ఎన్టీఆర్ భార్య నాగశౌర్యకు ఏమవుతుంది.. క్లారిటీ ఇచ్చిన హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పేరుపొందాడు నాగశౌర్య. ఎప్పుడూ కూడా కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే తాజాగా యువ హీరో నాగశౌర్య, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మధ్య బంధుత్వం ఉందని ఎప్పటినుంచో వార్తలు బాగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నాగశౌర్యకు, లక్ష్మీ ప్రణతి చెల్లెలు అవుతుందనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నది.. కానీ వీరి మధ్య ఎలాంటి బంధుత్వం ఉన్నదా లేదా.. అనే విషయాన్ని హీరో నాగశౌర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హీరో నాగ శౌర్య రీసెంట్ గా నటించిన కృష్ణ వ్రిందా విహారి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాగశౌర్య నటించిన గత చిత్రాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా సక్సెస్ కావడానికి నాగశౌర్య పాదయాత్రను కూడా చేపట్టాడు. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ హిట్ ను అందుకున్నారు.నాగశౌర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ,సతీమణి ప్రణీత తో బంధుత్వం పై ప్రశ్న ఎదురైంది..

जूनियर एनटीआर और उनकी पत्नी प्रणति की फैमिली वेकेशन की तस्वीर वायरल, लोग कर  रहे हैं ऐसे कमेंट्स - Family vacation picture of Jr NTR and his wife Pranati  goes viral, people
ఈ ప్రశ్నకు నాగశౌర్య ఇలా సమాధానం తెలియజేస్తూ.. నాకు చాలా కాలం నుంచి పూజిత అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నది.. వాళ్ల సిస్టర్ ను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు ప్రణీతి ని చెల్లి చెల్లి అంటూ ఉండేవాడిని.. చిన్నప్పటి నుంచి తను నాకు బాగా తెలుసు అందువల్లే చాలామంది ప్రణీతి కి నేను కజిన్ అనుకుంటూ ఉంటారు. కానీ అందులో నిజం లేదని తెలిపారు. అయితే కేవలం పూజితతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ప్రణీతి తనకు తెలుసు అని తెలియజేశాడు. దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.