గతేడాదే నా పెళ్లి జరిగిందంటూ షాక్ ఇచ్చిన రకుల్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఇక అక్కడే సెటిల్ అయ్యింది. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సరైన సక్సెస్ అందలేదని చెప్పవచ్చు. ఇక గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై తాజాగా రకుల్ ప్రీతిసింగ్ స్పందించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానితో రిలేషన్ షిప్లో ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికంగా […]

రామ్ చరణ్ కు మొదటిసారి ఉపాసన ఎక్కడ పరిచయమైందో తెలుసా..?

మెగా దంపతులు రామ్ చరణ్, ఉపాసనల మధ్య అన్యోన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరుపొందారు. వీరిద్దరి ప్రేమకు కానుకగా త్వరలోనే ఒక బేబీ కూడా రాబోతోంది ఇద్దరు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత స్పేస్ లో కూడా అంతే సంతోషంగా ఉంటారు. ఇక రామ్ చరణ్ కు సంబంధించి అన్ని విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఉపాసన చాలా ఎక్సైటింగ్ గా ఎదురు […]

విశాల్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన విశాల్..!!

హీరో విశాల్ మరొకసారి సినిమా షూటింగ్ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే విశాల్ షూటింగ్లో ప్రమాదాలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన షూటింగ్లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విశాల్ కు ఈసారి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎంతటి రిస్క్ షాట్ అయినా సరే ఎలాంటి డూపు లేకుండా సొంతంగా చేసే విశాల్ షూటింగ్లో ఇప్పుడు ప్రమాదం […]

నాగార్జున‌తో సినిమా అంటూ ప్ర‌చారం.. అల్ల‌రి న‌రేష్ ఏమ‌న్నాడంటే?

గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న అక్కినేని నాగార్జున‌.. గ‌త ఏడాది `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఈ మూవీ అనంత‌రం నాగార్జున యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. నాగార్జున కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 99వ చిత్ర‌మిది. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రంపై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది. […]

`ఉగ్రం` టీజర్ వచ్చేసింది.. అల్లరోడు భ‌య‌పెట్టేశాడుగా!

`నాంది` సినిమాతో త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించి మంచి కంబ్యాక్ ఇచ్చిన అల్ల‌రి న‌రేష్‌.. మ‌రో వైవిద్య‌మైన చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అదే `ఉగ్రం`. నాంది సినిమాను తెర‌కెక్కిన విజ‌య్ క‌న‌క‌మేడ‌లనే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీతో మిర్నా అనే హీరోయిన్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల […]

ఆ రాత్రి నిజంగా స్పెష‌ల్‌.. వైర‌ల్ గా మారిన కియారా పోస్ట్‌!

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ గా గుర్తింపు పొందిన‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌ల పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే.ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జ‌రిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు. అయితే పెళ్లి వేడుక‌ల‌న్నీ పూర్తి అవ్వ‌డంతో సిద్ధార్థ్‌, కియారా ఇప్పుడిప్పుడే ఫ్రీ […]

ఫైన‌ల్ గా పట్టాలెక్కిన `వినోదయ సితం` రీమేక్.. పవన్- తేజ్ స్టైలిష్ స్టిల్స్ వైర‌ల్‌!

ఫైన‌ల్ గా త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సితం` రీమేక్ ప‌ట్టాలెక్కింది. ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో ఈ రీమేక్ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.   పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ప‌లు మార్పులు, […]

అబ్బా.. గోల్డెన్ డ్రెస్సులో అందాలు వలకబోస్తున్న రెజీనా..!!

డస్కీ డ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ రెజీనా. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. మరొకవైపు వైవిద్యమైన పాత్రలలో కూడా నటిస్తూ నటిగా పేరుపొందింది. పలు వెబ్ సిరీస్ కూడా నటిస్తోంది రేజీనా. మొదట ఎస్ఎంఎస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. పలు చిత్రాలలో గ్లామర్ డోస్ ను కూడా వలకబోస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ […]

తారకరత్న మరణ వార్తలపై క్లారిటీ ఇదే..!

తారకరత్న మరణం తర్వాత సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చి గత 23 రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న తారకరత్న శనివారం శివరాత్రి రోజున శివైక్యం చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృత్యువుతో పోరాడి మరణించడం నిజంగా అందరినీ కలచివేసింది. ఇదిలా ఉండగా తారకరత్న అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన మరణం గురించి రోజుకొక వార్త వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే […]