శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మహేశ్వరి ను పరిచయం చేయనవసరం లేదు.ఈమె అప్పట్లో పలు సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషలలో గుర్తింపు పొందింది. మహేశ్వరి సుమారు 35 చిత్రాలలో నటించింది. మొట్టమొదటిగా 1995లో తెలుగు ఇండస్ట్రీకి అమ్మాయి కాపురంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత తనకు గుర్తింపు తెచ్చిన గులాబీ మూవీతో బాక్సాఫీస్ దగ్గర హిట్ దక్కించుకుంది. అంతేకాకుండా అప్పటి అగ్ర హీరోలతో నటించి ఓ రేంజ్ను సంపాదించుకుంది.అలాగే పెళ్లి, […]

ముకేష్ అంబానీ చెల్లిని.. వేల కోట్ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన లయ..!

తెలుగు స్టార్ హీరోయిన్ గా దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో కొనసాగిన హీరోయిన్ లయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయి నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమైన పని.. కానీ అంతమంది నార్త్ హీరోయిన్స్ మధ్య ఒక తెలుగు అమ్మాయి నిలదొక్కుకుంది అంటే ఇక ఆమె నటన ఏ విధంగా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. అలా స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన లయ […]

`ద‌స‌రా` ఫ‌స్ట్ రివ్యూ.. నాని వారి చెంత చేర‌డం ఖాయమే!

న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో రూపుదిద్దుకున్న తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత‌మైన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో నేష‌న‌ల్ అవార్డ్ గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. తెలంగాణ .. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ ఇది. పక్కా మాస్ లుక్ లో నాని అల‌రించ‌బోతున్నాడు. సముద్రఖని, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న […]

రామ్ చ‌ర‌ణ్‌కు లైన్ క్లియ‌ర్ చేసిన ప్ర‌భాస్‌.. ఇది మోసం అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్‌!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే` ఒకటి. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో హై బడ్జెట్ తో పాన్‌ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జ‌న‌వ‌రి 12న‌ ఈ సినిమాను విడుదల చేయాలని […]

మరొకసారి రామ్ చరణ్ ఎన్టీఆర్ లపై గరికపాటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!!

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా మరో రెండు వారాలు గడిస్తే ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పలు రికార్డును కూడా క్రియేట్ చేసింది. RRR తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమోగేలా చేసింది.ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ […]

ఆటం బాంబులా పేలిన కృతి శెట్టి అందాలు.. త‌ట్టుకోలేక‌పోతున్న కుర్ర‌కారు!

`ఉప్పెన` సినిమాతో బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలతో మరో రెండు హిట్లు పడడంతో కృతి శెట్టిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఎంత త్వరగా క్రేజ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా కిందకు పడిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ అనంతరం హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడడంతో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు అంతంత మాత్రంగా […]

ఏంటీ.. ఆస్కార్ కోసం రాజమౌళి చేసిన ఖర్చు తో అన్ని సినిమాలు తియ్యొచ్చా?

ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` చిత్రం ఆస్కార్ రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళితో సహా చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో అమెరికన్ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్‌ గురించి హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుకునేలా చేశారు. ఇప్పటివరకు అనేక ప్ర‌తిష్టాత్మ‌క అవార్డ్స్ అందుకున్న `ఆర్ఆర్ఆర్‌`.. ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుంటుంద‌ని ఇండియ‌న్ సినీ […]

టాప్ లెస్ బ్యాక్ అందాలతో షేక్ చేస్తున్న హీరోయిన్ ఆండ్రియా..!!

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరుపొందింది ఆండ్రియా జర్మయా మరొకసారి తన ఫోటో షూట్లతో వార్తలు నిలుస్తోంది. ఈసారి తన బ్యాక్ అందాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి .ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం పిచ్చెక్కిస్తున్నాయి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఆఫర్లు బాగానే […]

రాజమౌళి వల్లే.. ఆ పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు: రాశి ఖన్నా..!!

టాలీవుడ్ లోకి మొదట మనం సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. గతంలో చిత్రాలలో కాస్త బొద్దుగా కనిపించి అందరిని ఆకట్టుకున్నది రాశి ఖన్నా. ఇక బాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూనే […]