తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తో సరదాగా ఉంటే చాన్స్ దొరికినప్పుడల్లా ఇతరులను ఆటపట్టిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా స్వాతి ముత్యం హీరో బెల్లంకొండ గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ తనకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుందని.. నేను చిన్నప్పటి నుంచి […]
Tag: hilight
చైతన్య మీద కోపంతోని అలాంటి పని చేసిన సమంత.. కానీ చైతూ మాత్రం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య, సమంత. చాలా రోజులు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించు మరి వివాహం చేసుకున్నారు. వివాహమైన నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్నా వీరీ వివాహ బంధంలో అనుకోని కారణాలు చేత మనస్పర్ధలు రావడంతో విడిపోవడం జరిగింది. ఇక వీరిద్దరూ విడిపోతారు అనే విషయం చెప్పగానే అభిమానుల సైతం ఎందుకు విడిపోతున్నారో అనే విషయంపై చాలా బాధపడ్డారు. సమంత నాగచైతన్య విడిపోయి ఇప్పటికే సంవత్సరం పైన కావస్తోంది. […]
Adipurush: గ్రాఫిక్స్ తో అదరగొడుతున్న ప్రభాస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించడం జరుగుతోంది. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా నటించబోతున్నారు. దీంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి […]
పుష్ప సినిమా పై షాకింగ్ కామెంట్లు చేసిన డైరెక్టర్ తేజ..!!
పుష్ప మొదటి భాగం ఎక్కడ చూసినా మంచి విజయాన్ని సాధించింది. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ పైన మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక ,అనసూయ ,సునీల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప -2 సినిమా షూటింగ్ సంబంధించి పలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ తేజ ఈ సినిమాపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి […]
అల్లు ఫ్యామిలీ పై కావాలనే దుష్ప్రచారం చేశారా ..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఈ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అల్లుడు శిరీష్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యారు కానీ ఏ ఒక్క సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నది. అల్లు శిరీష్ సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా […]
అత్తారింటికి దారేది సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో అత్తారింటికి దారేది సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ తన స్టామినాని మరొకసారి నిరూపించారని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాతే పవన్ కళ్యాణ్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ అవ్వడంతో ఈ సినిమా […]
సింగర్ సునీత మొదటి భర్త ఎవరో తెలుసా..?
సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో పుట్టి పెరిగింది. మొదట పలు టీవీ కార్యక్రమాలకు యాంకర్ గా ,అసిస్టెంట్ దర్శకురాలుగా పలు బాధ్యతలను కూడా చేపట్టింది. అలా 15 సంవత్సరాల వయసులో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. గాయనిగా ప్రవేశించి మొదట గులాబీ, ఎగిరే పావురం వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలకు హీరోయిన్లకు వాయిస్ […]
తెలుగు కమెడియన్ల పారితోషకంలో ఎక్కువ అందుకునేది ఎవరో తెలుసా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే వారిలో పారితోషికం అంటే ఎక్కువగా హీరో, హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని పవర్ఫుల్ పాత్రలకు స్టార్ కమెడియన్లు కూడా గట్టిగానే రేమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టాప్ కమెడియన్ల రెమ్యూనరేషన్ ఒక రోజుకి ఎంత ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1). బ్రహ్మానందం: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించారు. స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు ఇక ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతూ […]
వివాహ సమయంలో జూ.ఎన్టీఆర్ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విదేశాలలో సైతం అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన కుటుంబానికి కూడా అండగా నిలుస్తున్నారు. ఇక వీరి తండ్రి హరికృష్ణ మరణించిన తర్వాత […]