మహేష్ బాబు సినిమాలో చిట్టి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించబోతోంది అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది అని వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించాయి. మరి ఆ తరువాత యువ హీరోయిన్ శ్రీలీలా ఆ పాత్రను […]

మళ్లీ ట్రోల్ కు గురవుతున్న రష్మిక.. కారణం..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రష్మీక నేషనల్ క్రష్ కూడా పేరు ను సంపాదించింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ,బాలీవుడ్ లో కూడా రష్మీ క క్రేజ్ చాలా హైప్ లో ఉందని చెప్పవచ్చు. మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీలోకి 2016వ సంవత్సరంలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ […]

ఎన్టీఆర్ నిజంగానే నందమూరి కుటుంబంపై రివేంజ్ తీర్చుకుంటున్నారా..?

ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు వివాదంపై పలు విధాలుగా పలువురు ప్రముఖుల సైతం స్పందిస్తూ ఉన్నారు. నందమూరి కుటుంబంతో పాటు కొంతమంది పార్టీ నేతలు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందిస్తూ ఒక ట్విట్ చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ ట్విట్ పలు వివాదాలకు దారితీసిందని చెప్పవచ్చు తాజాగా ఈ విషయంపై […]

లక్ష్మీపార్వతి గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!

కేవలం తెలుగు సినిమా తెరపై మాత్రమే కాకుండా రాజకీయ రంగంపై కూడా చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే అప్పటికే బసవతారకంతో 12 మంది పిల్లలకు జన్మనిచ్చి వారిని ప్రయోజకులుగా చేసిన సీనియర్ ఎన్టీఆర్ ఆమె చనిపోయిన తర్వాత లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది.. తర్వాత టిడిపి నుంచి ఎన్టీఆర్ ను వెళ్ళగొట్టడం.. చంద్రబాబు హస్తగతం చేసుకోవడం.. ఆ బాధలోనే ఎన్టీఆర్ మరణించడం అన్నీ కూడా తెలుగు […]

హీరో శింబు మోజులో పడి మోసపోయిన హీరోయిన్లు వీరే..?

కోలీవుడ్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులే.. ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఆఫైర్లా వల్ల ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉంటాడు శింబు అంతలా హీరోయిన్స్ తో అఫైర్ నడపడం వల్లే ఈ హీరో దగ్గరికి ఎవరైనా రావాలి అంటే భయపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈమధ్య కాలంలో కాస్త హవా తగ్గించిన తాజాగా విడుదలైన ముత్తు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. నటుడు శింబు 1995 నుంచి 2001 […]

బాలయ్య పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీహరి భార్య..!!

దివంగత నటుడు శ్రీహరి ఎన్నో సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇండస్ట్రీలో శ్రీహరి అంతటి నటుడు మరెవరు రారని కూడా చెప్పవచ్చు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనారోగ్య సమస్య కారణంగా సడన్గా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్లో చేరిన వెంటనే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరణించడం జరిగింది. వ్యక్తిగతంగా శ్రీహరి ఎంతో గొప్ప వ్యక్తి .. ఆయన ఎందరికో సహాయం చేశారని , ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. […]

కృష్ణ సోదరుడు గెలుపుతో బండ్ల గణేష్ కు ఓటమి..!!

టాలీవుడ్ లో ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రస్తుతం రసవత్తంగా మారుతూ ఉన్నాయి. మా ఎలక్షన్ల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సాధారణ ఎన్నికల తరహాలో అభ్యర్థుల మధ్య హోరి పోరి జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదంతా ఇలా ఉండగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరొక ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫిలింనగర్ కల్చర్ సెంటర్ ఎన్నికలు గత కొంతకాలంగా చాలా సైలెంట్ గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఫిలింనగర్ […]

శృతి మించితే వారిపై కేసు పెడతా అంటున్న ఎన్టీఆర్ భార్య..!!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలోకి రాకముందే ఆయన తన మేనకోడలు బసవతారకంను వివాహం చేసుకున్నారు. ఇక వీరి బంధానికి గుర్తుగా ఏకంగా 12 మంది పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే.. ఇకపోతే అందులో కొంతమంది మాత్రమే సినీ ఇండస్ట్రీ వైపు రాగా మిగతా వారందరూ కూడా వ్యాపారాలలో సెటిల్ అయ్యారు. ఇకపోతే నందమూరి తారక రామారావు జానపద , సాంఘిక, పౌరాణిక, చారిత్రక వంటి ఎన్నో చిత్రాలలో […]

అందమైన ప్రేమ కథ చిత్రం గా. స్వాతీ ముత్యం..ట్రైలర్..!!

గణేష్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం. ఈ చిత్రంలో హీరోయిన్ వర్షా బోలమ్మ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్తో కుటుంబ కథాచిత్రంగా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే […]