లడ్డూ కావాలా నాయన..బండ్లన్న భళే ఇరుకున్నాడే..!!

సాధారణంగా మనం తిరుముల కి వెళ్లాము అంటే ఎవ్వరైనా ఫస్ట్ అడిగేది..లడ్డూ నే. అంత బాగుంటాది..ప్లస్ అంతే ఫేమస్. అక్కడ దొరికిన లడ్డూ టేస్ట్ ప్రపంచంలో మరెక్కడ రాదు..ఉండదు..అది నిజం అన్న విషయం మనకు తెలిసిందే. సామాన్య ప్రజలే కాదు..స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ లడ్డూ అంటే పడి చచ్చిపోతారు. కాగా, రీసెంట్ గా తిరుముల శ్రీవారిని దర్శించుకున్నాడు కమెడియన్ కమ్ ప్రోడ్యూసర్ బండన్న..అదే బండ్ల గణేష్. ఇదో పెద్ద మ్యాటర్ అయితే ఏంటి అనుకోకండి ..పూర్తిగా […]

ఈ అక్కాచెల్లెలితో యాక్టింగ్ చేసిన ఏకైక స్టార్ హీరో..?

1978వ సంవత్సరంలో మెగాస్టార్ మొదటిసారిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పేరుకే డైరెక్టర్ , నిర్మాత క్రాంతికుమార్.. ప్రాణంఖరీదు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన డైరెక్టర్ కాంతి కుమార్ కు మరొక సినిమా అవకాశాన్ని రూపొందించడానికి అవకాశం ఇచ్చారు చిరంజీవి. క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యం.. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో న్యాయం కావాలి చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ రాధిక , చిరంజీవి నటించారు. కోదండరామి రెడ్డి, చిరంజీవి, రాధిక ఇలా వీరు […]

ఆ మ్యాటర్లో సమంత ను తొక్కేసిన బేబమ్మ.. నీ ఓవర్ యాక్షన్ తగలెయ్యా..?

సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త అందాలు వచ్చినా పాత అందాలను వదలటం లేదు మన కుర్రాళ్ళు. ఏ అందానికి ఉండే క్రేజ్ ఆ అందానికి ఉంది..అనుకున్నారు ఏమో తెలియదు కానీ..అటు పాట అందాలను..ఇటు కొత్త అందాలను సమాంతరంగా ఆదరిస్తున్నారు. ఇక దీంతో కొత్త గా వచ్చిన ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూయిస్తున్నారు. ముఖ్యంగా నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర బ్యూటీలు సైతం కోట్లల్లో పారితోషకాని అందుకుంటూ షాక్ […]

రాజమౌళి పై కంగనా పోస్ట్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!!

దర్శకదీరుడు రాజమౌళి .. ఈయన గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలి అని అనిపిస్తుంటుంది. ఏం చెప్పినా కూడా..చెప్పడానికి ఇంకా ఏదో మిగిలి ఉన్నట్లే ఉంటుంది..అంతలా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ జక్కన్న. ఓ సినిమా ఎవ్వరైన తెరకెక్కిస్తారు..చేతులో డబ్బులు..ఓ టీం ను ఏర్పాటు చేసుకుని..ఏదో తూ.. తూ.. మంత్రంగా ఓ కధను తెరకెక్కించడం కాదు సినిమా అంటే..దానికోసం ఎంతో కష్టపడాలి..కష్టపెట్టాలి..అప్పుడే జనాలు ఆ సినిమాను ఇష్టపడతారు.. వచ్చే రెస్పాన్స్ చూసి మనం హ్యాపీ గా […]

టాలీవుడ్‌పై నోరుపారేసుకున్న బ్యూటీ.. ట్యాంకర్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలని చాలా మంది అందగత్తెలు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుండటంతో వారు మాత్రమే లైమ్‌లైట్‌లోకి వస్తారు. కానీ తమకు వచ్చిన అదృష్టాన్ని అవసరం ఉన్నంతసేపు వాడుకుని, ఆ తరువాత ఇదే ఇండస్ట్రీపై నోరుపారేసుకోవడం ఇప్పుడున్న స్టార్ బ్యూటీలకు అలవాటుగా మారిపోయింది. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ లాంటి వారు టాలీవుడ్‌ను చిన్నచూపు చూసే విధంగా కామెంట్స్ చేసి ఆ తరువాత చెంపలు వాయించుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లో […]

బాలీవుడ్‌కు కొత్త మొగుడిగా తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో తెలుగు గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరికీ తెలిసిందే. నందమూరి వంశం నుండి వచ్చిన ఈ టెర్రిఫిక్ యాక్టర్ తన పర్ఫార్మెన్స్‌తో ఎన్నో సినిమాలను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. ఇక తారక్ నటన గురించి టాలీవుడ్‌లో ఏ ఒక్కరిని కదిలించినా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. అయితే ఇంతకాలం తారక్ నటన ఎలా ఉంటుందో రుచి చూడని బాలీవుడ్ జనాలకు ఇప్పుడు ఆయన కొత్త మొగుడిలా తయారయ్యాడు. బాలీవుడ్‌లో కేవలం […]

పుష్ప-2 ఇప్పట్లో లేనట్టేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ హిట్ మూవీగా నిలిచిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బన్నీ ఓ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫా్ర్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప చిత్రానికి అన్ని […]

RRR చిత్రాన్ని మిస్ చేసుకున్న హాలీవుడ్ – బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు..!!

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం RRR. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ల తో పాటుగా ఓవర్సీస్ రికార్డు స్థాయిలో కలెక్షన్ల ను సొంతం చేసుకుంది.. సీతా రామ రాజు.. కొమరం భీమ్ పాత్రలో చరణ్ , తారక్ ఎంతో అద్భుతంగా నటించారు. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ […]

ఇదేం ప్రమోషన్స్ రా మావా..కండోమ్ కంపెనీ పై RRR..!!

ఈ మధ్య కాలం లో మనం ఎక్కువ గమనించిన్నట్లైతే..ఏదైన సినిమా హిట్ అయితే..ఆ సినిమా పేరు ని సీరియల్స్ పేరుకి వాడుకుంటున్నారు. అలాగే హోటల్స్ కి కూడా ఆ పేరు పెట్టుకుని జనాలని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు ద్వారా పాపులర్ అవచ్చు,,ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని వాళ్ల నమ్మకం. అలా చేసి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. మొన్న ఆ మధ్య రిలీజ్ అయిన బాలయ్య సెన్సేషనల్ మూవీ “అఖండ” పేరు మీద ఫుడ్ […]