మరొకసారి అరుదైన రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది. ఇక అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో విడుదలయితే […]

Teaser: సస్పెన్స్ తో అదరగొట్టేస్తున్న వీరుపాక్ష టీజర్..!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం విరూపాక్ష. ప్రమాదం నుంచీ కోరుకున్న తర్వాత విడుదలబోతున్న మొదటి చిత్రం ఇదే. టైటిల్తోనే అందరిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథ అంశంతో ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా […]

ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న న‌టుడి ట్వీట్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త‌ ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్‌` […]

డైరెక్టర్ పూరి సోదరుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నరు పూరి జగన్నాథ్.ఒకప్పుడు ఈయన ఎన్నో సినిమాలతో సక్సెస్ ని సాధించారు. పూరి జగన్నాథ్ కి ఒక ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో ఒకరి పేరు సాయి రామ్ శంకర్. ఈయన మొదట ఇడియట్ అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి పూరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అలాగే రవితేజ పక్కన ఫ్రెండ్గా ఇడియట్ సినిమాలో నటించాడు. ఆ తరువాత హీరోగా చేయాలని […]

న్యూ లుక్‌లో మ‌హేష్‌.. ఏమున్నాడ్రా.. అబ్బాయిలు కూడా పిచ్చెక్కిపోతారు!

ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోల లిస్ట్ తీస్తే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలుస్తాడు. రోజు అన్నం తింటున్నాడో లేక అందాన్ని తింటున్నాడో తెలియదు కానీ.. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు న్యూ లుక్ లో దర్శనమిచ్చి అందరి మతలు చెడగొట్టాడు. జిమ్ లో తన వర్కౌట్ […]

తారకరత్న అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా నటీనటులు ఒక్క సినిమా సక్సెస్ అయిందంటే చాలు అమాంతం రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు. దాదాపుగా ఇప్పుడు టాలీవుడ్ లో కూడారూ .100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు చాలామందే ఉన్నారు. కెరియర్ ప్రారంభంలో రూ .5లక్షల నుండి రూ .10 లక్షల రూపాయలు అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఇక చిరంజీవి లాంటి హీరోలు అయితే మొదట రూ.5000 నుంచి పదివేల రూపాయల రెమ్యూనరేషన్తో కూడా సినిమాలలో నటించారు. ఇటీవల కాలంలో […]

మ‌రికొన్ని గంట‌ల్లో మంచు మ‌నోజ్ రెండో పెళ్లి.. దూరంగా మోహ‌న్ బాబు!?

మరికొన్ని గంటల్లో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మార్చి 3వ‌ తేదీన మనోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయ‌బోతున్నాడంటూ నెట్టింట గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మనోజ్, మౌనికారెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక పెళ్లి వేడుక జరగనుంద‌ని అంటున్నారు పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు […]

హాట్ అందాలతో హీటెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

దివి మోడలింగ్ నుంచి అడుగుపెట్టి ఆ తర్వాత సోషల్ మీడియాలో షార్ట్ ఫిలింలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో అడుగుపెట్టి మరింత క్రేజీ ను అందుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. మహేష్ నటించిన మహర్షి చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత క్యాబ్ స్టోరీస్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించిన దివి మంచి గుర్తింపు […]

న‌క్క తోక తొక్కిన శ్రీ‌లీల‌.. మ‌రో గోల్డెన్ ఆఫ‌ర్ ప‌ట్టేసిందిగా!?

శ్రీలీల.. ఈ కన్నడ సోయగం తెలుగులో ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లోనే యంగ్ సెన్సేషన్ గా మారింది. శ్రీలీల దెబ్బకు అటు యంగ్ హీరోయిన్లు, అటు స్టార్ హీరోయిన్లు హడలెత్తిపోతున్నారు. రెండేళ్లు కూడా కాలేదు. కానీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అలాగే ఓవైపు యంగ్‌ హీరోలు మరోవైపు స్టార్ హీరోలతో కూడా జత క‌డుతూ క్షణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ప్రస్తుతం శ్రీలీల‌ చేతిలో అర డజన్ కు […]