ఎంతోమంది హీరోయిన్స్ సైతం వెండితెర పైకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. మొదటి సినిమాతోనే వెండితెర పైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆయేషా టాకియా కూడా ఒకరు. నాగార్జున,సోనూసూద్ ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం సూపర్ లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 20005లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన వాంటెడ్ చిత్రంలో నటించింది ఆయేషా. ఆ […]
Tag: hilight
మనోజ్-మౌనిక రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారా..?
మంచు మనోజ్, భూమ మౌనికల పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. దీంతో వీరి అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మనోజ్ కూడా కెరియర్ పరంగా బాగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. భూమ మౌనికకు కూడా పొలిటికల్ పరంగా బ్యాగ్రౌండ్ బాగానే ఉన్న సంగతి తెలిసిందే .మౌనికకు పొలిటికల్గా ఎదగాలని కోరికలు ఉన్నప్పటికీ ఎదగలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మౌనిక,మనోజ్ రాజకీయాలలో బిజీ అయ్యే అవకాశం ఉందని […]
సినిమాలకు బ్రేక్.. బిగ్ బాంబ్ పేల్చిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ […]
మౌనిక కొడుకు విషయంలో మంచు మనోజ్ సంచలన నిర్ణయం.. ఇది ఊహించలేదుగా!
మోహన్ బాబు తనయుడు, ప్రముఖ హీరో మంచు మనోజ్ మార్చి 3వ తేదీన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మంచు మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. మనోజ్ మొదట ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అలాగే మౌనిక […]
స్విమ్మింగ్ పూల్లో అందాల ప్రదర్శన చేస్తున్న మాళవిక మోహన్..!!
మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ మాళవిక మోహన్. ఇక తన క్రేజీతో సోషల్ మీడియాలో అందచందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బికినీ స్టిల్స్ తో ఫాలోవర్స్ ని సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. బికినీలో అండర్ వాటర్ లో ఫోటోలతో అదుర్స్ అనిపించే విధంగా మాళవిక మోహన్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా కూడా తన గ్లామర్ తో ఆడియన్స్ […]
బాలయ్య కొత్త అడుగు.. అదే నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రెండ్ కు తగ్గట్టు ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు సినిమాలు, రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇటీవల హోస్ట్‌గా మారారు. అలాగే యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా మరో కొత్త అడుగు వేసేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` […]
సిద్ధార్థ్‌తో లవ్ ఎఫైర్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అదితి రావు హైదరీ!
ప్రముఖ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తొలిసారి `మహాసముద్రం` సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా సమయంలో ఏర్పడ్డ పరిచయమే ప్రేమగా మారిందని.. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి డేటింగ్ చేస్తున్నారని విస్తృంతంగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు పలు మార్లు జంటగా మీడియాకు చిక్కడం, ఇటీవల జరిగిన శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కలిసి రావడం ఆ […]
Trailer: తెలుగు ట్రైలర్ తో దుమ్ములేపుతున్న కబ్జా..!!
కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ ,కాంతారా, విక్రాంత్ రోనా,777, వంటి సినిమాలు విడుదలయ్యి పాన్ ఇండియా లెవెల్ లో అందరిని ఆకర్షించాయి. ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్ని ఎగ్జిట్ మెంట్ గా మారుస్తూ కబ్జా సినిమా వస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వెర్స్ టైల్స్ యాక్టర్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ చంద్రు దర్శకత్వం […]
ఓటీటి లో దుమ్ము లేపడానికి సిద్ధమైన పఠాన్..!!
బాలీవుడ్ హీరో బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల తర్వాత షారుక్ ఖాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది ఈ చిత్రం. ఏకంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్కు గురి చేస్తున్నది. తాజాగా ఈ సినిమా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లుగా […]