`రానా నాయుడు` కోసం బాబాయ్‌, అబ్బాయి గ‌ట్టిగానే లాగేశార‌ట‌?!

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయి కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ లో నటించారు. పాపులర్ అమెరికన్ సిరీస్ `రే డోనోవర్` స్ఫూర్తితో మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో వెంక‌టేస్‌, రానా తండ్రీకొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో […]

తార‌క‌ర‌త్న తొలి సినిమా వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా..?

నందమూరి తారకరత్న ఇక లేరు అన్న సంగ‌తి తెలిసిందే. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు బెంగళూరులో వైద్యం అందుతోంది. అయితే గ‌త 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. శ‌నివారం రాత్రి తిర‌గిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. తార‌క‌ర‌త్న మ‌ర‌ణ వార్త టాలీవుడ్ తో టీడీపీలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించిన నందమూరి అభిమానులు […]

ఆ విషయాలలో తగ్గేదే లేదంటున్న స్టార్ హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఇందులో కొంతమంది వివాహం చేసుకొని సెటిల్ అవ్వగా మరికొంతమంది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వివాహమైనప్పటికీ కూడా కొంతమంది రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఈ మాటపై నిలబడిన హీరోయిన్స్ నయనతార ,సమంత, కాజల్ ,హన్సిక తదితర హీరోయిన్లు ఉన్నారు. నయనతార రేంజ్ రోజురోజుకి పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. డైరెక్టర్ విగ్నేష్ తో వివాహం అనంతరం మేము ఏకంగా […]

టిడిపిలో నందమూరి తారకరత్న పాత్ర ఏంటో తెలుసా..?

నందమూరి తారకరత్న మరణంతో తెలుగు రాష్ట్ర ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. తారకరత్న సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ కెరియర్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇక పొలిటికల్గా తన ఎంట్రీ కోసం పలు కసరతులు కూడా మొదలుపెట్టారు. తారకరత్న వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. టిడిపి పార్టీ కార్యక్రమాలలో కూడా నందమూరి తారకరత్న చాలా చురుకుగా పాల్గొనేవారు. లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రకు […]

ఏ హీరో సాధించలేని రికార్డును సాధించిన తారకరత్న..!!

మొదట్లో చాలా క్యూట్ బాయ్ గా ఆ తర్వాత ఖతర్నాక్ నటుడుగా పేరుపొందిన నటుడు తారకరత్న. కాలం కలిసి రాక విలన్ గా పలు చిత్రాలలో కూడా నటించారు. క్రేజీతో సంబంధం లేకపోయినా కంటెంట్ పరంగా కథానాయకుడుగా సాయి శక్తుల తన చేసే పాత్రకు ప్రాణం పోస్తూ నటిస్తూ ఉంటాడు తారకరత్న. అయితే తారకరత్నకు మాత్రమే సొంతం చేసుకున్న ఒక అరుదైన రికార్డు ఒకటీ ఉంది. తారకరత్న కేవలం 40 సంవత్సరాల వయసులోపే మరణించడంతో సినీ ప్రేక్షకులు […]

నందమూరి తారకరత్న ఇకలేరు..!

ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత 23 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడైన ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకుండా పోయాయట. మెదడు సైతం తీవ్రంగా దెబ్బతింది ఈ నేపథ్యంలోనే విదేశీ వైద్యుల బృందం కూడా రంగంలో లోకి దిగింది.. ప్రత్యేక వైద్యం కూడా అందించారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. కానీ శనివారం రోజున ఆయన […]

`సార్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. తొలి రోజే స‌గం టార్గెట్ ఔవుట్‌!

తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త హీన‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సార్‌(త‌మిళంలో వాతి). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ధ‌నుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్ర‌మిది. నిన్న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. […]

ఈ నెలలోనే ఓటీటికి విడుదలకు సిద్ధమైన.. మైఖెల్..!!

సాధారణంగా ఏ సినిమా అయినా మొదటగా థియేటర్లో విడుదలైన తరువాత ఓటిటిలోకి రావడం జరుగుతూ ఉంటుంది.. కానీ సందీప్ కిషన్ నటించిన మైఖేల్ చిత్రం ఇదే నెలలో డిజిటల్ ప్లాట్ఫామ్ పై సందడి చేయబోతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ హీరో సందీప్ కిషన్ ను కూడా నిరాశపరిచింది.ఈ సినిమా డిజిటల్ […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. పెళ్లైన హీరోకు రెండో భార్య కాబోతున్న `ఒంగోలు గిత్త` హీరోయిన్‌!

కృతి కర్బంద.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనే సినీ కెరీర్ ప్రారంభించిన కృతి క‌ర్బంద‌.. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. అలాగే తెలుగులో ప‌లు సినిమాల్లో మెరిసింది. ముఖ్యంగా తీన్ మార్, ఒంగోలు గిత్త వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చి.. అక్క‌డ ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ లో న‌టించింది. ఇదిలా ఉంటే.. కృతి క‌ర్బంద ప్రేమ‌లో ప‌డింది. అది కూడా పెళ్లైన […]