ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అభిమానుల కోరిక మేరకు సూపర్ హిట్ అయిన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషీ సినిమాలు విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కోట్లలో వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన `గ్యాంగ్ లీడర్` మూవీ వచ్చి చేరింది. విజయ బాపినీడు […]
Tag: hilight
సమంతను ఏకీపారేస్తున్న సింగర్..!!
సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ పాట వైరల్ కాడమే కాకుండా సమంత క్రేజీ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు తాజాగా లెజెండరీ సింగర్ ఎల్.ఆర్ ఈశ్వరి సమంత చేసిన ఈ పాట పైన పలు షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.వాటి గురించి తెలుసుకుందాం. 1960-70 లో ఎల్.ఆర్ ఈశ్వరి తన పాటలతో కుర్రకారులను మత్తెక్కించింది. ఈమె పాట పాడిందంటే కచ్చితంగా హిట్టు […]
పాపం లయ.. వారి చేతుల్లో అంత దారుణంగా మోసపోయిందా..?
ప్రముఖ నటి లయ గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీతో అమెరికాలో స్థిరపడ్డ లయ.. ఇటీవలె ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగానే లయ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే డబ్బుల […]
జాన్వీ మామూల్ది కాదు.. ఎంట్రీ కోసం `ఎన్టీఆర్ 30`నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందో తెలుసా?
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అదే `ఎన్టీఆర్ 30`. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. నిన్న జాన్వీ కపూర్ […]
సగం తగ్గినా పట్టించుకోవడం లేదు.. రష్మిక పరిస్థితి దారుణం!
రష్మిక మందన్నా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకటి. పుష్ప విడుదల తర్వాత రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తక్కింది. దాంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపించింది. అయితే అలాంటి తరుణంలోనే రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకుంది. […]
బింబిసారా-2 చిత్రానికి డైరెక్టర్ని మార్చేసిన కళ్యాణ్ రామ్..!!
కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో బింబిసారా సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా నిర్మాతగా హీరో కళ్యాణ్ రామ్ మళ్ళీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. డైరెక్టర్ వశిష్ట కూడా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించారు.మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
అన్నీ దాచేస్తూ స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగోడుతున్న యాంకర్ శ్రీముఖి..!
బుల్లితెర రాములమ్మ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన మాటలతో, అల్లరితో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె పలు ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈమె సోషల్ మీడియాలో అంతకుమించి యాక్టివ్ గా ఉంటుంది. మొదటిసారి అదుర్స్ షో తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ […]
బాహుబలి బ్యూటీ బాలయ్య సినిమాతో విలన్ గా ఎంట్రీ..!!
వీర సింహారెడ్డి, అఖండ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని తలకెక్కించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కూడా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం […]
అల్లు అరవింద్ యాక్టర్ కాలేకపోవడానికి కారణం అదేనా..?
దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అల్లు అరవింద్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. నిర్మాతగా ఆయనకున్న అనుభవం చెప్పలేనిది అని చెప్పవచ్చు. నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ ఎప్పుడు కూడా నటుడుగా ఎందుకు ఎక్కువగా నటించలేదు.. రామలింగయ్య అంతటి గొప్ప నటులు ఆయన వారసత్వం నుంచి రావాల్సిన నటులు కానీ హీరోలుగా ఎందుకు మారలేదు..అనే విషయం అందరిలోనూ కలిగే […]