తెలుగు తెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్లు షేర్ చేస్తూ ఉంటూనే తన గ్లామర్ షోని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రష్మి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి వంగిమరి తన అందాలను చూపిస్తూ కుర్రకారులకు మతులు పోగొడుతుంది. శివరాత్రి పండుగ సందర్భంగా తమ అభిమానులు పండగ చేసుకునేలా చేస్తోంది. రష్మి నీ ఇంత హాటుగా ఎప్పుడు చూడలేదని పలువురు నేటిజన్లు […]
Tag: hilight
అనుష్క లేటెస్ట్ లుక్ చూసి లబోదిబోమంటున్న ఫ్యాన్స్.. ఇలా మారిపోయిందేంటి?
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ అనుష్క శెట్టి.. సినిమాలు చేయడంలో మునుపటి జోరు చూపించడం లేదు. చాలా నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం యంగ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై […]
తారక రత్న భార్య మొదటి భర్త ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో నందమూరి తారకరామారావు మనవడిగా నందమూరి తారకరత్న తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 2022లో ఒకటో నెంబర్ కుర్రాడి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తారకరత్న ఇప్పటివరకు 20 కి పైగా సినిమాలలో నటించి అలరించారు. తాను రోల్ హీరో కాకుండా విలన్ రోల్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు . ఇక నందమూరి ఫ్యామిలీలో ప్రత్యేక స్థానం ఉన్న తారకరత్న.తన ఫ్యామిలీకి ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చిందనే వార్తలు గతంలో […]
ఆఖరి కోరిక తీరకుండానే అస్తమయం అయిన తారకరత్న!
నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. గత 23 రోజుల నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రెయిన్ డెడ్ కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంది. తారకరత్న అకాల మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. అయితే ఆఖరి కోరిక […]
తారకరత్న టాటూ వెనుక ఇంతకదా ఉందా..?
నందమూరి తారకరత్న మరణ వార్తతో అటు నందమూరి కుటుంబంలో, సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రత్యేకమైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న తారకరత్న నిన్నటి రోజున రాత్రి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన సమస్యల వల్ల తారకరత్న మృతి చెందారని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. తారకరత్న మరణ వార్తను ఆయన అభిమానులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే చివరి కోరిక తీరకుండానే తారకరత్న మృతి చెందారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో ఆశించిన స్థాయిలో […]
నటి సిమ్రాన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. గుర్తుపట్టడం కాస్త కష్టమే!
సిమ్రాన్ అంటే తెలియని సినీప్రియలు ఉండరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిమ్రాన్ తొలి చిత్రం `అమ్మాయి గారి పెళ్లి`. సమరసింహారెడ్డి సినిమాతో తెలుగులో స్టార్ హోదాను అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాగే మరోవైపు […]
నాని `దసరా`తో సిల్క్ స్మితకు ఉన్న సంబంధం ఏంటి..?
న్యాచురల్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నాడు. తెలంగాణలోని సింగరేణి నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది. ఇందులో నాని మున్నెప్పుడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో అలరించబోతున్నాడు. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, […]
హీరోలు విలన్లుగా సక్సెస్ అయ్యేనా..?
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరో అంటే కేవలం కథానాయకుడు మాత్రమే అన్నట్లుగా పాత్రలు వస్తూ ఉండేవి. ఇప్పటికి మైన్ స్క్రిప్ట్ హీరోలంతా ఆ నియమం పాటించాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. లేకపోతే అభిమానులు మాత్రం హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది హీరోలు విషయంలో అంత ప్రభావం చూపించలేదని చెప్పవచ్చు వాళ్ళు ఎలాంటి పాత్రలు పోషించిన అభిమానులు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటారు అందులో కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించడం జరిగింది వారి గురించి తెలుసుకుందాం… […]
ఫైనల్ గా పెళ్లి పీటలెక్కబోతున్న రష్మీ.. ప్రముఖ బిజినెస్ మెన్‌తో ఏడడుగులు!?
సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన అందాల భామ రష్మీ గౌతమ్.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. కానీ ఏ భాషలోనూ రష్మీకి సరైన గుర్తింపు దక్కలేదు. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో రష్మీ యాంకర్ గా మారింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో యమా పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. రష్మీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. […]