కమల్ హాసన్ మూవీలో తెలుగు కమెడియన్.. పాత్ర ఏమిటంటే..?

నాలుగేళ్ల విరామం తర్వాత కమలహాసన్ విక్రమ్ సినిమాతో మళ్ళీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం అందించిన బ్లాక్ బస్టర్ విజయంతో మళ్లీ రెట్టింపు జోష్ తో ఉన్న కమలహాసన్ .. పలు వివిధ కారణాల వల్ల ఆగిపోయిన శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించారు. 1996 లో విడుదలై తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో పెను సంచలనాన్ని సృష్టించిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్లో […]

ఫ్లాప్ హీరోయిన్స్ కి లైఫ్ ఇస్తున్న మామా అల్లుళ్ళు.. అస‌లు రీజ‌న్ తెలిస్తే షాకే!?

ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మెన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సీతాం` రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ప‌లు మార్పులు, చేర్పులు చేసి ఈ […]

విశాలమైన వీపు చూపిస్తూ కీర్తి సురేష్ విర‌హ వేద‌న‌.. తాజా పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

ప్రముఖ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ ను బాగా పెంచేస్తోంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ త‌న అందాలతో కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా అంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అందరికీ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా మరోసారి ఫాలోవ‌ర్స్ కు మంచి గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చింది. బాడీకి హత్తుకునే అవుట్ ఫిట్ […]

స‌మంత‌కు గాయాలు.. ఆ పిక్ చూసి తెగ హైరానా ప‌డిపోతున్న అభిమానులు!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ స‌మంత గాయాల‌పాలైంది. మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న సమంత.. ఇటీవ‌ల `సిటాడెల్` అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయింది. దర్శక ద్వయం రాజ్, డికే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీస‌ర్ గా స‌మంత క‌నిపించ‌బోతోంది. అయితే ఆమె పలు యాక్షన్ సన్నీవేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ‌కు వ‌ణికిపోయిన హాలీవుడ్ అవార్డు సంస్థ‌.. అట్లుంటది మరి!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం గ‌త ఏడాది కాలం నుంచి ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. మ‌రెన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను కైవ‌శం చేసుకుంటోంది. ప్ర‌స్తుతం అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులు ఈ చిత్రానికి దాసోహం అయ్యాయి. అలాగే మ‌రోవైపు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ […]

`నాటు నాటు`కు స్టెప్పులేసిన ఆలియా.. బిడ్డ పుట్టిన 4 నెల‌ల‌కే అద‌ర‌గొట్టేసిందిగా!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో `నాటు నాటు` పాట ఎంత‌లా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఏడాది కాలం నుంచి అంద‌రి నోట ఈ పాటు నానుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్స్ రేసులోనూ నిలిచింది. అయితే తాజాగా ఈ పాటుకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ స్టెప్పులేసింది. ఆదివారం జరిగిన ఓ అవార్డు ఫంక్ష‌న్ కు ఆలియా భ‌ట్‌ హాజరైంది. గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ చిత్రాల‌కుగానూ ఆమెను రెండు అవార్డులు […]

నాగార్జున లాగా హీరోయిన్ల కోసం ఎవరు చేయలేరు.. మమత మోహన్ దాస్..!!

2005లో మయూఖం అని మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ మమతా మోహన్ దాస్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం యమదొంగ సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత తెలుగులో కృష్ణార్జున, విక్టరీ ,కథానాయకుడు, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా ఈమె తెలుగులో కేడి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. మమతా మోహన్ తాజాగా నాగార్జున పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది […]

సీనియర్ నటి ఖుష్బూ పై చిరంజీవి ప్రశంసలు.. కారణం ఏమిటంటే..?

ఒకప్పటి అందాల నటి ప్రస్తుతం బిజెపి మహిళా నేత ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న ఈమెకు తాజగా కీలక పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎంపికైన సందర్భంగా ఈమె పైన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో చిరంజీవి కూడా ఒకరు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులైన.. ఖుష్బూ కు తన శుభాకాంక్షలు కచ్చితంగా మీరు ఈ పదవికి అర్హులు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా మీరు […]

రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన యంగ్ హీరో విశ్వ‌క్ సేన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిల్లో ఎక్కువ హిట్లు ఉండడంతో విశ్వక్ సేన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో `దాస్ కా దమ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. […]