జయాపజయాలతో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక చిరంజీవి నటించిన గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్ కావడంతో ఆయన తదుపరి సినిమాల పైన బిజినెస్ పైన ఎఫెక్ట్ పడుతుందని అందరూ భావించారు. కానీ తాజాగా చిరంజీవి నటించిన సినిమాల డిజిటల్ రైట్స్ తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక అక్టోబర్ 5వ తేదీన గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా ఓటీటి రైట్స్ నెట్ […]
Tag: hilight
సినీ ఇండస్ట్రీలో విషాదం.. కృష్ణ భార్య మృతి..!!
ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు తల్లి మరణించడం జరిగింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల చికిత్స నిమిత్తం ఏ ఐ జి హాస్పిటల్ కి చేరిన ఇందిరాదేవి నిన్న రాత్రి స్వర్గస్తులయ్యారు. ఇక కృష్ణ ,ఇందిరా దేవికి ఐదుగురు సంతానం ఇందులో రమేష్ బాబు, మహేష్ బాబు, కూతుర్లు […]
కళ్యాణ్ రామ్ సినీ ఎంట్రీ హరికృష్ణకు ఇష్టం లేదా..?
నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే తాజాగా బింబిసార చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక నందమూరి తారక రామారావు కుమారుడైన హరికృష్ణ గారి కుమారుడు కళ్యాణ్ రామ్. ఈ హరికృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, జానకిరామ్ కొడుకులు. అయితే వీరిలో ఎవరో ఒకరిని డాక్టర్ చదివించాలని కోరిక ఉండేదట. కానీ కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇష్టం లేనట్టుగా సమాచారం వాటి గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. అందుచేతనే […]
మొదలైన అన్ స్టాపబుల్ షూటింగ్.. మొదటి గెస్ట్ ఎవరంటే..?
నటసింహ బాలకృష్ణ మొదటి సారి బుల్లితెరపై అడుగుపెట్టిన మొదటి షో అన్ స్టాపబుల్ విత్ ఎం బి కే.. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులంతా కూడా ఆహా లో వస్తున్న ఈ షో కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తిచేసుకుని రెండవ సీజన్ కి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలకృష్ణ మొన్నటి వరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న […]
ఎన్టీఆర్ భార్య నాగశౌర్యకు ఏమవుతుంది.. క్లారిటీ ఇచ్చిన హీరో..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పేరుపొందాడు నాగశౌర్య. ఎప్పుడూ కూడా కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే తాజాగా యువ హీరో నాగశౌర్య, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మధ్య బంధుత్వం ఉందని ఎప్పటినుంచో వార్తలు బాగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నాగశౌర్యకు, లక్ష్మీ ప్రణతి చెల్లెలు అవుతుందనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నది.. కానీ వీరి మధ్య ఎలాంటి బంధుత్వం ఉన్నదా లేదా.. అనే విషయాన్ని హీరో నాగశౌర్య తాజాగా […]
Unstoppabul: నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్..!!
ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన అహ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవ్వడమే కాకుండా పలు షో లతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ టాక్ షో నెంబర్ వన్ షో గా నిలిచిందని చెప్పవచ్చు.. తనదైన స్టైల్ లో అన్ స్టాపబుల్ సీజన్ -1 ను చాలా విజయవంతంగా పూర్తి […]
పుష్ప -2 కోసం కాజల్ ని దింపుతున్న సుకుమార్ .. ఒప్పుకుంటుందా..?
డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అభిమానుల అంచనాలను ఏమాత్రం వెనకడుగు వేయకుండా పుష్ప -2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇక ఇందులో హీరోయిన్గా రష్మిక నటించింది. కీలకమైన పాత్రలో అనసూయ సునీల్, రావు రమేష్, ఫహద్ ఫాజిల్ తదితరులు నటించారు. ఇక స్పెషల్ సాంగ్ లో సమంత […]
బింబిసారా.. కార్తికేయ-2 చిత్రాలు ఓటిటిలో రిలీజ్ డేట్ లాక్..!!
యువ హీరో సిద్ధార్థ నిఖిల్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ -2 ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా హీరో కెరియర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది అని చెప్పవచ్చు దీంతో ఏకంగా ఈ సినిమా దాదాపుగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాని ఓటీటి లో […]
ఘోస్ట్ సినిమాకి నాగార్జున అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ పనులు కూడా పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ వస్తోందని చెప్పవచ్చు. నాగార్జున సరసన హీరోయిన్గా సోనాల్ చౌహన్ నటించినది. ఈ సినిమాకి దర్శకత్వం డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ వహిస్తున్నారు. ఈ చిత్రంలో సురేంద్రన్, గుల్ పనాగ్ […]