టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికి ఓ నమ్మకం. చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడు. మాట ఇచ్చి వెనక్కి తీసుకోడు.. ఎవర్ కూల్ హ్యాండ్ సమ్ హీరో అనే బిరుదు ఉంది. కానీ, ఎందుకో ఇప్పుడు ఆ ట్యాగ్ ఆయన పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాలు అంటే కస్సుమని లేచే ఈ హీరో..ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బడా డైరెక్టర్ తో చేతులు కలిపిన్నట్లు […]
Tag: hilihght
ఆచార్య ఈవెంట్ కి ఊహించని గెస్ట్.. ట్వీస్ట్ అద్దిరిపోలా..?
సినిమా ఈవెంట్ ఏమో కానీ.. ఆ కార్యక్రమం పూర్తి అయ్యే సరికి రోజుకో వార్త నెట్టింట షికారు చేస్తుంది. మనకు తెలిసిందే..కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..దాదాపు మూడేళ్లు కష్టపడి..తెరకెక్కించిన సినిమా “ఆచార్య”. నిజానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. కరోనా కారణంగా కొన్ని సార్లు.. సినిమా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మరికొన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఎట్టకేలకు సినిమా ను అయితే రిలీజ్ చేయడానికి మేకర్స్ […]
వైసీపీ ప్రాబ్లమే టీడీపీకి కూడా వచ్చేసిందా…!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల పర్యటనలకు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. అయితే.. ఈ […]
హృతిక్ రోషన్ కి ఇంతమంది హీరోయిన్స్ తో అఫైర్స్ ..?
హృతిక్ రోషన్ అంటే ముందుగా సినిమా అభిమానులకు గుర్తొచ్చేది.. కండలు తిరిగిన శరీరాకృతి, సూది ముఖం, అదరగెట్టే డాన్స్.. మొత్తంగా దిమ్మతిరిగే అందం. అవును. అప్పటి తరం అమ్మాయిలకు హృతిక్ ఓ కలల రాకుమారుడు. అందుకేనేమో అతన్ని బి టౌన్ సరదాగా గ్రీకు వీరుడు అని పిలుస్తుంది. కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇతగాడు అనతికాలంలోనే సూపర్ స్టార్ గా అవతారం ఎత్తాడు. తరువాతి కాలంలో ‘సుహానే’ని పెళ్లి చేసుకున్న హృతిక్ మంచి […]
`జగన్ లైన్` దాటిన సొంత మేనమామ..!
ఏపీ సీఎం జగన్‌కు బద్ధవిరోధి.. ఇంకో మాటలో చెప్పాలంటే. బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారంటే.. ఆయన చంద్రబాబు ఒక్కరే. రాజకీయంగానే కాకుండా.. తనపై సీబీఐ కేసులు నమోదుచేయించిన కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపి.. రాజకీయంగా తనను ఎదగకుండా చేసేందుకు కుట్ర చేశారనేది జగన్‌కు చంద్రబాబు విషయంలో ఉన్న నిశ్చితాభిప్రాయం. ఇదొక్కటేనా.. అంటే.. కాదు. చంద్రబాబు తన అనుకూల మీడియాలో 2009 నుంచి ఇప్పటి వరకు చేయించిన, చేయిస్తున్న వ్యతిరేక ప్రచారం కూడా జగన్‌కు మంట పుట్టిస్తోంది. ఇటు […]
ఎన్టీఆర్‌ను చూసి భయపడ్డ హీరోయిన్… షాకింగ్ రీజన్…!
తెలుగు చిత్ర సీమలో అన్నగారు ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆయన నటనలోనేకాదు.. వ్యక్తిగత నడవడిలో నూ.. చాలా స్ట్రిక్ట్. ఏ విషయంలో చూసినా, ఆయన నుంచి నేర్చుకునేఅంశాలే ఉంటాయి తప్ప వేలు పెట్టి చూ పించే అంశాలు మాత్రం ఉండవు. ఇలా.. అందుకే అన్నగారి జీవితం ఒక ఆదర్శవంతమైన గ్రంధంగా మా రింది. ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నవారు. వ్యక్తిగతంగా ఆయనజీవితాన్ని దగ్గరగా ఉండి చూసి నేర్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటివారిలో అలనాటి హీరోయిన్లు […]
అమ్మ బాబోయ్.. సమంత ఏంటి ఇది.. ఇంత హాటా..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న అమ్మడు సమంత. వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే అమ్మడు సూపర్ టాలెంటెడ్ ఉన్న అమ్మాయి. తాను ఏం చేస్తుందో పక్క క్లారిటీతో చేయగల సమంత..తాను తీసుకున్న డెసీషన్స్ వల్ల నష్టం వచ్చినా హ్యాపీ గా తీసుకుంటుంది. ఇలాంటి సంధర్భాలు ఆమె జీవితంలో చాలానే చూశాం. భర్త తో విడాకులు తీసుకున్న తరువాత..ఆమె రూటే సపరేటు అన్నట్లు దూసుకుపోతుంది. నచ్చిన కధలను చూస్ చేసుకుంటూ..ఇష్టం వచ్చిన డ్రెస్లు వేసుకుంటూ.. కావాల్సిన ఫ్రెండ్స్ […]
నెల్లూరు రగడ… కాకాణి ప్లస్.. అనిల్ మైనస్…!
రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరిగిన రాజకీయాలను గమనిస్తే.. అందరి దృష్టీ.. నెల్లూరు పైనే ఉంది. అన్ని మీడియా ఛానెళ్లు కూడా నెల్లూరు బాటనే పట్టాయి. ఎవరు మాట్లాడుకున్నా.. నెల్లూరులో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనే చర్చే సాగింది. ఆ విధంగా ఒక్కసారిగా తారస్థాయికి నెల్లూరు రాజకీయాలు చేరిపోయాయి. ఈ క్రమంలో వైసీపీ సాధించింది ఏమైనా ఉందా? అనేది ఆసక్తిగా మారింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వర్సెస్ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు […]
మొదటి రోజే విమర్శల పాలైన మహిళా మంత్రి.. అధిష్టానం సీరియస్!
సీఎం జగన్ అనేక లక్ష్యాలతో 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది సీనియర్లను .. ఆశా వహులను.. పార్టీకి ఎంతో కృషి చేసిన వారిని కూడా పక్కన పెట్టి.. ఆయన కొందరు జూనియర్లను కేబినెట్ 2.0లో చేర్చుకున్నారు.వీరంతా బాగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి.. వరుస విజయం అందుకుని.. మళ్లీ సీఎం కావాలని.. జగన్ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే కొత్త అయినప్పటికీ.. కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి వారిని కేబినెట్‌లోకి […]