చివ‌ర‌కు చిరంజీవికి కూడా అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందా.. ఫ్యాన్స్ అసంతృప్తి!

గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులు పలకరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి ప్ర‌స్తుతం `భోళా శంక‌ర్‌` సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా క‌నిపించ‌బోతోంది. ఏకే […]

ధనుష్ సూపర్ హిట్ `సార్`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన తొలి చిత్ర‌మే `సార్‌`. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో అందాల భామ సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్‌, నర్రా శ్రీనివాస్‌, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన […]

వామ్మో.. రాశి ఖన్నా కూడ అవకాశాల కోసం పెంచేసిందిగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఈన్నేళ్ల కాలంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకోలేక పోతోంది. ఈ అమ్మడు తెలుగులో పాటు తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఏడాది పైన కావస్తోంది. కార్తీతో సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.ఇక హీరోయిన్ గానే కాకుండా మంచి విలన్ రోల్స్ […]

బోల్డ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా హాట్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి శ్రద్ధాదాస్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఎన్నో సినిమాలలో తన అందాల ప్రదర్శన కోసమే ఈమెను హీరోయిన్గా ఎంపిక చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక గోపీచంద్ నటించిన మొగుడు సినిమాలో టూ పీస్ బికినీలో శ్రద్ధాదాస్ రెచ్చిపోయిన నటించిందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా […]

మరొక గోల్డెన్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్..!!

దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా ఈ సినిమాలో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో సీత పాత్రలో […]

తారకరత్న మరణంతో.. తెరపై వైరల్ గా మారిన వేణు స్వామి వ్యాఖ్యలు.!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సెలబ్రిటీలకు.. రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి జాతకాలు చెబుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీల విషయంలో ఈయన చెప్పింది చెప్పినట్టు దాదాపు జరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చి మరింత వైరల్ గా మారుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో 45 సంవత్సరాలు లోపు […]

ప‌రువాల‌ను ఎర‌గా వేస్తూ రెచ్చిపోయిన రాశి ఖ‌న్నా.. తాజా పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రాశి ఖ‌న్నా ఒక‌రు. అలాగే మ‌రోవైపు త‌మిళంలో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న ఈ భామ‌.. రీసెంట్గా `ఫ‌ర్జీ` అనే వెబ్ సిరీస్ తో నార్త్‌ ప్రేక్షకులను పలకరించింది. డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో రాజ్ – డీకే ఈ వెబ్‌సిరీస్ ను నిర్మించారు. షాహిద్ కపూర్, విజయ్​ సేతుపతి, కె.కె. మీనన్, రాశీ ఖన్నా ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. రీసెంట్ గా […]

తారకరత్న ఆఖ‌రి చూపుకు రాని మంచు హీరోలు.. కార‌ణం అదేనట‌!

నంద‌మూరి తార‌క‌ర‌త్న శ‌నివారం రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతూ చివ‌ర‌కు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నేటి సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.   ఈ రోజు ఉద‌యం తారకరత్న పార్థివదేహాన్ని మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తార‌క‌ర‌త్న‌కు క‌డ‌సారి చూసేందుకు […]

క్లీన్ హిట్‌గా `సార్‌`.. 3 రోజుల్లోనే ధ‌నుష్ సినిమాకు భారీ లాభాలు!

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో చేసిన డ‌బ్యూ మూవీ `సార్‌`. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో ఈ చిత్రం […]