మృణాల్ ఠాకూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది విడుదలైన `సీతారామం` మూవీతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. గ్లామరస్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా వైట్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తూ […]
Tag: hilight
బ్లాస్టింగ్ అందాలతో.. మైమరిపిస్తున్న ఆషు రెడ్డి..!!
తెలుగు బుల్లితెరపై అందాల ఆరబోతకపోవడంలో ముందుంటుంది అషు రెడ్డి. వర్మతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట డబ్ స్మాష్ ద్వారా మంచి సంపాదించుకుంది అషు రెడ్డి. ముఖ్యంగా అందులో జూనియర్ సమంత గా కూడా పోలికలు ఉండడంతో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ -3 లో అవకాశాన్ని అందుకొని మరింత క్రేజ్ అందుకుంది. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో కూడా కంటిస్టెంట్ గా నటిస్తూ ఉన్నది. అంతేకాకుండా […]
ఆ రోజు పవన్ చేసిన పని ఎప్పటికీ మరచిపోలేను.. లయ ఓపెన్ కామెంట్స్!
ప్రముఖ నటి లయ గురించి పరిచయాలు అవసరం లేదు. స్వయంవరం వంటి సూపర్ హిట్ మూవీతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన లయ.. మనోహారం, ప్రేమించు, పెళ్ళాంతో పనేంటి, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటుంది అన్న సమయంలో అమెరికాలో స్థిరపడ్డ గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది. 2006లో లయ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు తెరపై కనిపించినా.. ఆ తర్వాత […]
పవన్ నటిస్తున్న ఆ చిత్రంలో ఆలీ నటిస్తున్నారా..?
పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పవన్ సినిమా అంటే ఆలీ ఖచ్చితంగా గతంలో కనిపిస్తూ ఉండేవారు. అయితే ఇదంతా ఒకప్పుడు గత కొంతకాలంగా ఆలీకి పవన్ కళ్యాణ్ మధ్య వైరం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా కాటమరాయుడు సినిమాలో నటించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ చిత్రంలో కూడా కనిపించలేదు. ఆ సినిమా తర్వాతే నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం మరొక మూడు సినిమాలలో నటిస్తున్న పవన్ ఆలి […]
తారకరత్నతో దిగిన ఆఖరి పిక్ షేర్ చేసిన అలేఖ్య.. కన్నీరు పెట్టిస్తున్న తాజా పోస్ట్!
నందమూరి తారకరత్న ఈ నెల 18వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల వయసులోనే తారకరత్న తనువు చాలించడంతో నందమూరి కుటుంబసభ్యలు, అభిమానుల వేదన వర్ణనాతీతంగా మారింది. మరోవైపు తారకరత్న ఇక లేడు, తిరిగిరాడు అన్న విషయాన్ని ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త అంత్యక్రియల సమయంలో అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలాగే తారకరత్న చిన్న కర్మ లో కూడా తన భర్త లేరనే చేదువార్తను దిగమింగలేక […]
మరొకసారి అలాంటి వీడియోతో డేటింగ్ ని నిజం చేసిన సిద్ధార్థ్-అదితి..!!
టాలీవుడ్ లో కూడా నటుడు గా సిద్దార్థ్ బొమ్మరిల్లు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి లవర్ బాయ్గా కూడా పేరు పొందారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మహాసముద్రం సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా పలు […]
అవకాశాల కోసం బోల్డ్ గా కూడా నటిస్తున్న హీరోయిన్ ..!!
మాలీవుడ్ హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మొదట ఒంటరి సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన ఇమే అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరో మహాత్మా వంటి చిత్రాలలో నటించింది. కానీ కెరియర్ ఆశించిన స్థాయిలో సాగలేదని చెప్పవచ్చు. కానీ మాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. కానీ ఈమె జీవితంలో చోటు చేసుకున్న పలు కారణాల వల్ల కొన్ని రోజులు భావన అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. ఒక ఘటన తర్వాత భావన […]
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సంయుక్త మీనన్.. నిలదొక్కుకోగలదా..?
ప్రస్తుతం భీమ్లా నాయక్, బింబిసారా, సార్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈమె అంత అద్భుతమైన నటి కాకపోయినా సరే ఈమెకు మాత్రం వరుసగా కొత్త ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు కూడా సంయుక్తమీనన్ కు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం అయితే వరుస విజయాల నేపథ్యంలో ఈమె పారితోషకం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు కథ […]
హీరోల గదికి వెళ్లకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి.. స్టార్ హీరోయిన్..!!
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది హీరోయిన్ కంగాన రనౌత్ ఈమె కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇక తనని కొంతమంది ఒక సెక్షన్ పైన జైలుకు కూడా పంపడానికి ప్రయత్నించారని తెలియజేస్తోంది.ఇతర అమ్మాయిలు లాగా ముసి ముసి నవ్వులు నవ్వడం ఐటెం నెంబర్లు చేయకపోవడం పెళ్లిల్లో డాన్స్ చేయకపోవడం రాత్రిపూట హీరోల గదికి వెళ్లేందుకు నిరాకరించడం వల్లే నన్ను పిచ్చిదానిగా ప్రకటించి జైలుకు పంపేందుకు […]