జబర్దస్త్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారు పలు సినిమాలలో పలు పొజిషన్ లో ఉన్నారని చెప్పవచ్చు. అలా జబర్దస్త్ నుంచి కామెడీయన్ గా మారి ఏన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి ప్రస్తుతం డైరెక్టర్గా మారారు కమెడియన్ వేణు. తాజాగా బలగం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో నిర్మించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. విడుదలకు […]
Tag: hilight
అన్ స్టాపబుల్ షో కి ఎండ్ కార్డు పడినట్టేనా..?
గడిచిన రెండు సంవత్సరాల క్రితం నుంచి బాలయ్యలో పెనుమార్పు రావడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే పలు రకాల యాడ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే మంచి మంచి కథలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటివరకు అన్ స్టాపబుల్ సీజన్ -2 సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది.త్వరలోనే త్రి సీజన్ కూడా మొదలు కాబోతోందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బాలకృష్ణ […]
నీపై ఇష్టాన్ని మాటల్లో చెప్పలేను.. హాట్ టాపిక్ గా మారిన సమంత తాజా పోస్ట్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి తర్వాత కనీసం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ పెట్టిన […]
తన విడాకులపై స్పందించిన డైరెక్టర్ సెల్వ రాఘవన్..!!
సినీ ఇండస్ట్రీలో కానీ, సామాన్య కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న కారణాలవల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఉంటారు చాలామంది. అయితే సామాన్యుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా సెలబ్రిటీల విడాకులు అంటే చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒకరినొకరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. సోనియా అగర్వాల్ 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి […]
మళ్లీ మళ్లీ వాటిని ఎన్నిసార్లు చూపిస్తావ్.. శ్రియా తాజా పిక్స్‌పై నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్!
శ్రియా.. ఈ అందాల సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియా.. ఇక్కడ సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ కూడా బాగానే సక్సెస్ అయింది. కెరీర్ డౌన్ కాకముందే రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లాక్‌డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ […]
పెళ్లెప్పుడంటూ నెటిజన్ ప్రశ్న.. ఊహించని రిప్లై ఇచ్చిన శృతిహాసన్!
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా `సలార్` వంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. […]
పెళ్లై నెల కాకముందే ప్రెగ్నెంట్.. బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ కియారా పోస్ట్!
ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. బీటౌన్‌కు చెందిన కొందరు భామలు ముందు ప్రెగ్నెంట్ అవుతున్నారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ కూడా పెళ్లికి ముందే తల్లి అయింది. ఆపై రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ జాబితాలో కియారా అద్వానీ కూడా చేరిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ బిజీ బ్యూటీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ […]
అసిస్టెంట్ తో చెప్పులు విప్పించిన హాట్ హీరోయిన్..!!
సినీ నటీనటులకు ఏదైనా సందర్భానుసారం బయటికి వచ్చారంటే చాలు పలు సందర్భాలలో అభిమానులు ఒక్కసారిగా చుట్టుముడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఏదైనా తప్పు చేసినా కూడా అదే స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకే సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్ కు వెళితే నడక నుంచి మాట తీరు వరకు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ చిన్న తప్పు చేసినా నేటిజెన్లు సైతం […]
ఓటీటీ లో విడుదల కానున్న అమీగోస్..!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. డిఫరెంట్ చిత్రాలు విలక్షణమైన పాత్రలలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న ఈయన ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా పలు రకాలుగా బిజీ అయిపోతున్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఇటీవల బింబి సారా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ టైం ట్రావెల్ నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో డ్యూయల్ రోల్ పోషించిన కళ్యాణ్ […]