అనుష్క శెట్టి-నవీన్‌ పొలిశెట్టి మూవీకి క్రేజీ టైటిల్‌.. ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌!

టాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క శెట్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి జంట‌గా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత అనుష్క చేస్తున్న చిత్ర‌మిది. ‘రారా.. కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. 40 ఏళ్ల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. ఇందులో అనుష్క `అన్విత ర‌వ‌ళి` […]

షాకింగ్ లుక్ లో న‌టి పూర్ణ‌.. ఏమైందో తెలియ‌క‌ ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

గత ఏడాది దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రముఖ నటి పూర్ణ.. త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతోంది.పెళ్లి అయినా కొద్ది నెలలకే గ‌ర్భం దాల్చిన పూర్ణ.. మ‌రి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవ‌ల పూర్ణకు కుటుంబ‌స‌భ్యులు అత్యంత ఘ‌నంగా సీమంతం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. నిండు గ‌ర్భిణీ అయిన పూర్ణ తాజాగా షాకింగ్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. సోష‌ల్ […]

అప్పట్లో హేళన..ఇప్పట్లో రాజయోగం శోభిత ధూళిపాళ్ల కామెంట్స్..!!

టాలీవుడ్ లో గూఢచారి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఇక ఈ మధ్యకాలంలో నాగచైతన్య విషయంలో ఎన్నోసార్లు వైరల్ గా మారుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా నాగచైతన్యతో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ,తమిళ్ ,హిందీ వంటి చిత్రాలలో […]

ఏంటీ.. మంచు విష్ణు త‌న తండ్రి కంటే ఆ అమ్మాయికే ఎక్కువ భ‌య‌ప‌డ‌తాడా?

మంచు విష్ణు గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోహ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. త‌న సినీ కెరీర్ లో పాతిక‌కు పైగా చిత్రాల్లో న‌టించాడు. న‌టుడిగా మంచి మార్పులు వేయించుకున్నాడు. కానీ, వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా స్టార్ హీరోగా నిల‌దొక్కుకోలేక‌పోయాడు. అయితే హీరోగా స‌క్సెస్ కాక‌పోయినా.. వ్యాపార‌వేత్త‌గా బాగానే రాణిస్తున్నాడు. అలాగే శ్రీ విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌ల‌కు సీఈఓగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌పోతే నేడు మంచు విష్ణు పెళ్లి రోజు. స‌రిగ్గా 14 […]

వీరాభిమాని మృతి.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా!

మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ వీరాభిమానుల్లో ఒక‌రు నిన్న మృతి చెందాడు. భీమ‌వ‌రం సాయిధరమ్‌ తేజ్‌ ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ అయిన రావురి పండు గుండెపోటుతో మరణించాడు. పండు వయసు 28 ఏళ్ళు మాత్రమే. క్రికెట్‌ ఆడుతుండగా హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో.. చిన్న‌వ‌య‌సులోనే త‌న‌వు చాలించాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ స్పందిస్తూ.. `రావూరి పండు అకాల మరణం మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి` అంటూ ట్వీట్ […]

ధ‌నుష్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `సార్‌`!?

తమిళ స్టార్ హీరో ధనుష్, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `సార్‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ధ‌నుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రమిది. ఇందులో సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట […]

నయనతార కు పెళ్లి కలిసి రాలేదా..!!

సౌత్ లేడీస్ సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఈమె సౌత్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది దర్శకుడు విగ్నేష్ కు నయనతార కు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. నయన్ కు పెళ్లికి ముందు భారీ ఆఫర్లు చేతినిండా ఉండేవి పెళ్లి చేసుకున్న అనంతరం బ్రేక్ పడిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు […]

వీరసింహారెడ్డి.. చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా. మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకున్న పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా పోటీకి రావడంతో ఈ సినిమాకు కాస్త మైనస్ అయిందని చెప్పవచ్చు. అయితే లాంగ్ రన్ టైంలో మాత్రం ఈ సినిమా రూ.75.41 కోట్ల రూపాయల కలెక్షన్లను […]

పవన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్.. కారణం..?

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ మధ్య సన్నిహితం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మెగా – నందమూరి అభిమానుల మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుందని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దూరం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎవరు గొప్ప అనే చర్చ తెరపైకి రావడంతో మంట మరింతగా చెలరేగుతోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఈ చర్చ మొదలయ్యింది.. ఎన్టీఆర్ ని రాజమౌళి […]