గడిచిన కొన్ని నెలల నుంచి ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల రెడ్డి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు మంచు మనొజ్ ఈ విషయం పైన స్పందించలేదు. తాజాగా నిన్నటి రోజున స్పందించడంతో కచ్చితంగా మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నారని విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.నిన్నటి రోజున సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది […]
Tag: hilight
ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పిన వర్మ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటుడుగా విభిన్నమైన పాత్రలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. అలాగే నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాలుగా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చెబుతూ ఉంటే మరి కొంతమంది టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోతుందని తెలియజేస్తూ ఉంటారు. అయితే టిడిపిని కాపాడడానికి వెన్నుపోటు పొడవలసి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని రాంగోపాల్ వర్మ తెలియజేయడం జరుగుతోంది. వర్మ […]
ఆ క్షణం బాధ భరించలేక ఏడ్చేశా.. రితికా సింగ్ షాకింగ్ అనుభవాలు!
`గురు` మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ రితికా సింగ్.. నేడు `ఇన్ కార్` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. హర్ష్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా ప్రధాన పాత్రను పోషించింది. మనీష్ ఝాంజోలియా, సందీప్ గోయల్, సునీల్ సోని, గ్యాన్ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి సంయుక్తంగా నిర్మించారు. నేడు ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల […]
కళ్లు చెదిరే ధర పలికిన `SSMB 28` ఓవర్సీస్ రైట్స్.. మహేష్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసింది. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. […]
ప్రభాస్-అనుష్క విడిపోవడానికి కారణం అదేనా..?
సౌత్ లోనే సూపర్ స్టార్ గా పేరుపొందిన ప్రభాస్, అనుష్క శెట్టి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎన్నో సినిమాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి మిర్చి, బాహుబలి బిల్లా తదితర చిత్రాలలో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి.అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి. అందుకు గల కారణమేమిటో ఇప్పుడు […]
ఏంటీ.. వరలక్ష్మి జైలుకు వెళ్లిందా..? వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!
సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. మొదట హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. అలాగే సహాయక పాత్రలు పోషిస్తూ సౌత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వరలక్ష్మికి సంబంధించి ఓ సంచలన నిజం వెలుగులోకి […]
కాబోయే భార్య ఫోటో షేర్ చేసిన మంచు మనోజ్.. ఫైనల్‌గా పెళ్లిపై క్లారిటీ!
గత కొద్ది రోజుల నుంచి మంచు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని.. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన లేకపోవడం వల్ల కాస్త గందలగోళం నెలకొన్నా.. ఫైనల్ గా ఆ వార్తలే నిజం అయ్యాయి. తాజాగా మంచు మనోజ్ తనకు కాబోయే భార్య […]
తనపై వస్తున్న రూమర్లపై చెక్కు పెట్టిన వెన్నెల కిషోర్..!!
వెన్నెల సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు వెన్నెల కిషోర్ గా పేరు తెచ్చుకున్నారు. వెన్నెల కిషోర్ అసలు పేరు బొక్కల కిషోర్ కుమార్..అయితే వెన్నెల సినిమా చేసిన తర్వాత ఆర్థిక సమస్యలతో అమెరికాలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఇందుమతి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బిందాస్,కరెంట్ సినిమాలలో నటించి నంది అవార్డు కూడా తీసుకున్నారు. 1980 సెప్టెంబర్ 19న తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో జన్మించారు.. వెన్నెల కిషోర్ పద్మజ అనే అమ్మాయిని […]
రష్మీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్.. యాంకరమ్మ దిమ్మతిరిగే కౌంటర్!
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో అయిదేండ్ల చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్‌ను పలువురు నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. అందుకు కారణం ఆమె యానిమల్ లవర్ కావడమే. రష్మీ గౌతమ్ మూగ జీవాల కోసం గళం వినిపిస్తూ ఉండటం కారణంగా ఆమెపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]