త్రివిక్ర‌మ్ చేసిన ప‌నికి ఏకిపారేస్తున్న మ‌హేష్ ఫ్యాన్స్‌.. ఇంత అన్యాయ‌మా?

మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్‌ చేసిన పనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయ‌న్ను తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల‌ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఆగస్టులో ఈ సినిమాను […]

ప‌వ‌న్ – తేజ్ మ‌ల్టీస్టార‌ర్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్‌..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేష‌న్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సితం` రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు […]

పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేయ‌డం వ‌ల్లే ఇలా ఉన్నా.. జెనీలియా షాకింగ్ కామెంట్స్‌!

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ జెనీలియా.. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుని ముంబైలో స్థార‌ప‌డింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై.. త‌న పూర్తి స‌మ‌యాన్ని భర్త పిల్లలకు కేటాయించింది. అయితే త‌న ఇద్ద‌రు కుమారులు ఇప్పుడు కాస్త పెద్ద‌వారు కావ‌డంతో మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగానే `వేద్‌(మ‌జిలీ రీమేక్‌)`తో గ్రాండ్ […]

బికినీ సెల్ఫీతో రచ్చ చేస్తున్న దిశాపటాని..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ దిశా పటానీ .ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుణ్ సరసన లోఫర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన అంత చెందాలతో గ్లామర్ తో కుర్రకారులను మంత్ర ముద్దులను చేసింది. అటు తర్వాత బాలీవుడ్లో సక్సెస్ రావడంతో అక్కడే సెటిల్ అయింది బాలీవుడ్ లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వైరల్ గా మారాయి. దీంతో […]

ఐదు హిట్ సినిమాలు మిస్ చేసుకున్న రౌడీ బాయ్‌.. ద‌రిద్రం అంటే ఇదే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరైన హిట్ అందుకుని చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది లేదు. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక‌పోతే విజయ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. క‌థ న‌చ్చ‌క లేదా ఇతరిత‌ర కారణాల వల్ల పలు ప్రాజెక్టులకు నో చెప్పాడు. అయితే అలా ఇటీవల కాలంలో విజయ్ […]

అమెరికన్ టాక్ షోలో చ‌ర‌ణ్ సంద‌డి.. యాంక‌ర్ ను ట‌చ్‌లో ఉండ‌మ‌ని చిలిపి కోరిక‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తాజాగా ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి ప్రజెంటర్ గా ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చ‌ర‌ణ్ కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవ‌కాశాన్ని చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నారు. […]

ఆఫ‌ర్లు కావాలంటే ఒంట‌రిగా ర‌మ్మ‌నేవారు.. ఆమ‌ని అనుభ‌వాలు!

న‌టి ఆమని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నిన్నటి తరం కథానాయికలలో ఓ వెలుగు వెలిగిన ఆమని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు గురించి కూడా బయటపెట్టారు. ఆఫ‌ర్లు కావాలంటే ఒంట‌రిగా ర‌మ్మ‌నేవారు అంటూ ఆమ‌ని ఆవేద‌న వ్య‌క్తం […]

20 రోజులకు 80 కోట్లు.. పవన్ తో రిస్క్ చేస్తున్న నిర్మాతలు..!!

కరోనా సమయం నుంచి సినిమాల బడ్జెట్ విషయంలో పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోల పారితోషక విషయంలో కూడా అడ్డు అదుపు లేకుండా పెంచేస్తూ ఉన్నారు. ఇటీవల కొంతమంది పెద్దలు పలు సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీరి మాటలకు కొంతమంది పారితోషకాలు తగ్గించుకోవడం కోసం స్టార్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి ఎంతోమంది స్టార్ హీరోలు […]

తండ్రైన న‌వీన్ చంద్ర‌.. కొడుకు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్‌!

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌తో సత్తా చాటుతున్న ప్రముఖ నటుడు నవీన్ చంద్ర తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. గతేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ఓర్మాని పరిచయం చేశారు. తనలో సగం అంటూ ఆమెపై ప్రేమని పంచుకున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డేకు తండ్రికాబోతున్నట్లుగా తెలుపుతూ.. నెలలు నిండిన తన భార్యతో దిగిన‌ ఫొటోలను షేర్ చేశారు. అయితే తాజాగా న‌వీన్ చంద్ర స‌తీమ‌ణి పండంటి […]