ని కోట్లంటే..?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కేవలం తన నటనతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తన కూతురు సుప్రీతా తో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక తన కూతురితో కలిసి పబ్, పార్టీలు అంటూ […]