మాల్దీవుల్లో కృతి సనన్- ప్రభాస్ ఎంగేజ్మెంట్..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే టక్కున ప్రభాస్ పేరు గుర్తుకు వస్తుంది. ఈ హీరో వివాహం ఎప్పుడు అంటూ అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఏ విధంగా స్పందించలేదు. ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మధ్య ఏదో ఉందంటూ గడిచిన కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఈ విషయంపై కృతి సనన్ ఇదివరకే క్లారిటీ […]

నాగార్జున- రాజశేఖర్ మల్టీస్టారర్ మూవీ.. సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్ లో కింగ్ నాగార్జున ప్రస్తుతం తనదైన స్టైల్ లో సినిమా కథలను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం డైరెక్టర్ ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరొక నటుడు యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నారు. హీరోగా కెరియర్ క్లోజ్ అయినప్పటికీ […]

రాశి ఖ‌న్నా అందాల జాత‌ర‌కు కుర్రాళ్లు విల‌విల‌.. జాకెట్ తీసేస్తూ టెంప్టింగ్ ఫోజులు!

రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాశి.. అక్కడ కూడా బాగానే క్లిక్ అయింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వ‌రుస ఫ్లాపులు పడటంతో రాశి ఖ‌న్నా గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. ఇక […]

ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీలో రాజ‌మౌళి న‌టించాడని మీకు తెలుసా?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. తెలుగు జాతి ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు. టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 మూవీతో వెండితెర‌పైకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూసిన ఆయ‌న‌.. అంచ‌లంచ‌ల‌గా ఎదుగుతూ డైరెక్ట‌ర్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌స్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. దీంతో సౌత్, నార్త్ స్టార్స్ మాత్ర‌మే కాదు హాలీవుడ్ […]

బాల‌య్య‌ పశ్చాత్తాపం.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పోస్ట్‌!

గత కొద్ది రోజుల నుంచి నంద‌మూరి బాలకృష్ణ‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కున్న బాలయ్య.. రీసెంట్గా ఓ ఇంట‌ర్వ్యూలో `దేవ బ్రాహ్మణుల గురువు దేవర మహర్షి. వారి నాయకుడు రావణాసురుడు` అని కామెంట్ చేసి దేవాంగ కులస్తులకు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. తాజాగా న‌ర్సు గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ లో 2 ఇటీవ‌ల […]

అనసూయ- రష్మీ లలా ఆ పని చేయలేను..జబర్దస్త్ యాంకర్..!!

ఈటీవీలో పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది నటి సౌమ్యరావు.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. జబర్దస్త్ లో వచ్చే ఒక్కో ఎపిసోడ్ కు ఈమె రూ.80,000 రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. జబర్దస్త్ షో ద్వారా సౌమ్య మంచి పాపులారిటీ అందుకుంది ఇతర ఈవెంట్లలో కూడా ఈమె సందడి చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.సౌమ్య వేసే పంచులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని నేటిజన్లు తెలియజేస్తున్నారు. […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సంఘవి..!!

రవితేజ నటించిన సింధూరం చిత్రంలో నటించింది హీరోయిన్ సంఘవి. ఈ సినిమాలో ఈమె అందానికి అమాయకత్వానికి రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. హీరోయిన్ సంఘవి కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1993 నుంచి 2004 మధ్యకాలంలో దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యింది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది సంఘవి. దాదాపుగా 15 ఏళ్ల సినీ కెరియర్ల 80 కు పైగా చిత్రాలలో నటించి […]

చూపుతోనే పిచ్చెక్కిస్తున్న పూజా పాపా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గ్లామర్ షో తో కుర్రకారులను తన వైపు తిప్పుకొని తన అందచందాలతో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అటు సోషల్ మీడియాలో ఇటువంటి వెండితెరపైన తన అందాల ఆరబోతతో ఫుల్ క్రేజీను అందుకుంది పూజ హెగ్డే. దక్షిణాది లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్లలో ఈమె […]

నా మనసుకు నచ్చిన సినిమా అదే మెగాస్టార్ కూతురు..!!

నటుడు సంతోష్ శోభన్.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్ బాబు . ఈ చిత్రంలో హీరోయిన్ గా గౌరీ జి కిషన్ నటించింది. ప్రశాంతి కుమార్ దిమ్మెల దర్శకత్వ వహించారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా హైదరాబాదులో జరిగిన […]