తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తరచూ సోషల్ మీడియా లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ..బయట పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా మరొకసారి పట్టుచీరలో అదిరిపోయే […]
Tag: hilight
తెలుగు హీరోయిన్స్ బిజినెస్ వ్యాపారాలు తెలిస్తే షాక్..!!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవితకాలం ఎంత అని ఎవరమో చెప్పలేము.. నేటితరం హీరోయిన్స్ ముందు చూపుగా ఉంటున్నారు.ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండేందుకు బిజినెస్ ఉమెన్లుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్స్ ఎవరు..? ఎలాంటి బిజినెస్ లు చేస్తున్నారో చూద్దాం.. 1).కాజల్ అగర్వాల్: టాలీవుడ్ చందమామ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ సినిమాలతోనే ఆగిపోలేదు. జువెలరీ బిజినెస్ లోకి ఎంట్రి ఇచ్చింది. మర్సలా అనే పేరుతో ఓ సంస్థను స్థాపించింది. […]
ఆ కారణంగానే హీరోయిన్లను పెళ్లి చేసుకోరు..కృతి సనన్
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టాలని అందరూ అనుకుంటూ ఉంటారు.అలా ఇప్పటివరకు చాలామంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలు చెడిపోతారని అభిప్రాయం చాలా మందిలో ఉన్నది.అందుకే తమ కూతుర్లని సైతం హీరోయిన్లు చేయడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. ఈ భావన రెండు దశాబ్దాల క్రితం అయితే చాలా బలంగా ఉండేది. అందుకే తెలుగు అమ్మాయిలు ఎవరు కూడా హీరోయిన్స్ గా ఎదగలేకపోయారు. ఇక ఈ మధ్యకాలంలో నటన అనేది ఒక వృత్తి […]
అలా చేయడం కూడా వేధింపులతో సమానం అంటున్న సాయి పల్లవి..!
టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది అచ్చ తెలుగు అమ్మాయిని చెబుతూ ఉంటారు. ఇక సినిమాలో ఈమె చెప్పే డైలాగులు సైతం సినిమాకు హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరిపోయింది. మేకప్ వేసుకోకుండానే తన అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి. అయితే […]
మరో తారకరత్నగా మారనున్న మంచు మనోజ్..!
నందమూరి తారకరత్న వ్యక్తిత్వం విషయంలో చాలా గొప్పవాడు.. అయితే తన కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు దాదాపు పది సంవత్సరాలు పాటు తారకరత్నను దూరం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భార్యతోనే జీవితం గడిపిన ఈయన కెరియర్ లో సక్సెస్ పొందలేక అటు కుటుంబానికి దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. ఇటీవలే గుండెపోటుతో మరణించారు. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో బడా ఫ్యామిలీకి చెందిన మంచు మనోజ్ గురించి […]
నడవలేని స్థితిలో ఉన్న స్టార్ హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది హీరోయిన్ అభినయ. శ్రీకాంత్ హీరోగా డైరెక్టర్ సత్తిబాబు దర్శకత్వంలో వచ్చిన ఒట్టేసి చెబుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రవితేజ, భూమిక కలిసిన నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ చిత్రంలో కూడా మరొకసారి ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో మలయాళం ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. అలా ఎన్నో సూపర్ హిట్ […]
రాజమౌళిలో రామ్ చరణ్‌కు నచ్చే, మెచ్చే ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేసులో దూసుకెళ్తోంది. `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. టీమ్ మొత్తం అమెరికాలో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్ మీడియా సంస్థ అయిన `డెడ్ లైన్`కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. […]
బుద్ధుందా..లేదా..? ఎన్టీఆర్ పరువు తీయడానికే ఆ పని చేస్తున్నారా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ రిలీజ్ చేస్తూ మేకర్స్ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. రీ రిలీజ్ లో కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు పాత సినిమాలన్నీ బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగానే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `ఆంధ్రావాలా` సినిమాను రీ రిలీజ్ కు రెడీ […]
సినిమాలకు గుడ్‌బై.. ఫైనల్ గా నోరు విప్పిన రానా!
దగ్గుబాటి రానా నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయిపోయింది. రానా చివరిగా విరాట పర్వం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విరాటపర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు. పైగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో రానా దగ్గుపాటి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ విషయంపై రానా […]